12, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఫైళ్ల క్లియరెన్స్‌పై అధికారుల నిర్లక్ష్యంపై చంద్రబాబు ఫైర్‌..

Writer: Chandrika 06:31 AM, 12 సెప్టెంబర్, 2026
ఫైళ్ల క్లియరెన్స్‌పై అధికారుల నిర్లక్ష్యంపై చంద్రబాబు ఫైర్‌..

ప్రభుత్వ దస్త్రాల పరిష్కారంలో కొందరు అధికారులు జాప్యం చేస్తుండటం, రెండు రోజుల కలెక్టర్ల సదస్సుకు కొందరు హెచ్‌వోడీలు గైర్హాజరు కావడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గైర్హాజరైన అధికారుల నుంచి సంజాయిషీ తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌ను ఆదేశించారు. ఈ-ఆఫీసులో ఫైళ్ల క్లియరెన్స్‌పై ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్‌ వివరాలు వెల్లడించగా.. గత సమావేశంతో పోలిస్తే పరిస్థితి మెరుగుపడిందని, మెజారిటీ మంత్రులు, కార్యదర్శులు సగటున రెండు రోజుల్లో ఫైళ్లను పరిష్కరిస్తున్నారని తెలిపారు. అయితే కొందరు హెచ్‌వోడీలు ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై సీఎం స్పందిస్తూ ఫైళ్లు పెండింగ్‌లో ఉంచకూడదని స్పష్టం చేశారు. ఆఫ్‌లైన్‌లో దస్త్రాల నిర్వహణను పూర్తిగా తొలగించాలని, అవసరమైతే అధికారులకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. సమావేశాలకు అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరై పూర్తి సన్నద్ధతతో రావాలని, నిర్లక్ష్యం కొనసాగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

రెవెన్యూ, పట్టణాభివృద్ధి, విద్య, నైపుణ్యాభివృద్ధి అంశాలపైనా చంద్రబాబు సమీక్షించారు. నవంబర్‌ 1లోగా భూ దస్త్రాలను బ్లాక్‌చైన్‌లో భద్రపరచాలని, 45 రోజుల్లో భూముల రీసర్వేను పూర్తి చేసి, రీసర్వే పూర్తయిన వివరాలను ఎప్పటికప్పుడు బ్లాక్‌చైన్‌లో నమోదు చేసి రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌కు అనుసంధానించాలని ఆదేశించారు. వందల ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను అవినీతికి తావులేకుండా పరిష్కరించాలని, అక్రమ వసూళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జిల్లాల్లో కలెక్టర్లు అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను ఇతర జిల్లాల్లోనూ అమలు చేయాలని సూచించారు. ప్రతి నగరాన్ని మెరుగైన నివాస ప్రాంతంగా తీర్చిదిద్దడంతోపాటు పారిశుద్ధ్యం, స్వచ్ఛమైన గాలి, మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉద్యోగాలు దక్కేలా అవసరమైన నైపుణ్య శిక్షణ అందించాలని, ఐటీఐలను పరిశ్రమలతో అనుసంధానం చేయాలని సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్..

కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్..

విద్యకు 15 శాతం బడ్జెట్ కేటాయిస్తాం - సీఎం రేవంత్ రెడ్డి

విద్యకు 15 శాతం బడ్జెట్ కేటాయిస్తాం - సీఎం రేవంత్ రెడ్డి

కొండా సురేఖ మాజీ OSD సుమంత్ తండ్రి ఆత్మహత్యాయత్నం.. భార్య ఆరోపణలు

కొండా సురేఖ మాజీ OSD సుమంత్ తండ్రి ఆత్మహత్యాయత్నం.. భార్య ఆరోపణలు

అసెంబ్లీ ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ, ఎన్‌సీడబ్ల్యూకు ఫిర్యాదు చేశాం - సబితా ఇంద్రారెడ్డి

అసెంబ్లీ ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ, ఎన్‌సీడబ్ల్యూకు ఫిర్యాదు చేశాం - సబితా ఇంద్రారెడ్డి

కవిత కీలక డిమాండ్.. సీఎం స్పష్టత ఇవ్వాలని హెచ్చరిక

కవిత కీలక డిమాండ్.. సీఎం స్పష్టత ఇవ్వాలని హెచ్చరిక

బ్రిక్స్‌ సదస్సుపై మోదీ కీలక వ్యాఖ్యలు..

బ్రిక్స్‌ సదస్సుపై మోదీ కీలక వ్యాఖ్యలు..

ట్యాగ్లు
చంద్రబాబు నాయుడుఆంధ్రప్రదేశ్‌ఏపీ ప్రభుత్వంకలెక్టర్ల సదస్సుఫైళ్ల పరిష్కారంప్రభుత్వ అధికారులుభూ దస్త్రాలుబ్లాక్‌చైన్‌భూముల రీసర్వేనైపుణ్యాభివృద్ధి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారత్‌ ఫారెక్స్‌ రిజర్వుల్లో సరికొత్త రికార్డు..
బిజినెస్

భారత్‌ ఫారెక్స్‌ రిజర్వుల్లో సరికొత్త రికార్డు..

ప్రియదర్శి ‘ఇడుపు కాగితం’ నుంచి తొలి పాట ‘శ్రీలత’ విడుదల...
సినిమాలు

ప్రియదర్శి ‘ఇడుపు కాగితం’ నుంచి తొలి పాట ‘శ్రీలత’ విడుదల...

సాయి ధరమ్‌ తేజ్‌ ‘సంబరాల ఏటి గట్టు’.. డబ్బింగ్‌ పనులు షురూ
సినిమాలు

సాయి ధరమ్‌ తేజ్‌ ‘సంబరాల ఏటి గట్టు’.. డబ్బింగ్‌ పనులు షురూ

రష్యా-ఉక్రెయిన్‌ వార్‌లో భారీ ప్రాణనష్టం...బ్రిటన్‌ కీలక ప్రకటన
జనరల్

రష్యా-ఉక్రెయిన్‌ వార్‌లో భారీ ప్రాణనష్టం...బ్రిటన్‌ కీలక ప్రకటన

గణేశ్‌ ఉత్సవాలపై హైదరాబాద్‌ పోలీసుల కీలక సూచనలు..
జనరల్

గణేశ్‌ ఉత్సవాలపై హైదరాబాద్‌ పోలీసుల కీలక సూచనలు..

ఫైళ్ల క్లియరెన్స్‌పై అధికారుల నిర్లక్ష్యంపై చంద్రబాబు ఫైర్‌..
రాజకీయాలు

ఫైళ్ల క్లియరెన్స్‌పై అధికారుల నిర్లక్ష్యంపై చంద్రబాబు ఫైర్‌..

కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్..
రాజకీయాలు

కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్..

తెలంగాణలో విద్యుత్‌ డిమాండ్‌ ఆల్‌టైమ్‌ రికార్డు..
జనరల్

తెలంగాణలో విద్యుత్‌ డిమాండ్‌ ఆల్‌టైమ్‌ రికార్డు..

రెపోరేటు మరోసారి పెరగనుందా?... ఎస్బీఐ రిసెర్చ్‌ ఏం చెప్పిందంటే..
బిజినెస్

రెపోరేటు మరోసారి పెరగనుందా?... ఎస్బీఐ రిసెర్చ్‌ ఏం చెప్పిందంటే..

శుక్రుడి నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల వారికి కష్టకాలం!
జనరల్

శుక్రుడి నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల వారికి కష్టకాలం!

ఏపీపీఎస్సీ నుంచి ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్‌..
జనరల్

ఏపీపీఎస్సీ నుంచి ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్‌..

నేటి రాశిఫలాలు: ఈ రోజు మీ రాశికి ఎలా ఉంది?
జనరల్

నేటి రాశిఫలాలు: ఈ రోజు మీ రాశికి ఎలా ఉంది?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!