Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

మూడు రాష్ట్రాల్లో ప్రచార ఘట్టం ముగింపు.. తారాస్థాయికి చేరిన ఎన్నికల వేడి

05:29 AM, 7 ఏప్రిల్, 2026
మూడు రాష్ట్రాల్లో ప్రచార ఘట్టం ముగింపు.. తారాస్థాయికి చేరిన ఎన్నికల వేడి

అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార ఘట్టం నేటితో ముగియనుంది. చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీల నేతలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ అస్సాంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.

ఎల్లుండి అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో పోలింగ్ జరగనుంది. అస్సాంలో 126 స్థానాలు, కేరళలో 140 స్థానాలు, పుదుచ్చేరిలో 30 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. మే 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. దీంతో ఈ మూడు ప్రాంతాల్లో ఎన్నికల ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమూల్ డైరీ అరుదైన రికార్డు

అమూల్ డైరీ అరుదైన రికార్డు

అవేష్ ఖాన్ పై సన్‌రైజర్స్ ఫైర్ – బీసీసీఐకి ఫిర్యాదు?

అవేష్ ఖాన్ పై సన్‌రైజర్స్ ఫైర్ – బీసీసీఐకి ఫిర్యాదు?

బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

ఈ నెల 28 న విశాఖలో గూగుల్ డేటా సెంటర్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన

ఈ నెల 28 న విశాఖలో గూగుల్ డేటా సెంటర్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన

రాష్ట్రపతి, కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన సీఎం చంద్రబాబు, లోకేష్

రాష్ట్రపతి, కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన సీఎం చంద్రబాబు, లోకేష్

కర్ణాటక సంస్కృతి, సంప్రదాయం గొప్పది - ఏపీ మంత్రి లోకేష్

కర్ణాటక సంస్కృతి, సంప్రదాయం గొప్పది - ఏపీ మంత్రి లోకేష్

మాజీ మంత్రి జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ స్వాగతం

మాజీ మంత్రి జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ స్వాగతం

ఐపీఎల్ 2026: గుజరాత్ పై పంజాబ్ ఘన విజయం... ధీటుగా ఆడిన కూపర్

ఐపీఎల్ 2026: గుజరాత్ పై పంజాబ్ ఘన విజయం... ధీటుగా ఆడిన కూపర్

ఎల్డీఎఫ్ సర్కారుకు కౌంట్‌డౌన్.. కేరళలో ఎన్డీయే ప్రభుత్వం వస్తుంది: ప్రధాని మోదీ

ఎల్డీఎఫ్ సర్కారుకు కౌంట్‌డౌన్.. కేరళలో ఎన్డీయే ప్రభుత్వం వస్తుంది: ప్రధాని మోదీ

కొత్త పాత్రలు, కొత్త కథలే నా ఎంపిక: మృణాల్ ఠాకూర్

కొత్త పాత్రలు, కొత్త కథలే నా ఎంపిక: మృణాల్ ఠాకూర్

ట్యాగ్లు
అస్సాం ఎన్నికలుకేరళ ఎన్నికలుపుదుచ్చేరి ఎన్నికలుఅసెంబ్లీ ఎన్నికలుఎన్నికల ప్రచారంపోలింగ్ తేదీఎన్నికల ఫలితాలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓటీటీలో దూసుకెళ్తున్న ‘సాంప్రదాయని సుప్పిని సుద్దపూసిని’ సినిమా!
ఓటిటి

ఓటీటీలో దూసుకెళ్తున్న ‘సాంప్రదాయని సుప్పిని సుద్దపూసిని’ సినిమా!

కొత్త టాలెంట్‌తో కిరణ్ అబ్బవరం మూవీ అప్డేట్
సినిమాలు

కొత్త టాలెంట్‌తో కిరణ్ అబ్బవరం మూవీ అప్డేట్

IPL క్రేజ్‌తో బాక్సాఫీస్‌కు బిగ్ షాక్!
సినిమాలు

IPL క్రేజ్‌తో బాక్సాఫీస్‌కు బిగ్ షాక్!

శర్వానంద్ – శ్రీను వైట్ల సినిమాలో మమిత బైజు హీరోయిన్?
గాసిప్స్

శర్వానంద్ – శ్రీను వైట్ల సినిమాలో మమిత బైజు హీరోయిన్?

గాయపడ్డ సింహంలో ఆకట్టుకుంటున్న జేడీ చక్రవర్తి అవతారం!
సినిమాలు

గాయపడ్డ సింహంలో ఆకట్టుకుంటున్న జేడీ చక్రవర్తి అవతారం!

ఎన్టీఆర్ డ్రాగన్‌లో గోవిందా ఎంట్రీనా?
గాసిప్స్

ఎన్టీఆర్ డ్రాగన్‌లో గోవిందా ఎంట్రీనా?

మెప్పిస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్ ట్రైలర్!
సినిమాలు

మెప్పిస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్ ట్రైలర్!

క్వీన్ సీక్వెల్‌తో కంగనా కంబ్యాక్ ప్లాన్
గాసిప్స్

క్వీన్ సీక్వెల్‌తో కంగనా కంబ్యాక్ ప్లాన్

అనిల్ రావిపూడి మల్టీస్టారర్ మూవీలో విలన్‌గా ఆ స్టార్ హీరో?
గాసిప్స్

అనిల్ రావిపూడి మల్టీస్టారర్ మూవీలో విలన్‌గా ఆ స్టార్ హీరో?

వన్‌ప్లస్ నార్డ్  6 భారత్‌లో లాంచ్
టెక్నాలజీ

వన్‌ప్లస్ నార్డ్ 6 భారత్‌లో లాంచ్

కరివేపాకు వినియోగంపై డాక్టర్లు సూచిస్తున్న కీలక జాగ్రత్తలు
ఆరోగ్యం

కరివేపాకు వినియోగంపై డాక్టర్లు సూచిస్తున్న కీలక జాగ్రత్తలు

టీనేజ్ డిజిటల్ ప్రపంచాన్ని మార్చుతున్న ఏఐ చాట్‌బాట్స్
టెక్నాలజీ

టీనేజ్ డిజిటల్ ప్రపంచాన్ని మార్చుతున్న ఏఐ చాట్‌బాట్స్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!