
క్రీడలు

హీరో విజయ్ దేవరకొండ మరియు నటి రష్మిక మందన్న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ లో ఉదయం 10:10 గంటలకు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య విజయ్, రష్మిక మెడలో మూడు ముళ్లు వేశారు. ఈ వివాహం హిందూ సంప్రదాయం ప్రకారం, పూర్తి తెలుగు పద్ధతిలో ఘనంగా జరిగింది.
ఈ రోజు సాయంత్రం 4 గంటల తర్వాత కన్నడ సంప్రదాయం అయిన కడువ పద్ధతిలో మరో వేడుక జరగనుంది. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ‘ విజయ్ దేవరకొండ’ అనే హ్యాష్‌ట్యాగ్ X లో ట్రెండ్ అవుతోంది.













.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!