
క్రీడలు

మావోయిస్టు నేత దేవ్ జీ లొంగిపోయినట్లుగా వచ్చిన సమాచారంపై ఛత్తీస్ఘడ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ స్పందించారు. దేవ్ జీ తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం ఉందని ఆయన తెలిపారు. అలాగే దేవ్ జీతో పాటు మల్లా రాజారెడ్డి కూడా లొంగిపోయినట్లు నివేదికలు అందాయని పేర్కొన్నారు.
మావోయిస్టు పార్టీ చివరి అంకానికి చేరుకుంటోందని భావిస్తున్నామని డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించారు. కొనసాగుతున్న యాంటీ మావోయిస్టు ఆపరేషన్ల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!