
టెక్నాలజీ

రవితేజ, శ్రీలీల కాంబినేషన్లో రూపొందిన ‘మాస్ జాతర’ సినిమా విడుదలకు సిద్ధమైంది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని U/A సర్టిఫికేట్ పొందింది.సినిమా మొత్తం నిడివి 2 గంటల 40 నిమిషాలుగా లాక్ అయిందని మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా వారు కొత్త పోస్టర్‌ను విడుదల చేస్తూ –“మాస్, ఫన్, యాక్షన్ అన్నీ ఒకే సినిమాలో. థియేటర్లలో ఎంటర్టైన్మెంట్ మాస్ వేవ్‌ను ఆస్వాదించండి!”
అని తెలిపారు.భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 31న గ్రాండ్ రిలీజ్ కానుంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!