
జనరల్

విష్ణు మంచు నటించిన ‘కన్నప్ప’ గత ఏడాది ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై డా. ఎం. మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు.
అక్షయ్ కుమార్, మోహన్ లాల్, ప్రభాస్, కాజల్, బ్రహ్మానందం వంటి స్టార్ నటీనటులు నటించడంతో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందింది. సినిమా విడుదలై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 27న లిమిటెడ్ స్క్రీన్‌లలో మళ్లీ విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!