6, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

డిసి రన్ టైంపై మేకర్స్ క్లారిటీ?

Writer: Pooja 08:54 AM, 6 ఆగస్టు, 2026
డిసి రన్ టైంపై మేకర్స్ క్లారిటీ?

లోకేష్ కనగరాజ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘డిసి’ ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ తెరకెక్కించిన ఈ వైలెంట్ యాక్షన్ మూవీ తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల కానుంది. ఇప్పటికే సినిమా రన్‌టైమ్‌ను ప్రకటించినప్పటికీ, ఇటీవల సోషల్ మీడియాలో ఈ చిత్రం 3 గంటల నిడివితో ఉంటుందనే వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో అభిమానుల్లో నెలకొన్న సందేహాలకు తెరదించేందుకు నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అధికారిక ప్రకటన చేసింది.

‘డిసి’ సినిమా మొత్తం 2 గంటల 23 నిమిషాల నిడివితోనే థియేటర్లలోకి రానుందని మేకర్స్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న 3 గంటల రన్‌టైమ్ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ యాక్షన్ చిత్రాన్ని ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. లోకేష్ కనగరాజ్ నటుడిగా ఎలా మెప్పిస్తారన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
'ది ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్' రిలీజ్ ఎప్పుడంటే?

'ది ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్' రిలీజ్ ఎప్పుడంటే?

రామాయణ పార్ట్ 1 రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

రామాయణ పార్ట్ 1 రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

అఖిల్ తర్వాత ఎవరు కంబ్యాక్ ఇవ్వనున్నారు?

అఖిల్ తర్వాత ఎవరు కంబ్యాక్ ఇవ్వనున్నారు?

కరికాల రెండు భాగాల విడుదల తేదీలు ఖరారు?

కరికాల రెండు భాగాల విడుదల తేదీలు ఖరారు?

ఎపిక్ విడుదలకు ముహూర్తం ఖరారు?

ఎపిక్ విడుదలకు ముహూర్తం ఖరారు?

‘రామాయణ’కు గ్లోబల్ రీచ్!

‘రామాయణ’కు గ్లోబల్ రీచ్!

ట్యాగ్లు
డిసి సినిమాలోకేష్ కనగరాజ్అరుణ్ మాతేశ్వరన్తమిళ సినిమామూవీ అప్డేట్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు.. డీఎస్సీ నియామకాలపై కొత్త వివాదం
జనరల్

నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు.. డీఎస్సీ నియామకాలపై కొత్త వివాదం

నార్త్ కరోలినాలో కాల్పుల కలకలం
జనరల్

నార్త్ కరోలినాలో కాల్పుల కలకలం

'ది ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్' రిలీజ్ ఎప్పుడంటే?
సినిమాలు

'ది ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్' రిలీజ్ ఎప్పుడంటే?

షకీబ్ అల్ హసన్ ఇంటిపై పెట్రోల్ బాంబుల దాడి.. అసలేం జరిగింది?
జనరల్

షకీబ్ అల్ హసన్ ఇంటిపై పెట్రోల్ బాంబుల దాడి.. అసలేం జరిగింది?

ముస్తఫాపై కోర్టు కీలక ఆదేశం
జనరల్

ముస్తఫాపై కోర్టు కీలక ఆదేశం

ఏపీ మంత్రి పై నారా లోకేష్‌కు మహిళ ఫిర్యాదు
రాజకీయాలు

ఏపీ మంత్రి పై నారా లోకేష్‌కు మహిళ ఫిర్యాదు

థియేటర్ల తర్వాత సీక్రెట్‌గా ఓటీటీలోకి వచ్చిన రెండు సినిమాలు!
ఓటీటీ

థియేటర్ల తర్వాత సీక్రెట్‌గా ఓటీటీలోకి వచ్చిన రెండు సినిమాలు!

కర్నూలు ప్రమాదంపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు
జనరల్

కర్నూలు ప్రమాదంపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు

గాజా అంశంపై ఇజ్రాయెల్ కఠిన నిర్ణయం ఇదే!
జనరల్

గాజా అంశంపై ఇజ్రాయెల్ కఠిన నిర్ణయం ఇదే!

సాయికృష్ణ కేసు విచారణలో సిట్ కీలక చర్యలు
జనరల్

సాయికృష్ణ కేసు విచారణలో సిట్ కీలక చర్యలు

ఒక్క క్షణం ఆలస్యం అయితే.. ట్రంప్ ఎస్కేప్! అసలు ఏం జరిగింది అంటే?
జనరల్

ఒక్క క్షణం ఆలస్యం అయితే.. ట్రంప్ ఎస్కేప్! అసలు ఏం జరిగింది అంటే?

తెలంగాణలో యాప్ ఆధారిత రవాణాకు కొత్త అగ్రిగేటర్ పాలసీ
జనరల్

తెలంగాణలో యాప్ ఆధారిత రవాణాకు కొత్త అగ్రిగేటర్ పాలసీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!