
న్యూస్

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ సాధించిన విజయంతో పార్టీకి, అలాగే ప్రభుత్వానికి మంచి ఉత్సాహం వచ్చిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ జోష్ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై దృష్టి పెట్టినట్లు సమాచారం.
బీసీల రిజర్వేషన్లపై ఉన్న లీగల్ అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకుని, మొత్తం రిజర్వేషన్లు 50% లోపే ఉండేలా అధికారులు కొత్త నివేదికను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. 42% బీసీ రిజర్వేషన్లకు సంబంధించి సమస్యలు రాకుండా ఉండేందుకు, సంబంధిత బీసీ నాయకులకు విషయాన్ని వివరించాలని మంత్రులకు ముఖ్యమంత్రి సూచించినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెలాఖరులోనే విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికారం వర్గాల నుండి సంకేతాలు వస్తున్నాయి.


.webp&w=3840&q=75)


.webp&w=3840&q=75)














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!