Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

15, మే 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

పొదుపు చర్యల్లో భాగంగా చంద్రబాబు కీలక నిర్ణయం

08:28 PM, 15 మే, 2026
పొదుపు చర్యల్లో భాగంగా చంద్రబాబు కీలక నిర్ణయం

పొదుపు చర్యల్లో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈసారి మహానాడును పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో నిర్వహించాలని నిర్ణయించారు.

ఈ నెల 27, 28 తేదీల్లో పార్టీ సెంట్రల్ ఆఫీస్‌లో మహానాడు నిర్వహించనున్నారు. ఎన్టీఆర్ భవన్‌లో స్టేజ్ ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 1,845 క్లస్టర్లలో స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నారు. ఎన్టీఆర్ భవన్ నుంచి పొలిట్‌బ్యూరో సభ్యులు వర్చువల్‌గా పాల్గొననున్నారని సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణే బీజేపీ తదుపరి లక్ష్యం: కిషన్ రెడ్డి!

తెలంగాణే బీజేపీ తదుపరి లక్ష్యం: కిషన్ రెడ్డి!

ఈ-రిక్షాలో నేత ప్రయాణం.. వెనుక 200 కార్ల కాన్వాయ్!

ఈ-రిక్షాలో నేత ప్రయాణం.. వెనుక 200 కార్ల కాన్వాయ్!

ఎస్‌ఐఆర్‌పై ఎన్నికల కమిషన్ సీఈఓను కలిసిన కాంగ్రెస్ నేతలు

ఎస్‌ఐఆర్‌పై ఎన్నికల కమిషన్ సీఈఓను కలిసిన కాంగ్రెస్ నేతలు

పుట్టపర్తిలో డిఫెన్స్ ప్రాజెక్టులతో ఏపీకి భారీ బూస్టా?

పుట్టపర్తిలో డిఫెన్స్ ప్రాజెక్టులతో ఏపీకి భారీ బూస్టా?

తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో స్టాలిన్ పోటీ చేస్తారా?

తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో స్టాలిన్ పోటీ చేస్తారా?

సనాతన ధర్మంపై వ్యాఖ్యలపై ఉదయనిధి వివరణ

సనాతన ధర్మంపై వ్యాఖ్యలపై ఉదయనిధి వివరణ

ట్యాగ్లు
చంద్రబాబు నాయుడుటీడీపీ మహానాడుఆన్‌లైన్ సమావేశంఎన్టీఆర్ భవన్పొదుపు చర్యలుఆంధ్రప్రదేశ్ రాజకీయాలుపార్టీ సమావేశంవర్చువల్ ఈవెంట్పొలిట్‌బ్యూరో సమావేశంతెలుగుదేశం పార్టీ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అవినీతి ఆరోపణలపై కీలక నిర్ణయం
జనరల్

అవినీతి ఆరోపణలపై కీలక నిర్ణయం

ఆసుపత్రికి చేరుకున్న బండి సంజయ్
జనరల్

ఆసుపత్రికి చేరుకున్న బండి సంజయ్

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు
జనరల్

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు

రామ్ చరణ్ ‘పెద్ది’పై భారీ అంచనాలు
సినిమాలు

రామ్ చరణ్ ‘పెద్ది’పై భారీ అంచనాలు

సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటన
జనరల్

సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటన

జనసేన కార్యకర్తలకు పవన్‌ కల్యాణ్‌ భరోసా
జనరల్

జనసేన కార్యకర్తలకు పవన్‌ కల్యాణ్‌ భరోసా

పొదుపు చర్యల్లో భాగంగా చంద్రబాబు కీలక నిర్ణయం
రాజకీయాలు

పొదుపు చర్యల్లో భాగంగా చంద్రబాబు కీలక నిర్ణయం

 నాంపల్లి రైల్వేస్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం
జనరల్

నాంపల్లి రైల్వేస్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం

బండి సంజయ్ కోర్టును ఆశ్రయించిన కేసు వివాదం
జనరల్

బండి సంజయ్ కోర్టును ఆశ్రయించిన కేసు వివాదం

ఇంధన పొదుపు దిశగా సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
జనరల్

ఇంధన పొదుపు దిశగా సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

థియేటర్ పర్సంటేజీ విధానంపై ఫిల్మ్ ఛాంబర్ కీలక సమావేశం
సినిమాలు

థియేటర్ పర్సంటేజీ విధానంపై ఫిల్మ్ ఛాంబర్ కీలక సమావేశం

తమిళనాడు సీఎం విజయ్‌తో చిరంజీవి ఫోన్ సంభాషణ
జనరల్

తమిళనాడు సీఎం విజయ్‌తో చిరంజీవి ఫోన్ సంభాషణ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!