
గాసిప్స్

తన తదుపరి సినిమా గురించి ఏదైనా అధికారిక సమాచారం ఉంటే అది తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారానే వెల్లడిస్తానని దర్శకుడు అనిల్ రావిపూడి స్పష్టం చేశారు. ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలపై ఎలాంటి ఊహాగానాలు చేయవద్దని ఆయన మీడియా ప్రతినిధులను కోరారు. వెరిఫికేషన్ లేకుండా కథనాలు తయారు చేసి టీవీ చానెల్స్‌లో ప్రసారం చేయడం నివారించాలని విజ్ఞప్తి చేశారు.
అభిమానులు, మీడియా చూపిస్తున్న ఉత్సాహాన్ని హృదయపూర్వకంగా అభినందించిన ఆయన, తనపై చూపుతున్న మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఓపికగా వేచి ఉండాలని అందరినీ కోరారు.









.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!