Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

27, జూన్ 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

నివిన్ పౌలీ కొత్త చిత్రానికి ‘విజయం’ టైటిల్

03:30 PM, 27 జూన్, 2026
నివిన్ పౌలీ కొత్త చిత్రానికి ‘విజయం’ టైటిల్

మలయాళ స్టార్ హీరో నివిన్ పౌలీ, దర్శకుడు అల్ఫోన్స్ పుత్రేన్ కలయికలో రూపొందుతున్న కొత్త చిత్రానికి ‘విజయం’ అనే టైటిల్‌ను ప్రకటించారు. ‘నేరం’, ‘ప్రేమమ్’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత 12 ఏళ్లకు ఈ క్రేజీ కాంబినేషన్ మళ్లీ కలిసి పనిచేస్తుండటంతో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

కేరళలోని ఎర్నాకుళంలోని పద్మ థియేటర్‌లో అభిమానుల సమక్షంలో టైటిల్ ప్రకటన వీడియోను విడుదల చేశారు. ఇప్పటికే ఈ వీడియోకు సామాజిక మాధ్యమాల్లో మంచి స్పందన లభిస్తోంది. నివిన్ పౌలీ కెరీర్‌లో ఇది 50వ చిత్రం కావడం విశేషం. రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అల్ఫోన్స్ పుత్రేన్ రచన, దర్శకత్వం, ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వైరల్‌గా మారిన షారుక్ ఖాన్ ఫ్యాన్ ఇంటరాక్షన్

వైరల్‌గా మారిన షారుక్ ఖాన్ ఫ్యాన్ ఇంటరాక్షన్

‘ఇరుముడి కట్టు’ నుంచి ఫస్ట్ సింగిల్‌కు ముహూర్తం ఖరారు

‘ఇరుముడి కట్టు’ నుంచి ఫస్ట్ సింగిల్‌కు ముహూర్తం ఖరారు

వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ విడుదల తేదీ ఖరారు

వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ విడుదల తేదీ ఖరారు

మోదీ ఫొటోకు మనవరాలు ప్రార్థనలు - సునీల్ శెట్టి

మోదీ ఫొటోకు మనవరాలు ప్రార్థనలు - సునీల్ శెట్టి

పెళ్లిపై త్రిష కామెంట్స్

పెళ్లిపై త్రిష కామెంట్స్

ట్యాగ్లు
నివిన్ పౌలీవిజయంఅల్ఫోన్స్‌ పుత్రేన్మలయాళ సినిమాకొత్త చిత్రం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
భాగ్యరాజ్ మృతిపై పవన్ కళ్యాణ్ సంతాపం

భాగ్యరాజ్ మృతిపై పవన్ కళ్యాణ్ సంతాపం

యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీ విమానాశ్రయాల్లో మద్యం అమ్మకాలకు అనుమతి
జనరల్

ఏపీ విమానాశ్రయాల్లో మద్యం అమ్మకాలకు అనుమతి

వైరల్‌గా మారిన షారుక్ ఖాన్ ఫ్యాన్ ఇంటరాక్షన్
సినిమాలు

వైరల్‌గా మారిన షారుక్ ఖాన్ ఫ్యాన్ ఇంటరాక్షన్

పాఠశాల భోజనాలపై రాజ్‌దీప్ విమర్శలు
జనరల్

పాఠశాల భోజనాలపై రాజ్‌దీప్ విమర్శలు

రామజన్మభూమి ట్రస్ట్‌లో రాజీనామాలు
జనరల్

రామజన్మభూమి ట్రస్ట్‌లో రాజీనామాలు

చికెన్, మటన్ షాపులకు గుడ్‌బై...శాకాహార నగరంగా మారనున్న వారణాసి
జనరల్

చికెన్, మటన్ షాపులకు గుడ్‌బై...శాకాహార నగరంగా మారనున్న వారణాసి

బాబ్రీ మసీదు విరాళాలు ఏమయినాయి - యూపీ డిప్యూటీ సీఎం
రాజకీయాలు

బాబ్రీ మసీదు విరాళాలు ఏమయినాయి - యూపీ డిప్యూటీ సీఎం

‘ఇరుముడి కట్టు’ నుంచి ఫస్ట్ సింగిల్‌కు ముహూర్తం ఖరారు
సినిమాలు

‘ఇరుముడి కట్టు’ నుంచి ఫస్ట్ సింగిల్‌కు ముహూర్తం ఖరారు

వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ విడుదల తేదీ ఖరారు
సినిమాలు

వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ విడుదల తేదీ ఖరారు

మోదీ ఫొటోకు మనవరాలు ప్రార్థనలు - సునీల్ శెట్టి
సినిమాలు

మోదీ ఫొటోకు మనవరాలు ప్రార్థనలు - సునీల్ శెట్టి

తెలంగాణ జలహక్కులపై హరీశ్ రావు ఆందోళన
రాజకీయాలు

తెలంగాణ జలహక్కులపై హరీశ్ రావు ఆందోళన

మహిళా రిజర్వేషన్ల కోసం పోరాటం చేయాలి - కవిత
రాజకీయాలు

మహిళా రిజర్వేషన్ల కోసం పోరాటం చేయాలి - కవిత

పెళ్లిపై త్రిష కామెంట్స్
సినిమాలు

పెళ్లిపై త్రిష కామెంట్స్