Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

కాబినెట్ లో మంత్రులకు చంద్రబాబు క్లాస్

11:05 AM, 10 ఏప్రిల్, 2026
కాబినెట్ లో మంత్రులకు చంద్రబాబు క్లాస్

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమాచారం లీక్ అంశంపై మంత్రులకు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. కేబినెట్ సమాచారం ఎలా బయటకు వెళ్తుందో ప్రశ్నించిన ఆయన, ఇకపై కేబినెట్ ఎజెండా ముందుగానే లీకైతే మంత్రులే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

అదేవిధంగా జలధారపై ప్రజల్లో అవగాహన పెంచాలని, పాస్‌బుక్‌లకు సంబంధించి అధికారులు, మంత్రులు నెలకు నాలుగు సార్లు పర్యటనలు చేయాలని సూచించారు. సూర్యఘర్ పథకంపై మరింత దృష్టి పెట్టాలని, పార్లమెంట్‌లో మహిళా బిల్లుపై చర్చల నేపథ్యంలో మహిళలను ఆకట్టుకునేలా ప్రచారం చేయాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మిస్ ఇండియా ఎర్త్ సయాలీ సర్వే అదృశ్యం

మిస్ ఇండియా ఎర్త్ సయాలీ సర్వే అదృశ్యం

మంత్రి పొంగులేటికి హరీష్‌రావు కౌంటర్‌

మంత్రి పొంగులేటికి హరీష్‌రావు కౌంటర్‌

రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన సీఎం నితీష్ కుమార్

రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన సీఎం నితీష్ కుమార్

దర్శకుడిగా కిరణ్ అబ్బవరం ప్రయోగం?

దర్శకుడిగా కిరణ్ అబ్బవరం ప్రయోగం?

అస్సాం, కేరళ, పుదుచ్చేరి 296 నియోజకవర్గాల్లో పోలింగ్‌

అస్సాం, కేరళ, పుదుచ్చేరి 296 నియోజకవర్గాల్లో పోలింగ్‌

మోక్షజ్ఞ ఎంట్రీకి బాలయ్య మాస్టర్ ప్లాన్ - భారీ లాంచింగ్‌కు సమయం దగ్గరలోనా?

మోక్షజ్ఞ ఎంట్రీకి బాలయ్య మాస్టర్ ప్లాన్ - భారీ లాంచింగ్‌కు సమయం దగ్గరలోనా?

డేవిడ్‌ రెడ్డి సినిమా క్లైమాక్స్ కోసం కసరత్తులు !

డేవిడ్‌ రెడ్డి సినిమా క్లైమాక్స్ కోసం కసరత్తులు !

పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచడం అనివార్యం - మంత్రి నారా లోకేష్

పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచడం అనివార్యం - మంత్రి నారా లోకేష్

పెళ్లి తర్వాత రష్మికకు తండ్రి ఇచ్చిన అమూల్యమైన బహుమతి!

పెళ్లి తర్వాత రష్మికకు తండ్రి ఇచ్చిన అమూల్యమైన బహుమతి!

సికింద్రాబాద్‌లో కొకైన్ విక్రయం.. నైజీరియన్ మహిళ అరెస్ట్

సికింద్రాబాద్‌లో కొకైన్ విక్రయం.. నైజీరియన్ మహిళ అరెస్ట్

ట్యాగ్లు
చంద్రబాబు నాయుడుఏపీ కేబినెట్సమాచారం లీక్మంత్రుల హెచ్చరికజలధారసూర్యఘర్మహిళా బిల్లుఆంధ్రప్రదేశ్పరిపాలనరాజకీయ వార్తలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
'జన నాయగన్'  లీక్‌పై సినీ ప్రముఖులు స్పందన
సినిమాలు

'జన నాయగన్' లీక్‌పై సినీ ప్రముఖులు స్పందన

రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన సీఎం నితీష్ కుమార్
రాజకీయాలు

రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన సీఎం నితీష్ కుమార్

కాబినెట్ లో మంత్రులకు చంద్రబాబు క్లాస్
రాజకీయాలు

కాబినెట్ లో మంత్రులకు చంద్రబాబు క్లాస్

ఈ నెల 12న టీఎస్ ఇంటర్ ఫలితాలు విడుదల
న్యూస్

ఈ నెల 12న టీఎస్ ఇంటర్ ఫలితాలు విడుదల

తెలంగాణలో మావోయిస్టుల లొంగుబాటు
న్యూస్

తెలంగాణలో మావోయిస్టుల లొంగుబాటు

పాకిస్తాన్ చరిత్రలో తొలిసారి మహిళల ద్వైపాక్షిక సిరీస్
క్రీడలు

పాకిస్తాన్ చరిత్రలో తొలిసారి మహిళల ద్వైపాక్షిక సిరీస్

కేసీఆర్ తో జీవన్ రెడ్డి భేటీ
రాజకీయాలు

కేసీఆర్ తో జీవన్ రెడ్డి భేటీ

ఒరాకిల్ కు కొత్త సీఎఫ్‌ఓ
బిజినెస్

ఒరాకిల్ కు కొత్త సీఎఫ్‌ఓ

రాష్ట్రపతి, ప్రధానిని కలిసిన తెలంగాణ గవర్నర్
రాజకీయాలు

రాష్ట్రపతి, ప్రధానిని కలిసిన తెలంగాణ గవర్నర్

వాల్వ్ నుంచి స్టీమ్ జీపీటీ సిద్ధం
టెక్నాలజీ

వాల్వ్ నుంచి స్టీమ్ జీపీటీ సిద్ధం

రాజ్యసభ  డిప్యూటీ  చైర్మన్‌గా  హరివంశ్‌
న్యూస్

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్‌

సింగిల్ స్క్రీన్స్‌లో రాకాసకు స్పెషల్ ఆఫర్
సినిమాలు

సింగిల్ స్క్రీన్స్‌లో రాకాసకు స్పెషల్ ఆఫర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!