Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

23, మే 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

మెగా ఫ్యాన్స్‌ను నవ్వుల్లో ముంచేసిన మెగాస్టార్ చమత్కారం..

12:35 PM, 23 మే, 2026
మెగా ఫ్యాన్స్‌ను నవ్వుల్లో ముంచేసిన మెగాస్టార్ చమత్కారం..

మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లోనే కాకుండా బయట కార్యక్రమాల్లో కూడా ఆయన తనదైన హాస్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. తాజాగా ‘మెగా158’ పూజా కార్యక్రమంలో అలాంటి సరదా సంఘటన చోటుచేసుకుంది. ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

పూజా అనంతరం పవన్ కళ్యాణ్, బండ్ల గణేష్ కలిసి ఫొటో దిగుతున్న సమయంలో చిరంజీవిని కూడా మధ్యలోకి రావాలని కోరారు. దీనిపై చిరంజీవి సరదాగా స్పందిస్తూ “దేవుడు, భక్తుడు మధ్యలో నేనెందుకు? దేవుడికి భక్తుడికి మధ్య అంబికా దర్బార్ బత్తీలాంటి వాడిని నేను” అంటూ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రామ్ చరణ్ ‘పెద్ద’ సినిమాకు సెన్సార్ గ్రీన్ సిగ్నల్? రన్‌టైమ్ బజ్ హాట్ టాపిక్

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. ‘గాడ్ ఆఫ్ వార్’ టీజర్ రెడీ?

టైటిల్ చెప్పేస్తానంటూ చిరు ఫన్.. వైరల్‌గా మారిన వీడియో!

ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు.. ‘రౌడీ జనార్దన’పై మరింత హైప్!

ఫిట్‌నెస్‌తో కొత్త లుక్‌లో పవన్ భార్య అన్నా!

ట్యాగ్లు
చిరంజీవిమెగా158పవన్_కళ్యాణ్బండ్ల_గణేష్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
పెళ్లి వార్తలపై కంగనా స్ట్రాంగ్ వార్నింగ్!

యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘గాయపడ్డం’ ఓటీటీలోకి ఎంట్రీ.. నెలలోనే డిజిటల్ రిలీజ్
ఓటీటీ

గ్రామీణ ఫోక్ మ్యూజిక్‌కు యూత్ నుంచి భారీ స్పందన
సినిమాలు

మైఖేల్ జాక్సన్‌పై ఆర్జీవీ భావోద్వేగ ట్వీట్ వైరల్

భాష ఏదైనా.. ఫిర్యాదు ఇక సులభం: హైదరాబాద్ పోలీసుల కొత్త AI యాప్
జనరల్

తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: బండి సంజయ్

యాదగిరిగుట్టలో అతిపెద్ద వేద పాఠశాల నిర్మాణానికి సీఎం భూమిపూజ

రవితేజ కమ్‌బ్యాక్‌పై భారీ అంచనాలు పెంచుతున్న ‘ఇరుముడి’
సినిమాలు

రవితేజ కమ్‌బ్యాక్‌పై భారీ అంచనాలు పెంచుతున్న ‘ఇరుముడి’

ఎవరో కాదు.. వీరే నా ఫేవరెట్ నటీనటులు అంటున్న కమ్ముల
సినిమాలు

ఎవరో కాదు.. వీరే నా ఫేవరెట్ నటీనటులు అంటున్న కమ్ముల

ఎండదెబ్బ నుంచి రక్షణకు పచ్చి ఉల్లిపాయ: వైద్యుల సలహా
ఆరోగ్యం

ఎండదెబ్బ నుంచి రక్షణకు పచ్చి ఉల్లిపాయ: వైద్యుల సలహా

అఖిల్ అక్కినేని ‘లెనిన్’ టీజర్‌లో కొత్త మాస్ అవతార్
సినిమాలు

అఖిల్ అక్కినేని ‘లెనిన్’ టీజర్‌లో కొత్త మాస్ అవతార్

ఆ సినిమాకు కొత్త రిలీజ్ డేట్ త్వరలో రానుందా?
సినిమాలు

ఆ సినిమాకు కొత్త రిలీజ్ డేట్ త్వరలో రానుందా?

బాలకృష్ణ–వివేక్ ఆత్రేయ సినిమా క్యాన్సిల్ అయ్యిందా?