14, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘స్పిరిట్’కు ఎ సర్టిఫికెటా?

Writer: Chandrika 08:38 AM, 26 ఆగస్టు, 2026
‘స్పిరిట్’కు ఎ సర్టిఫికెటా?

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్’ సినిమాపై ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి ‘ఎ’ సర్టిఫికెట్ రావడం ఖాయమని సందీప్ రెడ్డి వంగా స్పష్టం చేశారు. ‘రోమాంచకం’ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఆయనను ‘స్పిరిట్’ సెన్సార్ గురించి ప్రశ్నించగా ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో సినిమా కంటెంట్ ఏ స్థాయిలో ఉండబోతోందనే ఆసక్తి మరింత పెరిగింది. ఇప్పటికే ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ చిత్రాలతో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు.. ‘స్పిరిట్’లోనూ కథను ఎలాంటి పరిమితులు లేకుండా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రభాస్ ఈ సినిమాలో శక్తివంతమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. రా అండ్ రస్టిక్ యాక్షన్‌తో పాటు తీవ్ర భావోద్వేగాలకు కూడా సినిమాలో ప్రాధాన్యం ఉంటుందని దర్శకుడి వ్యాఖ్యలతో స్పష్టమవుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ కొనసాగుతున్న ఈ సినిమాను 2027 మార్చిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. సెన్సార్ విషయంలో దర్శకుడు ఇచ్చిన తాజా క్లారిటీతో అభిమానుల్లో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ప్రభాస్‌ను ఇంతకుముందెన్నడూ చూడని తరహాలో సందీప్ రెడ్డి వంగా చూపించనున్నాడనే ప్రచారం కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దసరా నవరాత్రులకు ప్రత్యేక కానుకగా ‘అమ్మ కదిలి వచ్చే’ పాట విడుదల

దసరా నవరాత్రులకు ప్రత్యేక కానుకగా ‘అమ్మ కదిలి వచ్చే’ పాట విడుదల

మిస్టరీతో ఆసక్తి పెంచుతున్న ‘హైందవ’ టీజర్

మిస్టరీతో ఆసక్తి పెంచుతున్న ‘హైందవ’ టీజర్

ఫౌజీ హీరోయిన్‌కు ప్రభాస్ అదిరిపోయే బర్త్‌డే సర్‌ప్రైజ్

ఫౌజీ హీరోయిన్‌కు ప్రభాస్ అదిరిపోయే బర్త్‌డే సర్‌ప్రైజ్

అడ్వాన్స్ బుకింగ్స్‌లో భారీ మైలురాయిని దాటిన ‘జైలర్ 2’

అడ్వాన్స్ బుకింగ్స్‌లో భారీ మైలురాయిని దాటిన ‘జైలర్ 2’

సస్పెన్స్‌తో ఆకట్టుకుంటున్న ‘డోంట్ స్లీప్’ టీజర్

సస్పెన్స్‌తో ఆకట్టుకుంటున్న ‘డోంట్ స్లీప్’ టీజర్

‘రణబాలి’కి జీరో కట్స్‌.. రన్‌టైమ్‌ ఎంతో తెలుసా?

‘రణబాలి’కి జీరో కట్స్‌.. రన్‌టైమ్‌ ఎంతో తెలుసా?

ట్యాగ్లు
ప్రభాస్స్పిరిట్ సినిమాసందీప్ రెడ్డి వంగాస్పిరిట్ అప్‌డేట్ప్రభాస్ స్పిరిట్ఏ సర్టిఫికెట్తెలుగు సినిమాభారతీయ సినిమాప్రభాస్ అభిమానులుస్పిరిట్ విడుదల తేదీయాక్షన్ సినిమాటాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారత్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన విండీస్
క్రీడలు

భారత్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన విండీస్

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో ఈడీ కీలక చర్యలు
జనరల్

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో ఈడీ కీలక చర్యలు

ఫెయిర్‌ఫాక్స్‌కు ఐడీబీఐ బ్యాంక్ విక్రయానికి కేంద్రం ఆమోదం
బిజినెస్

ఫెయిర్‌ఫాక్స్‌కు ఐడీబీఐ బ్యాంక్ విక్రయానికి కేంద్రం ఆమోదం

ఏపీలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు
జనరల్

ఏపీలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు

దసరా తర్వాత హైదరాబాద్‌లో భారీ కాంగ్రెస్ ర్యాలీకి మహేశ్ గౌడ్ ప్లాన్
జనరల్

దసరా తర్వాత హైదరాబాద్‌లో భారీ కాంగ్రెస్ ర్యాలీకి మహేశ్ గౌడ్ ప్లాన్

ఉప్పల్‌లో నాలుగో టీ20...టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
క్రీడలు

ఉప్పల్‌లో నాలుగో టీ20...టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్

దసరా నవరాత్రులకు ప్రత్యేక కానుకగా ‘అమ్మ కదిలి వచ్చే’ పాట విడుదల
సినిమాలు

దసరా నవరాత్రులకు ప్రత్యేక కానుకగా ‘అమ్మ కదిలి వచ్చే’ పాట విడుదల

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమో 2: రోహిత్ వ్యాఖ్యలతో అమన్ ఫైర్..ఇంట్లో వాగ్వాదం
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమో 2: రోహిత్ వ్యాఖ్యలతో అమన్ ఫైర్..ఇంట్లో వాగ్వాదం

మిస్టరీతో ఆసక్తి పెంచుతున్న ‘హైందవ’ టీజర్
సినిమాలు

మిస్టరీతో ఆసక్తి పెంచుతున్న ‘హైందవ’ టీజర్

ఫౌజీ హీరోయిన్‌కు ప్రభాస్ అదిరిపోయే బర్త్‌డే సర్‌ప్రైజ్
సినిమాలు

ఫౌజీ హీరోయిన్‌కు ప్రభాస్ అదిరిపోయే బర్త్‌డే సర్‌ప్రైజ్

అడ్వాన్స్ బుకింగ్స్‌లో భారీ మైలురాయిని దాటిన ‘జైలర్ 2’
సినిమాలు

అడ్వాన్స్ బుకింగ్స్‌లో భారీ మైలురాయిని దాటిన ‘జైలర్ 2’

ఓటీటీలోకి క్రిస్టోఫర్ నోలన్ ‘ది ఒడిస్సీ’?
ఓటీటీ

ఓటీటీలోకి క్రిస్టోఫర్ నోలన్ ‘ది ఒడిస్సీ’?

కామెంట్స్ (2)

user
Akhilwarner326, ఆగ 2026

Spirit 🔥🔥

user
Nazeer Shaik12326, ఆగ 2026

❤️