23, జులై 2026, గురువారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మిల్కీ బాడీ అంటే ఓకే దూధియా బదన్ అంటే తప్పా? – అన్నూ కపూర్

Writer: Pooja 01:33 PM, 23 జులై, 2026
మిల్కీ బాడీ అంటే ఓకే దూధియా బదన్ అంటే తప్పా?  – అన్నూ కపూర్

బాలీవుడ్ సీనియర్ నటుడు అన్నూ కపూర్ నటి తమన్నా భాటియాపై గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను మరోసారి సమర్థించుకున్నారు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఇంగ్లీషులో ఇలాంటి పదాలు మాట్లాడితే ఎవరూ పట్టించుకోరని, కానీ హిందీలో "దూధియా బదన్" అంటే మాత్రం వివాదం చేస్తున్నారని అన్నారు.

భారతదేశానికి రాజకీయంగా స్వాతంత్ర్యం వచ్చినా, సమాజం ఇప్పటికీ బ్రిటీష్ మానసిక బానిసత్వం నుంచి పూర్తిగా బయటపడలేదని ఆయన వ్యాఖ్యానించారు. అయితే తన మాటల వల్ల తమన్నా మనస్తాపానికి గురై ఉంటే, ఆమెకు క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నూ కపూర్ స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
'జననాయకన్'తో విజయ్‌కు ప్రత్యేక గుర్తింపు

'జననాయకన్'తో విజయ్‌కు ప్రత్యేక గుర్తింపు

'సామజవరగమన' కాంబోలో మోగ్లీ హీరోయిన్

'సామజవరగమన' కాంబోలో మోగ్లీ హీరోయిన్

'నేను రెడీ' నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

'నేను రెడీ' నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

కుటుంబం కోసం బిగ్‌బాస్ ఆఫర్‌ను తిరస్కరించిన సత్యశ్రీ

కుటుంబం కోసం బిగ్‌బాస్ ఆఫర్‌ను తిరస్కరించిన సత్యశ్రీ

మహేష్ రాకపై ఆశలు తగ్గడంతో అభిమానుల్లో నిరాశ

మహేష్ రాకపై ఆశలు తగ్గడంతో అభిమానుల్లో నిరాశ

ట్యాగ్లు
అన్నూ కపూర్తమన్నా భాటియాబాలీవుడ్దూధియా బదన్వినోదంవైరల్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
జననాయకన్ మూవీ రివ్యూ

జననాయకన్ మూవీ రివ్యూ

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేటీఆర్ బర్త్‌డేపై సీఎం రేవంత్ సెటైర్
రాజకీయాలు

కేటీఆర్ బర్త్‌డేపై సీఎం రేవంత్ సెటైర్

జంతర్ మంతర్‌లో సీజేపీ నిరసన
జనరల్

జంతర్ మంతర్‌లో సీజేపీ నిరసన

సీజేపీ నిరసనలపై ఎన్‌ఎస్‌ఏ
జనరల్

సీజేపీ నిరసనలపై ఎన్‌ఎస్‌ఏ

బెంగళూరులో స్ట్రాటజిక్ ఎలక్ట్రానిక్స్ సమ్మిట్ ప్రారంభం
బిజినెస్

బెంగళూరులో స్ట్రాటజిక్ ఎలక్ట్రానిక్స్ సమ్మిట్ ప్రారంభం

సీఎం విజయ్ మరో రికార్డు
సినిమాలు

సీఎం విజయ్ మరో రికార్డు

చైనా ఓపెన్‌లో సింధు ఔట్
క్రీడలు

చైనా ఓపెన్‌లో సింధు ఔట్

యువతపై అమిత్ షా కీలక ప్రకటన
జనరల్

యువతపై అమిత్ షా కీలక ప్రకటన

రాహుల్ గాంధీ, విపక్షాలకు బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఓపెన్ ఛాలెంజ్!
జనరల్

రాహుల్ గాంధీ, విపక్షాలకు బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఓపెన్ ఛాలెంజ్!

నీట్‌పై బీఆర్ఎస్‌వీ ధర్నా
రాజకీయాలు

నీట్‌పై బీఆర్ఎస్‌వీ ధర్నా

తప్పుడు ప్రచారంపై కఠిన చర్యల హెచ్చరిక
జనరల్

తప్పుడు ప్రచారంపై కఠిన చర్యల హెచ్చరిక

హైడ్రా అధికారులకు హైకోర్టు ఘాటు హెచ్చరిక
జనరల్

హైడ్రా అధికారులకు హైకోర్టు ఘాటు హెచ్చరిక

బ్రిటిష్ ఎయిర్‌వేస్ ఫ్లైట్‌లో హెల్త్ అలర్ట్
జనరల్

బ్రిటిష్ ఎయిర్‌వేస్ ఫ్లైట్‌లో హెల్త్ అలర్ట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!