
బిజినెస్

ఈ నెల 18న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో ఈ భేటీ నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని కీలక అభివృద్ధి అంశాలపై ఈ సమావేశంలో చర్చలు జరగనున్నాయి.
ప్రధానంగా మెట్రో టేకోవర్ అంశంపై నెలకొన్న సందిగ్ధత నేపథ్యంలో తదుపరి చర్యలపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. మెట్రో ప్రాజెక్ట్ భవిష్యత్ దిశపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ సమావేశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!