24, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లోకి రానున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే

Writer: Nithish 11:29 AM, 24 ఆగస్టు, 2026
ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లోకి రానున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే

మరో వారం వచ్చేసింది.. థియేటర్లతో పాటు ఓటీటీల్లోనూ కొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ వారం యష్‌ నటించిన ‘టాక్సిక్‌’, నయనతార ‘హాయ్‌’ వంటి డబ్బింగ్‌ చిత్రాలతో పాటు ‘కికు చిరంజీవి’ వంటి తెలుగు సినిమా థియేటర్లలోకి రానున్నాయి. ‘టాక్సిక్‌’కు ఉన్న భారీ క్రేజ్‌ నేపథ్యంలో ఆగస్టు 26న బుధవారం పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు.

ఓటీటీ విషయానికొస్తే ఆగస్టు 24 నుంచి 30 వరకు పలు ఆసక్తికరమైన సినిమాలు, సిరీస్‌లు వివిధ వేదికల్లో స్ట్రీమింగ్‌ కానున్నాయి. హాట్‌స్టార్‌లో ‘ఐ నోబడీ’, ‘పార్ట్‌ టైమర్స్‌’, ‘మైఖేల్‌’.. నెట్‌ఫ్లిక్స్‌లో ‘ఆల్ఫా’, ‘ద విస్పర్‌ మ్యాన్‌’.. అమెజాన్‌ ప్రైమ్‌లో ‘బబితా సింగ్‌ రిపోర్టింగ్‌’.. సోనీ లివ్‌లో ‘అన్బే డయానా’, జీ5లో ‘బంధర్‌’, ఆహాలో ‘ఆకలిరాజ్యం 2026’ వంటి కంటెంట్‌ అందుబాటులోకి రానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వెరైటీ కథతో డబుల్ డోస్ కామెడీ.. ‘డబుల్ ఆక్యుపెన్సీ’ ఎందుకు చూడాలంటే?

వెరైటీ కథతో డబుల్ డోస్ కామెడీ.. ‘డబుల్ ఆక్యుపెన్సీ’ ఎందుకు చూడాలంటే?

ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సైకలాజికల్ థ్రిల్లర్

ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సైకలాజికల్ థ్రిల్లర్

ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు

ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు

ఓటీటీలోకి సడన్‌గా వచ్చిన హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ అందులోనే

ఓటీటీలోకి సడన్‌గా వచ్చిన హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ అందులోనే

ఓటీటీలో ‘బందర్’

ఓటీటీలో ‘బందర్’

తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం

తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం

ట్యాగ్లు
ఓటీటీ విడుదలలుఈ వారం ఓటీటీకొత్త సినిమాలువెబ్ సిరీస్‌లుటాక్సిక్యష్నయనతారనెట్‌ఫ్లిక్స్అమెజాన్ ప్రైమ్తెలుగు ఓటీటీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఓటీటీ డేట్ ఇదేనా?
ఓటీటీ

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఓటీటీ డేట్ ఇదేనా?

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2లో ట్విస్టులు..
షోస్

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2లో ట్విస్టులు..

ఇస్రోను మోదీ సర్కార్‌ బలహీనపరుస్తోంది - జైరాం రమేశ్‌
జనరల్

ఇస్రోను మోదీ సర్కార్‌ బలహీనపరుస్తోంది - జైరాం రమేశ్‌

విద్యార్థుల కోసం బీజేపీ పోరాటం.. ఫీజు బకాయిలపై రాంచందర్‌రావు దీక్ష
జనరల్

విద్యార్థుల కోసం బీజేపీ పోరాటం.. ఫీజు బకాయిలపై రాంచందర్‌రావు దీక్ష

కేంద్రంపై కాక్రోచ్ జనతా పార్టీ ఫైర్...
రాజకీయాలు

కేంద్రంపై కాక్రోచ్ జనతా పార్టీ ఫైర్...

దేవుడిని నమ్మని రవితేజకు.. అయ్యప్ప స్వామి కథతోనే హిట్‌!
సినిమాలు

దేవుడిని నమ్మని రవితేజకు.. అయ్యప్ప స్వామి కథతోనే హిట్‌!

బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న ‘ఇరుముడి’..
సినిమాలు

బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న ‘ఇరుముడి’..

పాత కాలం కథలతో భారీ సినిమాలు
సినిమాలు

పాత కాలం కథలతో భారీ సినిమాలు

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు
రాజకీయాలు

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు

టాక్సిక్‌’ కోసం PVR INOX భారీ ఏర్పాట్లు..
సినిమాలు

టాక్సిక్‌’ కోసం PVR INOX భారీ ఏర్పాట్లు..

ఆస్ట్రేలియాపై షోరిఫుల్‌ ఇస్లాం సంచలనం..
క్రీడలు

ఆస్ట్రేలియాపై షోరిఫుల్‌ ఇస్లాం సంచలనం..

కింగ్‌ నాగార్జున చేతుల మీదుగా ‘రంభ ఊర్వశి మేనక’ ట్రైలర్‌ విడుదల
సినిమాలు

కింగ్‌ నాగార్జున చేతుల మీదుగా ‘రంభ ఊర్వశి మేనక’ ట్రైలర్‌ విడుదల

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!