
సినిమాలు

ఈ వారం సమ్మర్ సందర్భంగా ఓటీటీ వేదికల్లో భారీగా సినిమాలు, సిరీస్లు విడుదలకు సిద్ధమయ్యాయి. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, జియో హాట్స్టార్, జీ5, సన్ నెక్స్ట్ వంటి వేదికల్లో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, సిటాడెల్ సీజన్ 2, డెకాయిట్, లుక్కే, భరతనాట్యం 2 మోహినియాట్టం, వాలా 2 వంటి చిత్రాలు విడుదల కానున్నాయి.
అదేవిధంగా సాంగ్ సంగ్ బ్లూ, లవ్ మాక్టైల్ 3, ఓ బటర్ ఫ్లై, సూపర్ హిట్ వంటి సినిమాలు కూడా ఈ వారం ప్రేక్షకులను అలరించనున్నాయి. పది కంటే ఎక్కువ విడుదలలతో ప్రేమ, యాక్షన్, థ్రిల్లర్, డ్రామా వంటి అన్ని రకాల వినోదం ఒకేచోట లభించనుంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!