19, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గ్రీస్‌లో అనిరుధ్‌, కావ్య మారన్‌ పెళ్లి సందడి?

Writer: Pooja 09:57 PM, 19 అక్టోబర్, 2026
గ్రీస్‌లో అనిరుధ్‌, కావ్య మారన్‌ పెళ్లి సందడి?

ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సహ యజమాని కావ్య మారన్‌ గ్రీస్‌లో వివాహ వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చెన్నై నుంచి వివాహ వేదికకు కుటుంబ సభ్యులు, అతిథులను తరలించేందుకు నాలుగు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం. మారన్‌ కుటుంబంతో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ కుటుంబం, అనిరుధ్‌ కుటుంబ సభ్యులు, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కుటుంబం ఈ వేడుకలకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

వివాహం సందర్భంగా మూడు వేర్వేరు ప్రాంతాల్లో విందు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సమాచారం. సన్‌ నెట్‌వర్క్‌ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఒక విందు ఏర్పాటు చేయనున్నట్లు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఇతర అతిథుల కోసం వేర్వేరు కార్యక్రమాలు ఉండనున్నట్లు కథనాలు పేర్కొంటున్నాయి. సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖుల కోసం చెన్నైలో మరో భారీ విందు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ వివరాలపై అధికారిక ప్రకటన వెలువడలేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రామ్ చరణ్–సుకుమార్ సినిమా ప్రారంభోత్సవం వాయిదా?

రామ్ చరణ్–సుకుమార్ సినిమా ప్రారంభోత్సవం వాయిదా?

దిల్ రాజు చేతికి రణ్‌బీర్ కపూర్ ‘రామాయణ’ పంపిణీ బాధ్యతలు

దిల్ రాజు చేతికి రణ్‌బీర్ కపూర్ ‘రామాయణ’ పంపిణీ బాధ్యతలు

చిరంజీవి ‘కాకా’లో కబీర్‌ సరికొత్త అవతారం

చిరంజీవి ‘కాకా’లో కబీర్‌ సరికొత్త అవతారం

‘ధర్మన్‌’తో మళ్లీ జతకట్టనున్న హిట్‌ జోడీ

‘ధర్మన్‌’తో మళ్లీ జతకట్టనున్న హిట్‌ జోడీ

రష్మిక 100 సార్లు అడిగితేనే పెళ్లి చేసుకున్నా!: విజయ్ దేవరకొండ

రష్మిక 100 సార్లు అడిగితేనే పెళ్లి చేసుకున్నా!: విజయ్ దేవరకొండ

ట్యాగ్లు
అనిరుధ్ రవిచందర్కావ్య మారన్గ్రీస్ వివాహంసినీ ప్రముఖులురజనీకాంత్సినీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
వరుణ్‌ తేజ్‌ ఖాతాలో మరో సినిమా?

వరుణ్‌ తేజ్‌ ఖాతాలో మరో సినిమా?

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ తెలుగు 10 డే 43: సీక్రెట్ రూమ్‌లో షాలినీ...హౌస్‌మేట్స్‌కు బిగ్‌బాస్ షాక్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 43: సీక్రెట్ రూమ్‌లో షాలినీ...హౌస్‌మేట్స్‌కు బిగ్‌బాస్ షాక్

ధరల పెరుగుదలపై ఫ్రాన్స్‌లో హింసాత్మక నిరసనలు
జనరల్

ధరల పెరుగుదలపై ఫ్రాన్స్‌లో హింసాత్మక నిరసనలు

డబ్ల్యూపీఎల్ 2027 వేలానికి సిద్ధమైన స్టార్ ప్లేయర్లు
క్రీడలు

డబ్ల్యూపీఎల్ 2027 వేలానికి సిద్ధమైన స్టార్ ప్లేయర్లు

టెక్సాస్‌ బతుకమ్మ వేడుకల్లో ప్రవాస తెలుగువారి కోలాహలం
జనరల్

టెక్సాస్‌ బతుకమ్మ వేడుకల్లో ప్రవాస తెలుగువారి కోలాహలం

తెలంగాణ ప్రజలకు కేసీఆర్ దసరా శుభాకాంక్షలు
జనరల్

తెలంగాణ ప్రజలకు కేసీఆర్ దసరా శుభాకాంక్షలు

సొంతూరులో దసరా వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

సొంతూరులో దసరా వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి

ఆహార భద్రతకు తెలంగాణ సర్కారు సన్నద్ధం
జనరల్

ఆహార భద్రతకు తెలంగాణ సర్కారు సన్నద్ధం

ప్రభుత్వ బలగాలే లక్ష్యంగా యెమెన్‌లో హౌతీల భీకర దాడి
జనరల్

ప్రభుత్వ బలగాలే లక్ష్యంగా యెమెన్‌లో హౌతీల భీకర దాడి

గ్రీస్‌లో అనిరుధ్‌, కావ్య మారన్‌ పెళ్లి సందడి?
గాసిప్స్

గ్రీస్‌లో అనిరుధ్‌, కావ్య మారన్‌ పెళ్లి సందడి?

బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా
క్రీడలు

బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా

అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేసిన తెలంగాణ ఈగల్ ఫోర్స్
జనరల్

అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేసిన తెలంగాణ ఈగల్ ఫోర్స్

రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!