
జనరల్

నటి శ్రీలీలపై క్రికెటర్ టిలక్ వర్మతో డేటింగ్ చేస్తున్నారన్న సోషల్ మీడియా రూమర్స్‌ను ఆమె తల్లి డాక్టర్ స్వర్ణలత ఖండించారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవి పూర్తిగా ఊహాగానాలే అని ఆమె స్పష్టం చేశారు.
శ్రీలీల ప్రస్తుతం సినిమాలు, చదువులు రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారని ఆమె తెలిపారు. త్వరలో జరగనున్న NEET-PG పరీక్షలకు సిద్ధమవుతూ, మరోవైపు పలు చిత్రాల్లో నటిస్తూ, ముఖ్యంగా తన బాలీవుడ్ డెబ్యూ కోసం కూడా పని చేస్తున్నారని వివరించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!