
సినిమాలు

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన తాజా చిత్రం ‘భారత్ భాగ్య విధాత’ ప్రమోషన్స్‌లో చేసిన సరదా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ కార్యక్రమంలో ఆమె కో-స్టార్ గిరిజా ఓక్ గురించి హోస్ట్ చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ కంగనా చేసిన ఫన్నీ రియాక్షన్ అందరినీ ఆకట్టుకుంది.

గిరిజా ఓక్ గతంలో బ్లూ శారీ లుక్‌తో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెకు ‘నేషనల్ క్రష్’ అనే ట్యాగ్ వచ్చింది. దీనిపై మాట్లాడుతూ గిరిజా తన అందం గురించి చేసిన వ్యాఖ్యలపై కంగనా సరదాగా స్పందిస్తూ, “నా సినిమాలో నటిస్తున్నావు కాబట్టి ఆ అందాన్ని వాడుకుని సినిమాను బాగా ప్రమోట్ చేయి” అంటూ నవ్వులు పూయించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!