
సినిమాలు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా ఇటీవల సోషల్ మీడియాలో తన ఫిట్‌నెస్ జర్నీ గురించి చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. మొదట్లో జిమ్‌పై ఆసక్తి లేకపోయినా, క్రమంగా వ్యాయామం తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని ఆమె వెల్లడించారు.
గత ఆరు నుంచి ఎనిమిది నెలలుగా క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నానని తెలిపిన ఆమె, ముఖ్యంగా ఒత్తిడితో కూడిన సమయంలో ఫిట్‌నెస్ తనకు మానసిక బలాన్ని ఇచ్చిందని చెప్పారు. ఈ సమయంలో దాదాపు 11 కిలోల బరువు తగ్గినట్లు కూడా వెల్లడించారు



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!