29, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

డల్లాస్‌లో ‘యెష నాగుల’ సాంగ్‌ లాంచ్.. నానితో కలిసి అనిరుధ్ సందడి

Writer: Nithish 04:39 PM, 29 ఆగస్టు, 2026
డల్లాస్‌లో ‘యెష నాగుల’ సాంగ్‌ లాంచ్.. నానితో కలిసి అనిరుధ్ సందడి

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ‘దసరా’ తర్వాత ఈ కాంబినేషన్ మరోసారి రావడంతో సినిమాపై భారీ ఆసక్తి నెలకొంది. తాజాగా చిత్రంలోని రెండో సింగిల్ ‘యెష నాగుల’ను ఆగస్టు 28న అమెరికాలోని డల్లాస్‌లో సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ నిర్వహించిన లైవ్ కాన్సర్ట్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాని కూడా స్టేజ్‌పైకి వచ్చి అనిరుధ్‌తో కలిసి సందడి చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

తెలంగాణ జానపద నేటివిటీని ప్రతిబింబించే ఈ పాటకు అనిరుధ్ మాస్ బీట్‌లను అందించగా, కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. జంగి రెడ్డి, ప్రభ గాత్రం అందించారు. ఈ పాటలో కీర్తి సురేష్ ప్రత్యేకంగా కనిపించనున్నారు. ఆగస్టు 29న ‘యెష నాగుల’ను డిజిటల్‌గా విడుదల చేశారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 24, 2026న థియేటర్లలోకి రానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘రామాయణం’ రైట్స్ కోసం టాలీవుడ్ నిర్మాత ప్రయత్నాలు

‘రామాయణం’ రైట్స్ కోసం టాలీవుడ్ నిర్మాత ప్రయత్నాలు

వైరల్ AI ఫొటోపై ఊర్వశి రౌతేలా రియాక్షన్.. హీరోయిన్లకు కీలక విజ్ఞప్తి!

వైరల్ AI ఫొటోపై ఊర్వశి రౌతేలా రియాక్షన్.. హీరోయిన్లకు కీలక విజ్ఞప్తి!

టాక్సిక్‌పై ఇరుముడి హవా.. బుకింగ్స్‌లో రవితేజ జోరు

టాక్సిక్‌పై ఇరుముడి హవా.. బుకింగ్స్‌లో రవితేజ జోరు

‘ఆ సినిమా ఫస్ట్ హాఫ్ టెక్స్ట్‌బుక్‌లా ఉంది’.. సుమంత్ కామెంట్స్ వైరల్!

‘ఆ సినిమా ఫస్ట్ హాఫ్ టెక్స్ట్‌బుక్‌లా ఉంది’.. సుమంత్ కామెంట్స్ వైరల్!

కింగ్ నాగార్జున పుట్టినరోజు స్పెషల్.. 67లోనూ అదే స్టైల్, అదే జోష్!

కింగ్ నాగార్జున పుట్టినరోజు స్పెషల్.. 67లోనూ అదే స్టైల్, అదే జోష్!

బేబీకి పేరు ఫిక్స్ చేశారా? సమంత ఇచ్చిన సమాధానం ఇదే!

బేబీకి పేరు ఫిక్స్ చేశారా? సమంత ఇచ్చిన సమాధానం ఇదే!

ట్యాగ్లు
ది ప్యారడైజ్యెష నాగులనానిశ్రీకాంత్ ఓదెలఅనిరుధ్ రవిచందర్కీర్తి సురేష్తెలుగు సినిమాటాలీవుడ్తెలంగాణ జానపదంసినిమా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాజస్థాన్‌ అనూప్‌గఢ్‌లో పాకిస్థాన్‌ ఏజెంట్‌ అరెస్ట్‌
జనరల్

రాజస్థాన్‌ అనూప్‌గఢ్‌లో పాకిస్థాన్‌ ఏజెంట్‌ అరెస్ట్‌

పాతనగరం మెట్రో రైల్ విస్తరణ పనులు మరింత వేగవంతం – అజిత్‌రెడ్డి
జనరల్

పాతనగరం మెట్రో రైల్ విస్తరణ పనులు మరింత వేగవంతం – అజిత్‌రెడ్డి

హెచ్‌-1బీ వీసాదారులకు బిగ్ షాక్.. గ్రేస్ పీరియడ్ తొలగింపునకు ప్రతిపాదన
జనరల్

హెచ్‌-1బీ వీసాదారులకు బిగ్ షాక్.. గ్రేస్ పీరియడ్ తొలగింపునకు ప్రతిపాదన

డల్లాస్‌లో ‘యెష నాగుల’ సాంగ్‌ లాంచ్.. నానితో కలిసి అనిరుధ్ సందడి
సినిమాలు

డల్లాస్‌లో ‘యెష నాగుల’ సాంగ్‌ లాంచ్.. నానితో కలిసి అనిరుధ్ సందడి

హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. రాత్రి బస్సు సేవలు ప్రారంభం
జనరల్

హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. రాత్రి బస్సు సేవలు ప్రారంభం

తెలంగాణలో ఇన్‌సర్వీస్‌ టీచర్ల టెట్‌-2026 షెడ్యూల్ విడుదల
జనరల్

తెలంగాణలో ఇన్‌సర్వీస్‌ టీచర్ల టెట్‌-2026 షెడ్యూల్ విడుదల

పాలిటెక్నిక్ విద్యపై ప్రభుత్వం పునరాలోచించాలి - కడియం శ్రీహరి
జనరల్

పాలిటెక్నిక్ విద్యపై ప్రభుత్వం పునరాలోచించాలి - కడియం శ్రీహరి

ఎస్‌ఐఆర్‌పై ఈసీకి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ
రాజకీయాలు

ఎస్‌ఐఆర్‌పై ఈసీకి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ

గోల్ఫ్‌ టూరిజం హబ్‌గా తెలంగాణ - మంత్రి జూపల్లి కృష్ణారావు
జనరల్

గోల్ఫ్‌ టూరిజం హబ్‌గా తెలంగాణ - మంత్రి జూపల్లి కృష్ణారావు

‘రామాయణం’ రైట్స్ కోసం టాలీవుడ్ నిర్మాత ప్రయత్నాలు
సినిమాలు

‘రామాయణం’ రైట్స్ కోసం టాలీవుడ్ నిర్మాత ప్రయత్నాలు

ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎంతో మారిషస్ బృందం భేటీ
జనరల్

ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎంతో మారిషస్ బృందం భేటీ

రోజూ కొబ్బరి తింటున్నారా? డాక్టర్ల కీలక సూచనలు
ఆరోగ్యం

రోజూ కొబ్బరి తింటున్నారా? డాక్టర్ల కీలక సూచనలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!