4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టార్టాయిస్‌ నుంచి ‘నీ పరిచయం’ సాంగ్‌ రిలీజ్‌

Writer: Pooja 11:02 PM, 4 సెప్టెంబర్, 2026
టార్టాయిస్‌ నుంచి ‘నీ పరిచయం’ సాంగ్‌ రిలీజ్‌

రాజ్ తరుణ్‌ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘టార్టాయిస్‌’. అమృత చౌదరి, అవసరాల శ్రీనివాస్‌, ధన్య బాలకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్‌కే గోల్డెన్ ఆర్ట్స్‌, ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎన్‌వీఎల్‌ క్రియేషన్స్‌ బ్యానర్లపై విజయ్‌ చౌదరి, శశిధర్‌ నల్ల, రామిశెట్టి రాంబాబు నిర్మిస్తున్నారు. రిత్విక్‌ కుమార్‌ దర్శకత్వంలో సస్పెన్స్‌, డ్రామాతో కూడిన ఇంటెన్స్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ఆకట్టుకోగా, తాజాగా ‘నీ పరిచయం..’ పాటను మేకర్స్‌ గ్రాండ్‌గా విడుదల చేశారు.

పాట విడుదల కార్యక్రమంలో హీరోయిన్‌ అమృత చౌదరి మాట్లాడుతూ.. ‘నీ పరిచయం’ పాట ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నానని తెలిపారు. ఈ పాటను రావులపాలెంలో చిత్రీకరించామని, అక్కడ షూటింగ్‌ సమయంలో స్థానికులు ఎంతో ఆప్యాయంగా ఆదరించారని చెప్పారు. వారు బొబ్బట్లు, చేపలు తీసుకొచ్చి ఇచ్చేవారని, వారి నిస్వార్థ ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేమని పేర్కొన్నారు. కంపోజర్‌ అనూప్‌ అద్భుతమైన పాటను అందించారని ప్రశంసించిన అమృత సినిమాకు కూడా ప్రేక్షకుల మద్దతు కొనసాగించాలని కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ధర్మన్‌ రెండో షెడ్యూల్‌ పూర్తి

ధర్మన్‌ రెండో షెడ్యూల్‌ పూర్తి

మరింత ముదిరిన టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్ల వివాదం

మరింత ముదిరిన టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్ల వివాదం

ఎపిక్ ట్రైలర్‌తో పెరిగిన అంచనాలు

ఎపిక్ ట్రైలర్‌తో పెరిగిన అంచనాలు

‘ధ్రువ నక్షత్రం’ రిలీజ్‌కు మరోసారి కోర్టు మలుపు

‘ధ్రువ నక్షత్రం’ రిలీజ్‌కు మరోసారి కోర్టు మలుపు

‘కృష్ణంభజే’లో బ్రహ్మాజీ ఫస్ట్ లుక్ విడుదల

‘కృష్ణంభజే’లో బ్రహ్మాజీ ఫస్ట్ లుక్ విడుదల

రాజ్ తరుణ్ ‘టార్టాయిస్’ మ్యూజికల్ ప్రమోషన్స్ షురూ

రాజ్ తరుణ్ ‘టార్టాయిస్’ మ్యూజికల్ ప్రమోషన్స్ షురూ

ట్యాగ్లు
రాజ్ తరుణ్టార్టాయిస్ మూవీనీ పరిచయంఅమృత చౌదరిరిత్విక్ కుమార్తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జనసేన నిరసన దీక్షకు భారీ స్పందన
జనరల్

జనసేన నిరసన దీక్షకు భారీ స్పందన

టార్టాయిస్‌ నుంచి ‘నీ పరిచయం’ సాంగ్‌ రిలీజ్‌
సినిమాలు

టార్టాయిస్‌ నుంచి ‘నీ పరిచయం’ సాంగ్‌ రిలీజ్‌

ధర్మన్‌ రెండో షెడ్యూల్‌ పూర్తి
సినిమాలు

ధర్మన్‌ రెండో షెడ్యూల్‌ పూర్తి

కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీ
జనరల్

కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీ

అభిషేక్ శర్మకు యువరాజ్ స్పెషల్ బర్త్‌డే విషెస్
క్రీడలు

అభిషేక్ శర్మకు యువరాజ్ స్పెషల్ బర్త్‌డే విషెస్

సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌ఓసీ కోరిన ఉత్తమ్‌
జనరల్

సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌ఓసీ కోరిన ఉత్తమ్‌

హకీంపేట్‌ ఎడ్యుకేషన్‌ హబ్‌ పనులపై సీఎం సమీక్ష
జనరల్

హకీంపేట్‌ ఎడ్యుకేషన్‌ హబ్‌ పనులపై సీఎం సమీక్ష

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్
బిజినెస్

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్

మరింత ముదిరిన టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్ల వివాదం
సినిమాలు

మరింత ముదిరిన టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్ల వివాదం

అంచనాలను మించిన అమెరికా ఉద్యోగ వృద్ధి
జనరల్

అంచనాలను మించిన అమెరికా ఉద్యోగ వృద్ధి

ఎపిక్ ట్రైలర్‌తో పెరిగిన అంచనాలు
సినిమాలు

ఎపిక్ ట్రైలర్‌తో పెరిగిన అంచనాలు

ప్రభుత్వ ఉద్యోగుల సోషల్ మీడియాపై కొత్త నిబంధనలు
జనరల్

ప్రభుత్వ ఉద్యోగుల సోషల్ మీడియాపై కొత్త నిబంధనలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!