
జనరల్

ప్రముఖ నటుడు ఎన్టీఆర్ తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులతో ఒక క్యూట్ ఫొటో పంచుకున్నారు. తాను పెంచుకుంటున్న మకావ్ పక్షులను పరిచయం చేస్తూ వాటి పేర్లు అసహీ (సూర్యోదయం), యూహీ (సూర్యాస్తమయం) అని వెల్లడించారు. జపాన్‌పై తనకున్న అభిమానాన్ని ఈ పేర్లు ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు.
కండలు తిరిగిన దేహంతో రంగురంగుల మకావ్ పక్షులతో ఎన్టీఆర్ దిగిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జపాన్‌లో విశేష క్రేజ్ ఉన్న తెలుగు నటుల్లో ఎన్టీఆర్ ముందుంటారనే విషయాన్ని అభిమానులు మరోసారి గుర్తు చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!