28, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

త్రివిక్రమ్‌తో ప్రయాణం మర్చిపోలేనిది - వెంకటేశ్

Writer: Chandrika 11:03 PM, 27 సెప్టెంబర్, 2026
త్రివిక్రమ్‌తో ప్రయాణం మర్చిపోలేనిది - వెంకటేశ్

‘ఆదర్శ కుటుంబం – హౌస్‌ నెం.47’ చిత్రంలోని ‘నారాయణమ్మ’ పాట విడుదల కార్యక్రమంలో హీరో వెంకటేశ్, దర్శకుడు త్రివిక్రమ్ తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ‘నువ్వు నాకు నచ్చావ్‌’, ‘మల్లేశ్వరి’ చిత్రాలకు కలిసి పనిచేసిన ప్రయాణం మర్చిపోలేనిదని వెంకటేశ్‌ అన్నారు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తికాగా, అక్టోబర్‌ 9న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తమన్‌ సంగీతం అందించగా, ‘నారాయణమ్మ’ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ప్రభ, రామ్‌ మిర్యాల ఆలపించారు.

ఈ సందర్భంగా వెంకటేశ్‌ మాట్లాడుతూ.. ఈ సినిమాలో తన పాత్ర, కథనం కొత్తగా ఉంటాయని, ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో పాటు ఊహించని ట్విస్ట్‌లు ఉంటాయని చెప్పారు. కుటుంబ సమస్యలతో ఇబ్బంది పడుతూనే స్నేహితులతో సరదాగా గడిపే చిట్టిబాబు జీవితం అనూహ్య మలుపు తిరుగుతుందని తెలిపారు. మరోవైపు త్రివిక్రమ్‌ మాట్లాడుతూ.. వెంకటేశ్‌ తన అభిమాన నటుడని, తాను పరిశ్రమలోకి వచ్చిన సమయంలో ‘పవిత్రబంధం’ కోసం ఆయనకు మొదటి డైలాగ్‌ రాశానని గుర్తుచేసుకున్నారు. సమయానికి పనులు పూర్తి చేయాలనే వెంకటేశ్‌ నిబద్ధతను ప్రశంసించిన త్రివిక్రమ్‌, ఆరోగ్యం సహకరించకపోయినా డబ్బింగ్‌కు వచ్చారని చెప్పారు. వయసు ప్రభావం పెద్దగా కనిపించని కొద్దిమంది నటుల్లో వెంకటేశ్‌ ఒకరని కొనియాడారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మమ్ముట్టి తిలకంపై వివాదం.. విమర్శకులపై హరిశ్రీ యూసుఫ్ ఫైర్

మమ్ముట్టి తిలకంపై వివాదం.. విమర్శకులపై హరిశ్రీ యూసుఫ్ ఫైర్

‘నారాయణమ్మ’ సాంగ్‌లో ముగ్గురు ముద్దుగుమ్మలతో వెంకీ మామ స్టెప్పులు..

‘నారాయణమ్మ’ సాంగ్‌లో ముగ్గురు ముద్దుగుమ్మలతో వెంకీ మామ స్టెప్పులు..

నానిపై రాఘవ్ జుయల్ ఎమోషనల్ పోస్ట్...

నానిపై రాఘవ్ జుయల్ ఎమోషనల్ పోస్ట్...

‘కాకా’ మూవీ షూటింగ్ అప్‌డేట్ ఇచ్చిన మెగాస్టార్!

‘కాకా’ మూవీ షూటింగ్ అప్‌డేట్ ఇచ్చిన మెగాస్టార్!

కీర్తిసురేశ్‌ కొత్త మూవీ రిలీజ్‌కు మలేషియాలో బ్రేక్...

కీర్తిసురేశ్‌ కొత్త మూవీ రిలీజ్‌కు మలేషియాలో బ్రేక్...

‘లవ్ అండ్ వార్’ నుండి విక్కీ కౌశల్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ విడుదల...

‘లవ్ అండ్ వార్’ నుండి విక్కీ కౌశల్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ విడుదల...

ట్యాగ్లు
వెంకటేశ్‌త్రివిక్రమ్‌ఆదర్శ కుటుంబంనారాయణమ్మ పాటశ్రీనిధి శెట్టితమన్‌రామజోగయ్య శాస్త్రితెలుగు సినిమావెంకటేశ్‌ సినిమాలుటాలీవుడ్‌ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ తెలుగు 10 డే 21 :బిగ్ బాస్‌లో ఊహించని ట్విస్ట్.. కెప్టెన్సీని వదిలేసిన ముఖేష్!
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 డే 21 :బిగ్ బాస్‌లో ఊహించని ట్విస్ట్.. కెప్టెన్సీని వదిలేసిన ముఖేష్!

PM-KISAN 24వ విడతపై తాజా అప్‌డేట్..
జనరల్

PM-KISAN 24వ విడతపై తాజా అప్‌డేట్..

మూడు రోజుల బ్యాంకు సమ్మె వాయిదా..
జనరల్

మూడు రోజుల బ్యాంకు సమ్మె వాయిదా..

వరల్డ్‌స్కిల్స్ షాంఘై–2026లో తెలంగాణ యువత సత్తా..
జనరల్

వరల్డ్‌స్కిల్స్ షాంఘై–2026లో తెలంగాణ యువత సత్తా..

టెలికాం రీచార్జ్‌లపై ట్రాయ్ కొత్త నిబంధనలు..
జనరల్

టెలికాం రీచార్జ్‌లపై ట్రాయ్ కొత్త నిబంధనలు..

బిగ్ బాస్ తెలుగు 10: కాంట్రవర్సీలకు దూరంగా ఆసక్తికరంగా సాగుతున్న సీజన్
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: కాంట్రవర్సీలకు దూరంగా ఆసక్తికరంగా సాగుతున్న సీజన్

యూపీలో భారీ వర్షాల బీభత్సం..
జనరల్

యూపీలో భారీ వర్షాల బీభత్సం..

దేశంలో తొలి ఎల్‌ఎన్‌జీ రైలు ప్రారంభం..
జనరల్

దేశంలో తొలి ఎల్‌ఎన్‌జీ రైలు ప్రారంభం..

తిలక్‌నగర్‌ రోడ్డు వివాదం.. మంత్రి పర్వేశ్‌ వర్మపై తీవ్ర ఆరోపణలు
రాజకీయాలు

తిలక్‌నగర్‌ రోడ్డు వివాదం.. మంత్రి పర్వేశ్‌ వర్మపై తీవ్ర ఆరోపణలు

త్రివిక్రమ్‌తో ప్రయాణం మర్చిపోలేనిది - వెంకటేశ్
సినిమాలు

త్రివిక్రమ్‌తో ప్రయాణం మర్చిపోలేనిది - వెంకటేశ్

రిపబ్లిక్ మీడియా, అర్ణబ్ గోస్వామిపై పరువునష్టం దావా వేసిన మణిపూర్ కాంగ్రెస్ ఎంపీ బిమోల్ అకోయిజామ్
రాజకీయాలు

రిపబ్లిక్ మీడియా, అర్ణబ్ గోస్వామిపై పరువునష్టం దావా వేసిన మణిపూర్ కాంగ్రెస్ ఎంపీ బిమోల్ అకోయిజామ్

విండీస్‌పై టీమిండియా ఘన విజయం..
క్రీడలు

విండీస్‌పై టీమిండియా ఘన విజయం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!