4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బాయిలోనే బల్లిపలికే పాటతో నాగవ్వ సంచలనం.. యూట్యూబ్‌లో 70 మిలియన్ల వ్యూస్, భారీ విజయం

Writer: Bhargavi 10:01 PM, 17 జనవరి, 2026
బాయిలోనే బల్లిపలికే పాటతో నాగవ్వ సంచలనం.. యూట్యూబ్‌లో 70 మిలియన్ల వ్యూస్, భారీ విజయం

ఫోక్ సింగర్ నాగవ్వ పాడిన ‘బాయిలోనే బల్లిపలికే’ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారి ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ పాట వెనుక ఉన్న కథను నాగవ్వ వెల్లడించింది. ఈ పాట తన అమ్మమ్మ నుంచి వచ్చిన సంప్రదాయ పాట అని, బల్లి పలకడం శుభానికి సంకేతమనే నమ్మకంతోనే ఇది రూపుదిద్దుకుందని చెప్పింది. పూర్వకాలంలో దొంగల భయంతో ప్రజలు బంగారం, వెండి వంటి సంపదను బావుల్లో దాచేవారని, బల్లి పలికిన చోట తవ్వితే ఆ సంపద బయటపడేదన్న నమ్మకమే ఈ పాటకు నేపథ్యమని వివరించింది.

జగిత్యాల జిల్లా ఎనాపల్లి మండలం గుళ్ళకోట గ్రామానికి చెందిన నాగవ్వ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తోంది. పొలం పనుల అలసటను మరిచేందుకు, చుట్టూ ఉన్నవారిని ఉత్సాహపరచేందుకు ఆమె ఫోక్ పాటలు పాడేది. ఈ పాటతో ఆమె ఒక్కసారిగా స్టార్‌గా మారింది. నాగవ్వ కొడుకు తిరుపతి రెడ్డి ఈ పాట కోసం ఎంతో కష్టపడ్డాడని, లిరిసిస్ట్, దర్శకుడిగా ఎదగాలనే ఆశ ఉందని ఆమె తెలిపింది.

మంగ్లీ, దామోదర్ రెడ్డి సహకారంతో ఈ పాటకు మొదట సినిమా అవకాశం వచ్చినా, చివరకు ప్రత్యేక వీడియోగా రూపొందించారు. మూడు సంవత్సరాల ఎదురుచూపుల తర్వాత ఈ పాట విడుదలైంది. రూ.15 లక్షలకు పైగా ఖర్చు చేసి, సుమారు 150 మంది సాంకేతిక నిపుణులతో మూడు రోజుల్లో గ్రాండ్‌గా షూటింగ్ పూర్తి చేశారు. విడుదలైన నెల రోజుల్లోనే 70 మిలియన్లకు పైగా వ్యూస్ రావడంతో పాటు, రోజుకు సగటున 1 మిలియన్ వ్యూస్ వస్తున్నాయని, పెట్టుబడి దాదాపుగా తిరిగొచ్చిందని నాగవ్వ తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘కాకా’ షూటింగ్‌పై మేకర్స్ బిగ్ అప్డేట్

‘కాకా’ షూటింగ్‌పై మేకర్స్ బిగ్ అప్డేట్

చిరంజీవి ‘కాకా’ మేజర్ షెడ్యూల్‌కు ముహూర్తం ఫిక్స్!

చిరంజీవి ‘కాకా’ మేజర్ షెడ్యూల్‌కు ముహూర్తం ఫిక్స్!

సంగీత్ శోభన్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ ఆ రోజునే!

సంగీత్ శోభన్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ ఆ రోజునే!

హీరోలకో న్యాయం హీరోయిన్లకో న్యాయమా? - తాప్సీ పన్ను

హీరోలకో న్యాయం హీరోయిన్లకో న్యాయమా? - తాప్సీ పన్ను

మరో వీకెండ్ కూడా ‘ఇరుముడి’దే.. బాక్సాఫీస్‌పై రవితేజ హవా!

మరో వీకెండ్ కూడా ‘ఇరుముడి’దే.. బాక్సాఫీస్‌పై రవితేజ హవా!

‘మండాడి’ షూట్‌లో సుహాస్‌కు భయంకర అనుభవాలు

‘మండాడి’ షూట్‌లో సుహాస్‌కు భయంకర అనుభవాలు

ట్యాగ్లు
బాయిలోనే బల్లిపలికేనాగవ్వఫోక్ సాంగ్తెలుగు ఫోక్యూట్యూబ్ ట్రెండింగ్గ్రామీణ గీతాలుమంగ్లీవైరల్ వీడియో
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆంధ్రా పేపర్‌పై పవన్ కల్యాణ్ ఆగ్రహం.. తక్షణ చర్యలకు ఆదేశాలు!
జనరల్

ఆంధ్రా పేపర్‌పై పవన్ కల్యాణ్ ఆగ్రహం.. తక్షణ చర్యలకు ఆదేశాలు!

ఉద్యోగం మానేసినా ఈపీఎఫ్‌పై వడ్డీ వస్తుందా?
బిజినెస్

ఉద్యోగం మానేసినా ఈపీఎఫ్‌పై వడ్డీ వస్తుందా?

శివ నిర్వాణ నెక్ట్స్‌ హీరో ధనుషేనా?
గాసిప్స్

శివ నిర్వాణ నెక్ట్స్‌ హీరో ధనుషేనా?

చిరంజీవి ‘కాకా’ మేజర్ షెడ్యూల్‌కు ముహూర్తం ఫిక్స్!
సినిమాలు

చిరంజీవి ‘కాకా’ మేజర్ షెడ్యూల్‌కు ముహూర్తం ఫిక్స్!

హగ్గింగ్ ఫేస్‌ను కొనుగోలు చేసిన ఎన్‌విడియా
బిజినెస్

హగ్గింగ్ ఫేస్‌ను కొనుగోలు చేసిన ఎన్‌విడియా

సంగీత్ శోభన్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ ఆ రోజునే!
సినిమాలు

సంగీత్ శోభన్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ ఆ రోజునే!

‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ మారనుందా?
గాసిప్స్

‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ మారనుందా?

ఏఐతో ఉద్యోగాలకు ఎసరు.. బిల్‌గేట్స్‌ కీలక వ్యాఖ్యలు
టెక్నాలజీ

ఏఐతో ఉద్యోగాలకు ఎసరు.. బిల్‌గేట్స్‌ కీలక వ్యాఖ్యలు

హీరోలకో న్యాయం హీరోయిన్లకో న్యాయమా? - తాప్సీ పన్ను
సినిమాలు

హీరోలకో న్యాయం హీరోయిన్లకో న్యాయమా? - తాప్సీ పన్ను

దేశ ఆర్థిక వృద్ధికి ఆటోమొబైల్‌ రంగమే కీలకం - సియామ్‌
బిజినెస్

దేశ ఆర్థిక వృద్ధికి ఆటోమొబైల్‌ రంగమే కీలకం - సియామ్‌

పిఠాపురం ఆడపడుచులకు పవన్ కళ్యాణ్ శ్రావణ మాస కానుక
జనరల్

పిఠాపురం ఆడపడుచులకు పవన్ కళ్యాణ్ శ్రావణ మాస కానుక

సోషల్ మీడియా పోస్టులపై కొండా సురేఖ క్లారిటీ
రాజకీయాలు

సోషల్ మీడియా పోస్టులపై కొండా సురేఖ క్లారిటీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!