
జనరల్

తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్‌కు సంబంధించిన పాత డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్‌గా మారింది. ‘జన నాయకన్’ సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో విజయ్ చేసిన డ్యాన్స్‌కు సంబంధించిన క్లిప్స్ ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో ఉన్నాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ వీడియో మరింతగా చర్చనీయాంశమైంది.
2025 డిసెంబర్ 27 న మలేషియాలో జరిగిన ‘జన నాయకన్’ ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అభిమానులతో విజయ్ ఆప్యాయంగా మాట్లాడటం, ఫొటోలు దిగడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సినిమా విడుదల వాయిదా పడుతున్నప్పటికీ ఈ వీడియోతో మరోసారి సినిమాపై భారీ హైప్ ఏర్పడింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!