19, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విజయ్‌ను పెళ్లాడిన తర్వాత జీవితంలో పెద్దగా మార్పేమీ లేదు - రష్మిక

Writer: Nithish 04:24 PM, 19 సెప్టెంబర్, 2026
విజయ్‌ను పెళ్లాడిన తర్వాత జీవితంలో పెద్దగా మార్పేమీ లేదు - రష్మిక

విజయ్‌ దేవరకొండను పెళ్లాడిన తర్వాత తన జీవితంలో పెద్దగా మార్పేమీ రాలేదని నటి రష్మిక మందన్నా తెలిపారు. కెరీర్‌ పతాకస్థాయిలో ఉన్న సమయంలో వివాహం చేసుకున్నప్పటికీ.. తన వృత్తిపరమైన ప్రయాణం యథావిధిగానే కొనసాగుతోందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. విజయ్‌తో కలిసి ఎదిగామని, తోటి నటులుగా పరిచయమై బెస్ట్‌ ఫ్రెండ్స్‌గా మారి ఇప్పుడు జీవిత భాగస్వాములమయ్యామని చెప్పారు. విజయ్‌ ఎంతో సున్నితమైన మనసున్న వ్యక్తి అని, సెట్‌లో పని పట్ల ఎంతో నిబద్ధతతో ఉంటారని, బయట మాత్రం చాలా ఆప్యాయంగా ఉంటారని రష్మిక వివరించారు.

స్టార్‌డమ్‌తో వచ్చే ఒత్తిడి గురించి కూడా రష్మిక స్పందించారు. ఎప్పుడూ స్పాట్‌లైట్‌లో ఉండటం తలపై తుపాకీ గురిపెట్టినట్లుగా అనిపిస్తుందని అన్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో ప్రస్తుతం రోజుకు నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతున్నట్లు తెలిపారు. సినిమాల విషయానికొస్తే.. విజయ్‌ దేవరకొండతో కలిసి నటించిన ‘రణబాలి’ షూటింగ్‌ పూర్తవగా, ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మైసా’ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి అమ్మ’ బయోపిక్‌లోనూ రష్మిక ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ధురంధర్‌’పై జ్యూరీ సభ్యుడి కీలక వ్యాఖ్యలు

‘ధురంధర్‌’పై జ్యూరీ సభ్యుడి కీలక వ్యాఖ్యలు

‘ది ప్యారడైజ్‌’లో చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి - నాని

‘ది ప్యారడైజ్‌’లో చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి - నాని

విజయ్‌తో అనుబంధం.. రజనీకాంత్‌పై తన చివరి కోరిక చెప్పిన విజయ్ సేతుపతి

విజయ్‌తో అనుబంధం.. రజనీకాంత్‌పై తన చివరి కోరిక చెప్పిన విజయ్ సేతుపతి

‘డ్రాగన్’ సెట్స్‌లోకి వచ్చే నెలలో జూనియర్ ఎన్టీఆర్ రీఎంట్రీ..!

‘డ్రాగన్’ సెట్స్‌లోకి వచ్చే నెలలో జూనియర్ ఎన్టీఆర్ రీఎంట్రీ..!

నాని ‘ది ప్యారడైజ్’ మాస్ జోరు.. రిలీజ్‌కు ముందే అదిరిపోయే మార్క్!

నాని ‘ది ప్యారడైజ్’ మాస్ జోరు.. రిలీజ్‌కు ముందే అదిరిపోయే మార్క్!

పెద్ది – ఇరుముడి : ఆస్కార్ బరిలో ‘పెద్ది’ ఔట్.. ‘ఇరుముడి’కి కూడా నిరాశే!

పెద్ది – ఇరుముడి : ఆస్కార్ బరిలో ‘పెద్ది’ ఔట్.. ‘ఇరుముడి’కి కూడా నిరాశే!

ట్యాగ్లు
రష్మిక మందన్నావిజయ్ దేవరకొండరష్మిక విజయ్రణబాలిమైసాఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి అమ్మరష్మిక సినిమాలుటాలీవుడ్సినీ వార్తలుసెలబ్రిటీ న్యూస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఢిల్లీ విమానాశ్రయంలో సాంకేతిక లోపం.. స్పైస్‌జెట్‌ విమానాలకు అంతరాయం
జనరల్

ఢిల్లీ విమానాశ్రయంలో సాంకేతిక లోపం.. స్పైస్‌జెట్‌ విమానాలకు అంతరాయం

వాషీ కోసం గంభీర్‌-గిల్‌ వర్సెస్‌ లక్ష్మణ్‌.. అసలు ఏం జరిగిందంటే?
క్రీడలు

వాషీ కోసం గంభీర్‌-గిల్‌ వర్సెస్‌ లక్ష్మణ్‌.. అసలు ఏం జరిగిందంటే?

విశాఖ నీటి సమస్యపై చంద్రబాబు కీలక ప్రకటన
జనరల్

విశాఖ నీటి సమస్యపై చంద్రబాబు కీలక ప్రకటన

ఖైరతాబాద్‌ బడా గణేష్‌ వద్ద భారీ రద్దీ
జనరల్

ఖైరతాబాద్‌ బడా గణేష్‌ వద్ద భారీ రద్దీ

వరంగల్‌ ఎయిర్‌పోర్టు కలకు రెక్కలు.. మామునూరు భూసేకరణ పూర్తి: రేవంత్‌
జనరల్

వరంగల్‌ ఎయిర్‌పోర్టు కలకు రెక్కలు.. మామునూరు భూసేకరణ పూర్తి: రేవంత్‌

కేరళలో చికిత్స ముగించుకుని ఏపీకి చేరుకున్న పవన్‌ కల్యాణ్‌
జనరల్

కేరళలో చికిత్స ముగించుకుని ఏపీకి చేరుకున్న పవన్‌ కల్యాణ్‌

విజయ్‌ను పెళ్లాడిన తర్వాత జీవితంలో పెద్దగా మార్పేమీ లేదు - రష్మిక
సినిమాలు

విజయ్‌ను పెళ్లాడిన తర్వాత జీవితంలో పెద్దగా మార్పేమీ లేదు - రష్మిక

ఏపీకి భారీ వర్ష సూచన.. అల్పపీడనంతో పెరగనున్న వర్షాలు
జనరల్

ఏపీకి భారీ వర్ష సూచన.. అల్పపీడనంతో పెరగనున్న వర్షాలు

హైదరాబాద్‌ బేగంబజార్‌లో భక్తులను ఆకట్టుకుంటున్న స్వర్ణ గణపతి విగ్రహం
జనరల్

హైదరాబాద్‌ బేగంబజార్‌లో భక్తులను ఆకట్టుకుంటున్న స్వర్ణ గణపతి విగ్రహం

అమెరికా యూనివర్సిటీకి తెలుగు దంపతుల భారీ విరాళం
జనరల్

అమెరికా యూనివర్సిటీకి తెలుగు దంపతుల భారీ విరాళం

పేదల ఇళ్లపై ఇక పూర్తి హక్కులు.. పట్టాలు పంపిణీ చేసిన చంద్రబాబు
రాజకీయాలు

పేదల ఇళ్లపై ఇక పూర్తి హక్కులు.. పట్టాలు పంపిణీ చేసిన చంద్రబాబు

ఐఫోన్‌ 17పై ఫ్లిప్‌కార్ట్‌ భారీ ఆఫర్‌.
టెక్నాలజీ

ఐఫోన్‌ 17పై ఫ్లిప్‌కార్ట్‌ భారీ ఆఫర్‌.

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!