20, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కేంద్ర జ‌ల్‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి భేటీ

Writer: Shivani K 11:58 AM, 5 ఆగస్టు, 2026
కేంద్ర జ‌ల్‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కలసి తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. ఈ భేటీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీలు కూడా పాల్గొన్నారు. ప్రాజెక్టు ఎత్తు పెంపు విషయంలో మహారాష్ట్రతో చర్చలు జరపడానికి జోక్యం చేసుకోవాలని సీఎం కేంద్ర మంత్రిని కోరారు.

గతంలో 148 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్ర అంగీకరించిన విషయాన్ని తెలియజేసిన సీఎం, దాన్ని 150 మీటర్లకు పెంచేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎత్తు పెరిగినా ముంపు ప్రాంతం 1000 హెక్టార్లలోపే ఉంటుందని ఆయన వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోతల అవసరం లేకుండా గ్రావిటీ ద్వారా నీటి సరఫరా సాధ్యమవుతుందని సీఎం పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
లక్ష కోట్ల ఆరోపణలు నిజమైతే ఆస్తులు తీసుకోండి - కేటీఆర్

లక్ష కోట్ల ఆరోపణలు నిజమైతే ఆస్తులు తీసుకోండి - కేటీఆర్

ఫామ్‌హౌస్‌ వ్యవహారాలపై చామల కిరణ్ ఘాటు వ్యాఖ్యలు

ఫామ్‌హౌస్‌ వ్యవహారాలపై చామల కిరణ్ ఘాటు వ్యాఖ్యలు

కరెంట్ కోతలపై హరీశ్ రావు ఫైర్

కరెంట్ కోతలపై హరీశ్ రావు ఫైర్

పాలకొల్లులో గొడ్డలి పార్టీపై నిమ్మల ఫైర్

పాలకొల్లులో గొడ్డలి పార్టీపై నిమ్మల ఫైర్

రాహుల్ మిమిక్రీపై ఫడ్నవీస్ ఘాటు కౌంటర్

రాహుల్ మిమిక్రీపై ఫడ్నవీస్ ఘాటు కౌంటర్

కాంగ్రెస్‌ మాకు పోటీనే కాదు - బండి సంజయ్

కాంగ్రెస్‌ మాకు పోటీనే కాదు - బండి సంజయ్

ట్యాగ్లు
రేవంత్ రెడ్డిసీఆర్ పాటిల్తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుతెలంగాణ రాజకీయాలునీటి ప్రాజెక్టులుజల్ శక్తి మంత్రిత్వ శాఖఉత్తమ్ కుమార్ రెడ్డిసాగునీరుమహారాష్ట్ర చర్చలుప్రభుత్వ భేటీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘మండాడి’తో సూరి బాక్సాఫీస్ దూకుడు
సినిమాలు

‘మండాడి’తో సూరి బాక్సాఫీస్ దూకుడు

లక్ష కోట్ల ఆరోపణలు నిజమైతే ఆస్తులు తీసుకోండి - కేటీఆర్
రాజకీయాలు

లక్ష కోట్ల ఆరోపణలు నిజమైతే ఆస్తులు తీసుకోండి - కేటీఆర్

ఓపెన్‌ఏఐలో లోపం గుర్తించిన భారతీయ సైబర్‌ పరిశోధకులు
జనరల్

ఓపెన్‌ఏఐలో లోపం గుర్తించిన భారతీయ సైబర్‌ పరిశోధకులు

విదేశాంగ మంత్రి జైశంకర్ సహా పలువురు ప్రముఖులకు సర్‌ నోటీసులు
జనరల్

విదేశాంగ మంత్రి జైశంకర్ సహా పలువురు ప్రముఖులకు సర్‌ నోటీసులు

తెలంగాణలో దసరా సెలవుల ప్రకటన
జనరల్

తెలంగాణలో దసరా సెలవుల ప్రకటన

ఎఫ్‌డీఏ చీఫ్ తుకారాం ముంఢేపై మల్లికా శెరావత్ ప్రశంసలు
జనరల్

ఎఫ్‌డీఏ చీఫ్ తుకారాం ముంఢేపై మల్లికా శెరావత్ ప్రశంసలు

‘మైసా’ టీజర్‌లో రష్మిక రఫ్ అండ్ పవర్‌ఫుల్ లుక్
సినిమాలు

‘మైసా’ టీజర్‌లో రష్మిక రఫ్ అండ్ పవర్‌ఫుల్ లుక్

నైజాంలో ‘ది ప్యారడైజ్’ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్
జనరల్

నైజాంలో ‘ది ప్యారడైజ్’ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్

చిరంజీవి ‘విశ్వంభర’ విడుదలపై ఆసక్తికర అప్‌డేట్
గాసిప్స్

చిరంజీవి ‘విశ్వంభర’ విడుదలపై ఆసక్తికర అప్‌డేట్

కజకిస్థాన్‌పై భారత షట్లర్ల ఘన విజయం
క్రీడలు

కజకిస్థాన్‌పై భారత షట్లర్ల ఘన విజయం

చంద్రశేఖరన్ పునర్నియామకంపై టాటా ట్రస్ట్స్ అభ్యంతరం
జనరల్

చంద్రశేఖరన్ పునర్నియామకంపై టాటా ట్రస్ట్స్ అభ్యంతరం

పాకిస్తాన్‌లో సైనిక కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి
జనరల్

పాకిస్తాన్‌లో సైనిక కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!