
గాసిప్స్

అల్లు అర్జున్ మరియు దర్శకుడు అట్లీ కాంబినేషన్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఓటీటీ హక్కులు రూ.600 కోట్లకు నెట్‌ఫ్లిక్స్‌తో డీల్ అయినట్లు సమాచారం. ఇది ఇండియన్ సినిమా రంగంలోనే ఓటీటీ పరంగా అతిపెద్ద డీల్స్‌లో ఒకటిగా నిలిచింది.
ఈ చిత్రానికి నెట్‌ఫ్లిక్స్‌తో అధికారికంగా ఒప్పందం ఖరారైంది. భారీ బడ్జెట్, స్టార్ కాంబినేషన్, అట్లీ మార్క్ కమర్షియల్ ఎలిమెంట్స్ కారణంగా ఈ సినిమా ఓటీటీ మార్కెట్లో రికార్డు స్థాయి క్రేజ్‌ను సొంతం చేసుకుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!