
ఓటీటీ

టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాజాగా వివాహ బంధంలోకి అడుగు పెట్టాడు. కావ్య రెడ్డితో ఆయన తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆధ్యాత్మిక వాతావరణంలో పెళ్లి చేసుకున్నాడు. ఏప్రిల్ 29 రాత్రి 11:05 గంటలకు వేద మంత్రాల మధ్య ఈ వివాహం జరిగింది.
పెళ్లి వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అనంతరం ఈ రోజు హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. ఇదే సమయంలో కొత్త కోడలు ఇంట్లో అడుగుపెట్టిన సమయంలో జరిగిన ఓ క్యూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అభిమానులను ఆకట్టుకుంటోంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!