
న్యూస్

టాలీవుడ్లో మరో హ్యాపీ న్యూస్! హీరో నారా రోహిత్ ఇంట్లో పెళ్లి బజాలు మోగబోతున్నాయి . రోహిత్ తన ప్రియురాలు, నటి శిరీషను ఈనెల 30న వివాహం చేసుకోబోతున్నట్లు సినీ వర్గాలు ధృవీకరించాయి.
పెళ్లి వేడుకల షెడ్యూల్ ఇలా ఉంది:
25న – హల్దీ వేడుక
26న – పెళ్లి కొడుకు వేడుక
28న – మెహందీ ఫంక్షన్
30న రాత్రి 10.35 గంటలకు – హైదరాబాద్లో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి
నారా ఫ్యామిలీ ఈ వేడుకను ఘనంగా ప్లాన్ చేస్తోందని సమాచారం. రోహిత్-శిరీష జంటకు అభిమానులు, సినీప్రియులు ఇప్పటికే శుభాకాంక్షలు వెల్లువెత్తిస్తున్నారు











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!