16, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కి ఏసీబీ నోటీసులు

Writer: Venkatesh 09:56 AM, 22 ఫిబ్రవరి, 2026
వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కి ఏసీబీ నోటీసులు

మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి అవినీతి నిరోధక శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్‌లో ఆయనకు ఈ నోటీసులను అందజేశారు. రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో, కోర్టుకు హాజరై తమ వాదనలు వినిపించుకోవచ్చని నోటీసులో పేర్కొన్నారు.

ఈ నెల 27 వ తేదీన విజయవాడలోని అవినీతి నిరోధక శాఖ కోర్టుకు తప్పనిసరిగా హాజరుకావాలని అధికారులు స్పష్టం చేశారు. నోటీసు మేరకు ఆళ్ల రామకృష్ణారెడ్డి 27 వ తేదీన విజయవాడ ఏసీబీ కోర్టుకు హాజరుకానున్నారు.

ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మిథున్‌రెడ్డిపై దాడిని ఖండించిన జగన్‌.. చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు

మిథున్‌రెడ్డిపై దాడిని ఖండించిన జగన్‌.. చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు

ఏపీలో ఎన్నికల పర్యవేక్షణకు 28 మంది ఐఏఎస్‌లు..

ఏపీలో ఎన్నికల పర్యవేక్షణకు 28 మంది ఐఏఎస్‌లు..

కెనడాను విచ్ఛిన్నం చేయాలని అమెరికా చూస్తోంది.. మార్క్ కార్నీ సంచలన వ్యాఖ్యలు

కెనడాను విచ్ఛిన్నం చేయాలని అమెరికా చూస్తోంది.. మార్క్ కార్నీ సంచలన వ్యాఖ్యలు

విశాఖ, విజయనగరం మేయర్ అభ్యర్థులుగా వరుదు కళ్యాణి, కోలగట్ల శ్రావణి

విశాఖ, విజయనగరం మేయర్ అభ్యర్థులుగా వరుదు కళ్యాణి, కోలగట్ల శ్రావణి

ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తాం.. అవసరమైతే భూముల విక్రయం: మంత్రి పొన్నం ప్రభాకర్

ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తాం.. అవసరమైతే భూముల విక్రయం: మంత్రి పొన్నం ప్రభాకర్

బీసీ రిజర్వేషన్ల అర్హతపై సుప్రీంకోర్టు కీలక స్పష్టత..

బీసీ రిజర్వేషన్ల అర్హతపై సుప్రీంకోర్టు కీలక స్పష్టత..

ట్యాగ్లు
ఆళ్ల రామకృష్ణారెడ్డిఏసీబీనోటీసులుఇన్నర్ రింగ్ రోడ్డుకుంభకోణం కేసువిజయవాడ కోర్టుఅవినీతి నిరోధక శాఖమాజీ ఎమ్మెల్యే
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తిరుమల గరుడసేవ ఏర్పాట్ల పరిశీలన.. భక్తుల సౌకర్యాలపై టీటీడీ అధికారుల సంతృప్తి
జనరల్

తిరుమల గరుడసేవ ఏర్పాట్ల పరిశీలన.. భక్తుల సౌకర్యాలపై టీటీడీ అధికారుల సంతృప్తి

కరువుపై రేవంత్ సర్కారుపై కవిత ఫైర్...
రాజకీయాలు

కరువుపై రేవంత్ సర్కారుపై కవిత ఫైర్...

తెలంగాణలో కార్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయాలని హ్యుందాయ్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం
జనరల్

తెలంగాణలో కార్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయాలని హ్యుందాయ్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం

ఓటమి ఎదురైన చోటే విజయాన్ని అందుకున్న సాయిపల్లవి
సినిమాలు

ఓటమి ఎదురైన చోటే విజయాన్ని అందుకున్న సాయిపల్లవి

ఎండిపోతున్న పంటలకు వర్షంతో ఊరట.. బయ్యారం రైతుల్లో హర్షం!
జనరల్

ఎండిపోతున్న పంటలకు వర్షంతో ఊరట.. బయ్యారం రైతుల్లో హర్షం!

జైలర్ 2లో హృతిక్ రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?
సినిమాలు

జైలర్ 2లో హృతిక్ రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?

ఎల్ నినో ఎఫెక్ట్.. పంటలపై రైతులకు చామల కీలక సూచనలు!
జనరల్

ఎల్ నినో ఎఫెక్ట్.. పంటలపై రైతులకు చామల కీలక సూచనలు!

భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన
బిజినెస్

భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన

భారత్‌కు అవసరమైన వాటిని నిర్మిస్తాం.. టాటా సన్స్ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు
బిజినెస్

భారత్‌కు అవసరమైన వాటిని నిర్మిస్తాం.. టాటా సన్స్ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు

రాహుల్ గాంధీపై సంచలన ఆరోపణలు.. విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం
జనరల్

రాహుల్ గాంధీపై సంచలన ఆరోపణలు.. విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం

అత్యాచార దోషులకు సన్మానాలపై బీజేపీని విమర్శించిన రాఖీ త్రిపాఠి
జనరల్

అత్యాచార దోషులకు సన్మానాలపై బీజేపీని విమర్శించిన రాఖీ త్రిపాఠి

FIITJEEపై ఈడీ మనీలాండరింగ్ కేసు...
జనరల్

FIITJEEపై ఈడీ మనీలాండరింగ్ కేసు...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!