4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అనన్య నాగళ్ల లీసా రిలీజ్‌పై క్లారిటీ

Writer: Pooja 11:48 PM, 4 సెప్టెంబర్, 2026
అనన్య నాగళ్ల లీసా రిలీజ్‌పై క్లారిటీ

విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘లీసా’. ఓం సాయిరామ్ ఆర్ట్స్, ఐరాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై వెంకట్ దుగ్గిరెడ్డి, రామకృష్ణ ఐల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాతో జవహర్ పవార్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు రాని విధంగా రెండు భిన్నమైన జోనర్లను సరికొత్త పద్ధతిలో మేళవిస్తూ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ‘ఎస్సార్ కళ్యాణమండపం’ దర్శకుడు శ్రీధర్ గాదె ఎడిటర్‌గా పనిచేస్తుండగా, మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

ఇటీవలే ‘లీసా’ షూటింగ్ విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని మేకర్స్ తెలిపారు. చూసిన రషెస్‌ అందరినీ ఆకట్టుకున్నాయని, సినిమా అవుట్‌పుట్‌పై చిత్ర బృందం ఎంతో నమ్మకంగా ఉందని వెల్లడించారు. సినిమా మేకింగ్‌తో పాటు అనన్య నాగళ్ల నటన ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని పేర్కొన్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి నవంబర్‌లో సినిమాను ఘనంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెల్ల కాగితం టీజర్‌ లాంచ్‌కు రంగం సిద్ధం

తెల్ల కాగితం టీజర్‌ లాంచ్‌కు రంగం సిద్ధం

డెలులు టీజర్‌ రిలీజ్‌

డెలులు టీజర్‌ రిలీజ్‌

టార్టాయిస్‌ నుంచి ‘నీ పరిచయం’ సాంగ్‌ రిలీజ్‌

టార్టాయిస్‌ నుంచి ‘నీ పరిచయం’ సాంగ్‌ రిలీజ్‌

ధర్మన్‌ రెండో షెడ్యూల్‌ పూర్తి

ధర్మన్‌ రెండో షెడ్యూల్‌ పూర్తి

మరింత ముదిరిన టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్ల వివాదం

మరింత ముదిరిన టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్ల వివాదం

ఎపిక్ ట్రైలర్‌తో పెరిగిన అంచనాలు

ఎపిక్ ట్రైలర్‌తో పెరిగిన అంచనాలు

ట్యాగ్లు
లీసా మూవీఅనన్య నాగళ్లజవహర్ పవార్మణిశర్మశ్రీధర్ గాదెతెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెల్ల కాగితం టీజర్‌ లాంచ్‌కు రంగం సిద్ధం
సినిమాలు

తెల్ల కాగితం టీజర్‌ లాంచ్‌కు రంగం సిద్ధం

అనన్య నాగళ్ల లీసా రిలీజ్‌పై క్లారిటీ
సినిమాలు

అనన్య నాగళ్ల లీసా రిలీజ్‌పై క్లారిటీ

నైజీరియాలో పైప్‌లైన్‌ విషవాయువు కలకలం
జనరల్

నైజీరియాలో పైప్‌లైన్‌ విషవాయువు కలకలం

శ్రీశైలం నీటి వినియోగంపై కేఆర్‌ఎంబీ కీలక ఆదేశాలు
జనరల్

శ్రీశైలం నీటి వినియోగంపై కేఆర్‌ఎంబీ కీలక ఆదేశాలు

డెలులు టీజర్‌ రిలీజ్‌
సినిమాలు

డెలులు టీజర్‌ రిలీజ్‌

సోషల్ మీడియా ఖాతాల బ్లాకింగ్‌పై వైఎస్సార్సీపీ ఆగ్రహం
రాజకీయాలు

సోషల్ మీడియా ఖాతాల బ్లాకింగ్‌పై వైఎస్సార్సీపీ ఆగ్రహం

జనసేన నిరసన దీక్షకు భారీ స్పందన
జనరల్

జనసేన నిరసన దీక్షకు భారీ స్పందన

టార్టాయిస్‌ నుంచి ‘నీ పరిచయం’ సాంగ్‌ రిలీజ్‌
సినిమాలు

టార్టాయిస్‌ నుంచి ‘నీ పరిచయం’ సాంగ్‌ రిలీజ్‌

ధర్మన్‌ రెండో షెడ్యూల్‌ పూర్తి
సినిమాలు

ధర్మన్‌ రెండో షెడ్యూల్‌ పూర్తి

కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీ
జనరల్

కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీ

అభిషేక్ శర్మకు యువరాజ్ స్పెషల్ బర్త్‌డే విషెస్
క్రీడలు

అభిషేక్ శర్మకు యువరాజ్ స్పెషల్ బర్త్‌డే విషెస్

సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌ఓసీ కోరిన ఉత్తమ్‌
జనరల్

సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌ఓసీ కోరిన ఉత్తమ్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!