4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రేణు దేశాయ్‌ కు మరో సినిమా ఛాన్స్

Writer: Venkatesh 06:37 AM, 27 నవంబర్, 2025
రేణు దేశాయ్‌ కు మరో సినిమా ఛాన్స్

వినాయకుడు, విలేజ్‌ లో వినాయకుడు, కేరింత వంటి చిత్రాలతో ప్రేక్షకుల కు దగ్గరైన దర్శకుడు సాయి కిరణ్ అడివి ఇప్పుడు ‘16 రోజుల పండగ’ పేరు తో ఒక కొత్త చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సాయి కృష్ణ దమ్మాలపాటి హీరో గా పరిచయం అవుతున్నారు. గోపిక ఉదయన్ హీరోయిన్‌ గా నటిస్తోంది. రేణు దేశాయ్, అనసూయ భరద్వాజ్, వెన్నల కిషోర్ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.

ప్రదా పిక్చర్స్ మరియు సాయి సినీ చిత్ర బ్యానర్ల పై సురేష్ కుమార్ దేవత, హరిత దుద్దుకూరు, ప్రతిభ అడివి ఈ చిత్రాన్ని ప్రొడక్షన్ నెంబర్ 1 గా నిర్మిస్తున్నారు. తాజాగా జరిగిన పూజా కార్యక్రమాలతో సినిమా ఆరంభ కార్యక్రమం జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి కోన వెంకట్, కేకే రాధా మోహన్ స్క్రిప్ట్ అందించారు. దర్శకుడు శేఖర్ కమ్ముల క్లాప్ ఇవ్వగా, టీజీ విశ్వ ప్రసాద్ కెమెరా స్విచ్ చేశారు. మొదటి షాట్‌కు దాగర సురేష్ బాబు గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు అల్లు అరవింద్, రవి దామోదర ప్రసాద్ కూడా ఈ కార్యక్రమానికి హాజరై టీమ్‌ కి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భం గా దర్శకుడు సాయి కిరణ్ అడివి మాట్లాడుతూ, '16 రోజుల పండగ’ ప్రారంభమైనందుకు చాలా సంతోషంగా ఉంది. షూట్ స్టార్ట్‌ కు వచ్చిన శేఖర్ కమ్ముల, సురేష్ బాబు, కోన వెంకట్, రాధా మోహన్‌ లకు కృతజ్ఞతలు. టైటిల్‌ను సజెస్ట్ చేసింది దర్శకుడు కృష్ణ వంశీ. ఆయన కథ విని బాగా నచ్చడం తో ఇదే పెట్టమని సూచించారు. ఆయనకు ధన్యవాదాలు” అని చెప్పారు.

నటి రేణు దేశాయ్ మాట్లాడుతూ, సాయి కిరణ్ ఈ కథను కోవిడ్ లాక్‌ డౌన్‌కు ముందే చెప్పాడు. అప్పుడే నాకు బాగా నచ్చింది, వెంటనే అంగీకరించాను. ఇందులో నేను అత్తమ్మ పాత్ర చేస్తున్నాను. మొదట్లో నా వయసుకు సరిపోతుందా అనిపించింది. కానీ పాత్ర చాలా అందంగా రాసుకున్నారు. సినిమా చూసే సరికి ప్రేక్షకులే ఆ పాత్ర ఎంత బాగుందో గ్రహిస్తారు. సాయి కిరణ్ చాలా సెటిల్డ్ డైరెక్టర్. అతనితో పని చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన టీమ్‌కి థాంక్స్ అని వెల్లడించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రామోజీ ఫిల్మ్‌ సిటీలో ‘డేవిడ్‌ రెడ్డి’ హంగామా..

రామోజీ ఫిల్మ్‌ సిటీలో ‘డేవిడ్‌ రెడ్డి’ హంగామా..

సీఎం విజయ్‌ స్పోర్ట్స్‌ విజన్‌పై అజిత్‌ ప్రశంసలు..

సీఎం విజయ్‌ స్పోర్ట్స్‌ విజన్‌పై అజిత్‌ ప్రశంసలు..

ఆ ముగ్గురు స్టార్ హీరోయిన్ల నటనపై మాళవిక ప్రశంసలు!

ఆ ముగ్గురు స్టార్ హీరోయిన్ల నటనపై మాళవిక ప్రశంసలు!

సెన్సార్ బోర్డు ఏం చేస్తోంది?.. సుమన్ సంచలన ప్రశ్న!

సెన్సార్ బోర్డు ఏం చేస్తోంది?.. సుమన్ సంచలన ప్రశ్న!

ఓటీటీలపై శివాజీ సంచలన వ్యాఖ్యలు

ఓటీటీలపై శివాజీ సంచలన వ్యాఖ్యలు

మహిళల ఆబ్జెక్టిఫికేషన్‌పై కాయదు లోహర్ ఫైర్

మహిళల ఆబ్జెక్టిఫికేషన్‌పై కాయదు లోహర్ ఫైర్

ట్యాగ్లు
16 Days FestivalSai Kiran AdiviRenu DesaiAnasuya BharadwajVennela Kishore
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆధార్ పుట్టిన తేదీ సవరణపై యూఐడీఏఐ కొత్త రూల్స్
జనరల్

ఆధార్ పుట్టిన తేదీ సవరణపై యూఐడీఏఐ కొత్త రూల్స్

అడోబ్ సీఈఓ పదవిలోకి మరో భారతీయుడు..!
టెక్నాలజీ

అడోబ్ సీఈఓ పదవిలోకి మరో భారతీయుడు..!

కొండా సురేఖ చేరికపై బీజేపీలో సైలెంట్ చర్చ
రాజకీయాలు

కొండా సురేఖ చేరికపై బీజేపీలో సైలెంట్ చర్చ

బిగ్‌బాస్ జడ్జిలపై అన్వేష్ ఆసక్తికర కామెంట్స్
షోస్

బిగ్‌బాస్ జడ్జిలపై అన్వేష్ ఆసక్తికర కామెంట్స్

బిగ్‌బాస్ విన్నర్స్ లైఫ్ లో మార్పులు
షోస్

బిగ్‌బాస్ విన్నర్స్ లైఫ్ లో మార్పులు

రామోజీ ఫిల్మ్‌ సిటీలో ‘డేవిడ్‌ రెడ్డి’ హంగామా..
సినిమాలు

రామోజీ ఫిల్మ్‌ సిటీలో ‘డేవిడ్‌ రెడ్డి’ హంగామా..

కొండా సురేఖ బర్తరఫ్‌తో సైలెంట్ మోడ్‌లో వరంగల్ రాజకీయాలు!
రాజకీయాలు

కొండా సురేఖ బర్తరఫ్‌తో సైలెంట్ మోడ్‌లో వరంగల్ రాజకీయాలు!

రేపు నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన!
జనరల్

రేపు నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన!

సీఎం విజయ్‌ స్పోర్ట్స్‌ విజన్‌పై అజిత్‌ ప్రశంసలు..
సినిమాలు

సీఎం విజయ్‌ స్పోర్ట్స్‌ విజన్‌పై అజిత్‌ ప్రశంసలు..

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ నోటీసులు!
రాజకీయాలు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ నోటీసులు!

బిగ్‌బాస్ 20లోకి బాక్సింగ్ క్వీన్?
షోస్

బిగ్‌బాస్ 20లోకి బాక్సింగ్ క్వీన్?

ఎస్తోనియా రక్షణ మంత్రి హన్నో పెవ్కుర్‌ రాజీనామా...
జనరల్

ఎస్తోనియా రక్షణ మంత్రి హన్నో పెవ్కుర్‌ రాజీనామా...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!