13, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘క్రేజీ కళ్యాణం’పై నరేశ్ ప్రశంసలు

Writer: Shivani K 05:31 AM, 13 అక్టోబర్, 2026
‘క్రేజీ కళ్యాణం’పై నరేశ్ ప్రశంసలు

వినోదం, భావోద్వేగాల కలయికగా ‘క్రేజీ కళ్యాణం’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని నిర్మించిన బూసం జగన్‌ మోహన్‌ రెడ్డిపై నటుడు నరేశ్‌ విజయకృష్ణ ప్రశంసలు కురిపించారు. ఇలాంటి మంచి కుటుంబ కథా చిత్రాలను నిర్మించాలంటే ఎంతో అభిరుచి, నిబద్ధత ఉన్న నిర్మాతలు అవసరమని ఆయన అన్నారు. అనుకున్న బడ్జెట్‌ కంటే ఖర్చు ఎక్కువైనప్పటికీ, ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారని కొనియాడారు. ఆయనలాంటి నిర్మాతలు మరింత మంది చిత్ర పరిశ్రమలోకి రావాల్సిన అవసరం ఉందని నరేశ్‌ అభిప్రాయపడ్డారు.

అనుపమ పరమేశ్వరన్, తరుణ్‌ భాస్కర్, నరేశ్‌ విజయకృష్ణ, అఖిల్‌ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి భద్రప్ప గాజుల దర్శకత్వం వహించారు. యారో సినిమాస్‌ బ్యానర్‌పై బూసం జగన్‌ మోహన్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా అక్టోబర్‌ 16న విడుదల కానుంది. ఈ సందర్భంగా నరేశ్‌ మాట్లాడుతూ.. నిజాయతీతో తెరకెక్కించే కుటుంబ కథా చిత్రాలను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని, ‘సింగీతం’, ‘మా ఇంటి బంగారం’, ‘ఇరుముడి’ వంటి సినిమాలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ‘క్రేజీ కళ్యాణం’ కూడా అదే కోవలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో ఆరు నిమిషాల నిడివి ఉన్న సుదీర్ఘ సన్నివేశాన్ని సింగిల్‌ టేక్‌లో పూర్తి చేశానని, అందుకే తొలిసారిగా తన పేరు ముందు ‘నవరసరాయ’ అనే బిరుదును ఉపయోగిస్తున్నామని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నయనతార రాజకీయాల్లోకి వస్తారా? స్పందించిన విఘ్నేశ్‌ శివన్‌

నయనతార రాజకీయాల్లోకి వస్తారా? స్పందించిన విఘ్నేశ్‌ శివన్‌

సీఎం విజయ్‌ను కలిసిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న

సీఎం విజయ్‌ను కలిసిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న

పెళ్లి పుకార్లపై స్పందించిన మమిత బైజు..

పెళ్లి పుకార్లపై స్పందించిన మమిత బైజు..

స్టార్‌గా కంటే కండక్టర్‌గానే ఎక్కువ సంతోషంగా ఉండేవాడిని: రజనీ

స్టార్‌గా కంటే కండక్టర్‌గానే ఎక్కువ సంతోషంగా ఉండేవాడిని: రజనీ

ప్రేమ ఎంత అందమో..విడిపోవడమూ అంతే అందం - అనుపమ

ప్రేమ ఎంత అందమో..విడిపోవడమూ అంతే అందం - అనుపమ

ఊటీలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ కొత్త షెడ్యూల్ ప్రారంభం

ఊటీలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ కొత్త షెడ్యూల్ ప్రారంభం

ట్యాగ్లు
క్రేజీ కళ్యాణంనరేశ్ విజయకృష్ణఅనుపమ పరమేశ్వరన్తరుణ్ భాస్కర్అఖిల్ ఉడ్డెమారిబూసం జగన్ మోహన్ రెడ్డిభద్రప్ప గాజులయారో సినిమాస్తెలుగు సినిమాసినిమా విడుదల
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పరిశ్రమలకు అనుమతుల సరళీకరణ.. ప్రభుత్వం కీలక నిర్ణయం
జనరల్

పరిశ్రమలకు అనుమతుల సరళీకరణ.. ప్రభుత్వం కీలక నిర్ణయం

భారత నౌకాదళంలోకి ఐఎన్‌ఎస్‌ మంగ్రోల్‌
జనరల్

భారత నౌకాదళంలోకి ఐఎన్‌ఎస్‌ మంగ్రోల్‌

అంతర్జాతీయ న్యాయ వ్యవస్థను కాపాడాలి: నవీ పిళ్లై
జనరల్

అంతర్జాతీయ న్యాయ వ్యవస్థను కాపాడాలి: నవీ పిళ్లై

హైవే విస్తరణపై ఎన్‌హెచ్‌ఏఐ ఛైర్మన్‌తో మంత్రి కోమటిరెడ్డి భేటీ
జనరల్

హైవే విస్తరణపై ఎన్‌హెచ్‌ఏఐ ఛైర్మన్‌తో మంత్రి కోమటిరెడ్డి భేటీ

రేడియల్‌ రోడ్డు-2 టెండర్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

రేడియల్‌ రోడ్డు-2 టెండర్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు

ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్‌కు కోర్టు కీలక ఆదేశాలు
రాజకీయాలు

ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్‌కు కోర్టు కీలక ఆదేశాలు

రైతులు అల్లాడుతుంటే ఢిల్లీలో రాజకీయాలా- హరీశ్‌ రావు
రాజకీయాలు

రైతులు అల్లాడుతుంటే ఢిల్లీలో రాజకీయాలా- హరీశ్‌ రావు

ఓట్ల తొలగింపుపై చర్చకు సిద్ధం.. పొన్నంకు రామచందర్‌రావు సవాల్‌
రాజకీయాలు

ఓట్ల తొలగింపుపై చర్చకు సిద్ధం.. పొన్నంకు రామచందర్‌రావు సవాల్‌

‘ఇండియా’ కూటమి అవకాశవాద రాజకీయాలు చేస్తోంది- కె.లక్ష్మణ్‌
జనరల్

‘ఇండియా’ కూటమి అవకాశవాద రాజకీయాలు చేస్తోంది- కె.లక్ష్మణ్‌

నేటి రాశిఫలాలు.. 12 రాశుల వారికి ఎలా ఉందంటే?
జనరల్

నేటి రాశిఫలాలు.. 12 రాశుల వారికి ఎలా ఉందంటే?

ఆర్టీసీ-మెట్రో ఉమ్మడి పాస్ ధరలపై మంత్రి పొన్నం కీలక ప్రకటన
జనరల్

ఆర్టీసీ-మెట్రో ఉమ్మడి పాస్ ధరలపై మంత్రి పొన్నం కీలక ప్రకటన

‘క్రేజీ కళ్యాణం’పై నరేశ్ ప్రశంసలు
సినిమాలు

‘క్రేజీ కళ్యాణం’పై నరేశ్ ప్రశంసలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!