19, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆహార భద్రతకు తెలంగాణ సర్కారు సన్నద్ధం

Writer: Pooja 10:24 PM, 19 అక్టోబర్, 2026
ఆహార భద్రతకు తెలంగాణ సర్కారు సన్నద్ధం

ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు, పంట నష్టాలు, ఆహార ధరల పెరుగుదల తలెత్తే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందని పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖల మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రజాపంపిణీ వ్యవస్థపై ఆధారపడిన 3.42 కోట్ల మంది ప్రజలకు ఆహార భద్రత కల్పించేందుకు ధాన్య నిల్వలను బలోపేతం చేయాలని సూచించారు. రాబోయే వరి పంట దిగుబడిపైనే పూర్తిగా ఆధారపడకుండా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందస్తు కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు.

ప్రజాపంపిణీ వ్యవస్థ, సంక్షేమ పథకాల కోసం రాష్ట్రానికి నెలకు సుమారు 2.38 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం అవసరమని అధికారులు తెలిపారు. అక్టోబర్‌ 16 నాటికి గోదాముల్లో 9.64 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం నిల్వ ఉండగా, పెండింగ్‌లో ఉన్న కస్టమ్‌ మిల్లింగ్‌ బియ్యం, ఇతర సరఫరాల ద్వారా మరో 18.39 లక్షల మెట్రిక్‌ టన్నులు రావాల్సి ఉందన్నారు. మొత్తం 28.03 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం అందుబాటులోకి వస్తే సుమారు 11.7 నెలల అవసరాలకు సరిపోతుందని అంచనా వేశారు. రేషన్‌ దుకాణాల ద్వారా గోధుమపిండి, కందిపప్పు, పామాయిల్‌, చక్కెర తదితర నిత్యావసరాలను సబ్సిడీ ధరలకు పంపిణీ చేసే అవకాశాలను, వాటి వ్యయాన్ని పరిశీలించాలని మంత్రి ఆదేశించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ధరల పెరుగుదలపై ఫ్రాన్స్‌లో హింసాత్మక నిరసనలు

ధరల పెరుగుదలపై ఫ్రాన్స్‌లో హింసాత్మక నిరసనలు

టెక్సాస్‌ బతుకమ్మ వేడుకల్లో ప్రవాస తెలుగువారి కోలాహలం

టెక్సాస్‌ బతుకమ్మ వేడుకల్లో ప్రవాస తెలుగువారి కోలాహలం

తెలంగాణ ప్రజలకు కేసీఆర్ దసరా శుభాకాంక్షలు

తెలంగాణ ప్రజలకు కేసీఆర్ దసరా శుభాకాంక్షలు

సొంతూరులో దసరా వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి

సొంతూరులో దసరా వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి

ప్రభుత్వ బలగాలే లక్ష్యంగా యెమెన్‌లో హౌతీల భీకర దాడి

ప్రభుత్వ బలగాలే లక్ష్యంగా యెమెన్‌లో హౌతీల భీకర దాడి

ట్యాగ్లు
తెలంగాణఆహార భద్రతఎల్‌నినోఉత్తమ్ కుమార్ రెడ్డిపౌరసరఫరాలురేషన్ పంపిణీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేసిన తెలంగాణ ఈగల్ ఫోర్స్

అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేసిన తెలంగాణ ఈగల్ ఫోర్స్

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సీజేపీ నేతల జ్యుడీషియల్ కస్టడీ మరో రెండు రోజులు పొడిగింపు
జనరల్

సీజేపీ నేతల జ్యుడీషియల్ కస్టడీ మరో రెండు రోజులు పొడిగింపు

ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు పతకాల పంట
క్రీడలు

ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు పతకాల పంట

బిగ్‌బాస్ తెలుగు 10 డే 43: సీక్రెట్ రూమ్‌లో షాలినీ...హౌస్‌మేట్స్‌కు బిగ్‌బాస్ షాక్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 43: సీక్రెట్ రూమ్‌లో షాలినీ...హౌస్‌మేట్స్‌కు బిగ్‌బాస్ షాక్

ధరల పెరుగుదలపై ఫ్రాన్స్‌లో హింసాత్మక నిరసనలు
జనరల్

ధరల పెరుగుదలపై ఫ్రాన్స్‌లో హింసాత్మక నిరసనలు

డబ్ల్యూపీఎల్ 2027 వేలానికి సిద్ధమైన స్టార్ ప్లేయర్లు
క్రీడలు

డబ్ల్యూపీఎల్ 2027 వేలానికి సిద్ధమైన స్టార్ ప్లేయర్లు

టెక్సాస్‌ బతుకమ్మ వేడుకల్లో ప్రవాస తెలుగువారి కోలాహలం
జనరల్

టెక్సాస్‌ బతుకమ్మ వేడుకల్లో ప్రవాస తెలుగువారి కోలాహలం

తెలంగాణ ప్రజలకు కేసీఆర్ దసరా శుభాకాంక్షలు
జనరల్

తెలంగాణ ప్రజలకు కేసీఆర్ దసరా శుభాకాంక్షలు

సొంతూరులో దసరా వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

సొంతూరులో దసరా వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి

ఆహార భద్రతకు తెలంగాణ సర్కారు సన్నద్ధం
జనరల్

ఆహార భద్రతకు తెలంగాణ సర్కారు సన్నద్ధం

ప్రభుత్వ బలగాలే లక్ష్యంగా యెమెన్‌లో హౌతీల భీకర దాడి
జనరల్

ప్రభుత్వ బలగాలే లక్ష్యంగా యెమెన్‌లో హౌతీల భీకర దాడి

గ్రీస్‌లో అనిరుధ్‌, కావ్య మారన్‌ పెళ్లి సందడి?
గాసిప్స్

గ్రీస్‌లో అనిరుధ్‌, కావ్య మారన్‌ పెళ్లి సందడి?

బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా
క్రీడలు

బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!