Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

25, మే 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

రంభ ఇంట తీవ్ర విషాదం.. ఇన్‌స్టాలో భావోద్వేగ పోస్ట్

09:19 PM, 25 మే, 2026
రంభ ఇంట తీవ్ర విషాదం.. ఇన్‌స్టాలో భావోద్వేగ పోస్ట్

ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి వెంకటేశ్వరరావు కన్నుమూశారు. ఈ విషయాన్ని రంభ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. “నాన్నా.. మీ స్థానాన్ని నా హృదయంలో ఎవరూ భర్తీ చేయలేరు. నేను ఎంత ఇబ్బందులు పెట్టినా ప్రతిసారీ చిరునవ్వుతో అన్నింటినీ ఎదుర్కొన్నారు” అంటూ ఆమె ఎమోషనల్ పోస్ట్ చేశారు.

తండ్రి లేకుండా ప్రపంచం శూన్యంగా అనిపిస్తోందని, ఆయనను చాలా మిస్ అవుతున్నానని రంభ తన పోస్టులో పేర్కొన్నారు. ఈ వార్త తెలిసిన వెంటనే సినీ ప్రముఖులు, అభిమానులు ఆమెకు ధైర్యం చెబుతూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడకు చెందిన యూదీ విజయలక్ష్మి అలియాస్ రంభ 1990లలో తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ చిత్రాల్లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. 2010లో వివాహం తర్వాత సినిమాలకు దూరమైన ఆమె ప్రస్తుతం విదేశాల్లో కుటుంబంతో నివసిస్తూ రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చిరంజీవి తో కీలక సమావేశం.. ‘పెద్ది’ గురించి కాదు, ఇండస్ట్రీ సమస్యే : దిల్ రాజు

చిరంజీవి తో కీలక సమావేశం.. ‘పెద్ది’ గురించి కాదు, ఇండస్ట్రీ సమస్యే : దిల్ రాజు

సీఎం విజయ్‌పై కోలీవుడ్ భారీ ఆశలు..

సీఎం విజయ్‌పై కోలీవుడ్ భారీ ఆశలు..

బ్లాస్ట్ జోన్ ప్రెస్ మీట్‌తో భారీ హైప్.. యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై పెరిగిన అంచనాలు

బ్లాస్ట్ జోన్ ప్రెస్ మీట్‌తో భారీ హైప్.. యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై పెరిగిన అంచనాలు

అల్లు అర్జున్ లగ్జరీ వాచ్ వైరల్..

అల్లు అర్జున్ లగ్జరీ వాచ్ వైరల్..

రెండేళ్లలో పూర్తి కానున్న ప్రభాస్ మ్యాన్షన్

రెండేళ్లలో పూర్తి కానున్న ప్రభాస్ మ్యాన్షన్

ట్యాగ్లు
రంభరంభ తండ్రివెంకటేశ్వరరావుటాలీవుడ్సినీ వార్తలుస్టార్ హీరోయిన్ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్తెలుగు సినిమాఎంటర్టైన్మెంట్ న్యూస్సౌత్ హీరోయిన్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
వేణు ఉడుగుల చేతుల మీదుగా ‘సింగిల్ రాజు’ టైటిల్, గ్లింప్స్ విడుదల

వేణు ఉడుగుల చేతుల మీదుగా ‘సింగిల్ రాజు’ టైటిల్, గ్లింప్స్ విడుదల

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రెస్‌మీట్‌లో నవ్విన ఐపీఎస్ అధికారులపై విజయ్ సస్పెన్షన్ వేటు
రాజకీయాలు

ప్రెస్‌మీట్‌లో నవ్విన ఐపీఎస్ అధికారులపై విజయ్ సస్పెన్షన్ వేటు

ఐజీపీ రమ్య భారతి ప్రెస్ మీట్‌పై విమర్శలు..
జనరల్

ఐజీపీ రమ్య భారతి ప్రెస్ మీట్‌పై విమర్శలు..

రంభ ఇంట తీవ్ర విషాదం.. ఇన్‌స్టాలో భావోద్వేగ పోస్ట్
సినిమాలు

రంభ ఇంట తీవ్ర విషాదం.. ఇన్‌స్టాలో భావోద్వేగ పోస్ట్

చెన్నై సూపర్ కింగ్స్‌లోకి హార్దిక్ పాండ్యా?
క్రీడలు

చెన్నై సూపర్ కింగ్స్‌లోకి హార్దిక్ పాండ్యా?

టీ20 క్రికెట్‌లో అగ్ర కోచ్‌గా ఆండీ ఫ్లవర్
క్రీడలు

టీ20 క్రికెట్‌లో అగ్ర కోచ్‌గా ఆండీ ఫ్లవర్

రేవంత్ రెడ్డికి ఆటా మహాసభల ఆహ్వానం..
జనరల్

రేవంత్ రెడ్డికి ఆటా మహాసభల ఆహ్వానం..

వడ్ల కొనుగోళ్లపై హరీశ్ రావు ఫైర్.. ప్రభుత్వానికి రెండు రోజుల అల్టిమేటం
రాజకీయాలు

వడ్ల కొనుగోళ్లపై హరీశ్ రావు ఫైర్.. ప్రభుత్వానికి రెండు రోజుల అల్టిమేటం

2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేస్తాం - రేవంత్ రెడ్డి
జనరల్

2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేస్తాం - రేవంత్ రెడ్డి

ఎం. కె. స్టాలిన్ సంచలన ట్వీట్‌..
రాజకీయాలు

ఎం. కె. స్టాలిన్ సంచలన ట్వీట్‌..

పళనిస్వామి ఫైర్‌.. టీవీకే, సీఎం విజయ్‌పై ఘాటు విమర్శలు
రాజకీయాలు

పళనిస్వామి ఫైర్‌.. టీవీకే, సీఎం విజయ్‌పై ఘాటు విమర్శలు

“రాజకీయ పార్టీ నడపడం అంత ఈజీ కాదు” - పవన్ కళ్యాణ్
రాజకీయాలు

“రాజకీయ పార్టీ నడపడం అంత ఈజీ కాదు” - పవన్ కళ్యాణ్

అన్నాడీఎంకేకు భారీ షాక్...
రాజకీయాలు

అన్నాడీఎంకేకు భారీ షాక్...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!