Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

21, మే 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

బాలీవుడ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జ్యోతిక...

03:01 PM, 21 మే, 2026
బాలీవుడ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జ్యోతిక...

సీనియర్ నటి జ్యోతిక తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలీవుడ్, సౌత్ ఇండస్ట్రీల మధ్య ఉన్న తేడాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 1998లో ‘డోలి సజాకే రఖ్నా’ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఆమెకు మొదటి సినిమా ఆశించిన విజయాన్ని అందించలేదని తెలిపారు. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో బాలీవుడ్ తనకు మరో అవకాశం ఇవ్వలేదని జ్యోతిక వెల్లడించారు.

అనంతరం తమిళ ఇండస్ట్రీలో కూడా తన మొదటి సినిమా ఫ్లాప్ అయినప్పటికీ అక్కడ వరుస అవకాశాలు వచ్చాయని చెప్పారు. తక్కువ కాలంలోనే తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో మహిళా ప్రధాన కథలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని, సౌత్‌లో ఇంకా ఆ దిశగా పెద్దగా మార్పులు రాలేదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం జ్యోతిక ‘సిస్టమ్’ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
థియేటర్ల బంద్ దిశగా నిర్ణయం?

థియేటర్ల బంద్ దిశగా నిర్ణయం?

‘డ్రాగన్’లో బాలీవుడ్ నటుడి ఎంట్రీపై చర్చ..

‘డ్రాగన్’లో బాలీవుడ్ నటుడి ఎంట్రీపై చర్చ..

విడుదలకు ముందే ఆసక్తి పెంచుతున్న ‘సింగ్ గీతమ్’

విడుదలకు ముందే ఆసక్తి పెంచుతున్న ‘సింగ్ గీతమ్’

నితిన్ హీరోయిన్ రితికా నాయక్ స్టైలిష్ లుక్

నితిన్ హీరోయిన్ రితికా నాయక్ స్టైలిష్ లుక్

‘పెద్ది’ ట్రైలర్‌పై స్పందించిన ఆ హీరోయిన్..

‘పెద్ది’ ట్రైలర్‌పై స్పందించిన ఆ హీరోయిన్..

ఈ కాంబో సెట్ అయితే బాక్సాఫీస్ షేక్ అంటున్న ఫ్యాన్స్..

ఈ కాంబో సెట్ అయితే బాక్సాఫీస్ షేక్ అంటున్న ఫ్యాన్స్..

ట్యాగ్లు
జ్యోతికబాలీవుడ్కోలీవుడ్సిస్టమ్‌మూవీ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రుక్మిణి వసంత్ వైరల్ వీడియోపై నెట్టింట హడావిడి
సినిమాలు

రుక్మిణి వసంత్ వైరల్ వీడియోపై నెట్టింట హడావిడి

‘ఉప్పెన’ ట్విస్ట్ కంటే 100 రెట్లు షాక్ ‘పెద్ది’పై రామ్ చరణ్ కామెంట్స్
సినిమాలు

‘ఉప్పెన’ ట్విస్ట్ కంటే 100 రెట్లు షాక్ ‘పెద్ది’పై రామ్ చరణ్ కామెంట్స్

మహిళా రిజర్వేషన్ బిల్లు వివాదంపై రాజకీయ వేడి
రాజకీయాలు

మహిళా రిజర్వేషన్ బిల్లు వివాదంపై రాజకీయ వేడి

మెటా లేఆఫ్స్‌పై జుకర్బర్గ్ కీలక ప్రకటన..
టెక్నాలజీ

మెటా లేఆఫ్స్‌పై జుకర్బర్గ్ కీలక ప్రకటన..

కార్యకర్తే అధినేతగా మహానాడు: చంద్రబాబు
జనరల్

కార్యకర్తే అధినేతగా మహానాడు: చంద్రబాబు

ఏపీలో భగ్గుమంటున్న ఎండలు...ఈ మూడు రోజులు బయటకు వస్తే ప్రమాదమే
జనరల్

ఏపీలో భగ్గుమంటున్న ఎండలు...ఈ మూడు రోజులు బయటకు వస్తే ప్రమాదమే

థియేటర్ల బంద్ దిశగా నిర్ణయం?
సినిమాలు

థియేటర్ల బంద్ దిశగా నిర్ణయం?

లోన్ రికవరీపై ఆర్బీఐ కొత్త కఠిన నిబంధనలు..
జనరల్

లోన్ రికవరీపై ఆర్బీఐ కొత్త కఠిన నిబంధనలు..

కార్మికులకు తెలంగాణ ప్రభుత్వ గుడ్‌న్యూస్
జనరల్

కార్మికులకు తెలంగాణ ప్రభుత్వ గుడ్‌న్యూస్

తెలంగాణలో SIR-3 షెడ్యూల్ విడుదల
జనరల్

తెలంగాణలో SIR-3 షెడ్యూల్ విడుదల

గల్ఫ్ కష్టాల తర్వాత రిక్తహస్తాలతో స్వదేశానికి చేరిన తెలుగు మహిళ
జనరల్

గల్ఫ్ కష్టాల తర్వాత రిక్తహస్తాలతో స్వదేశానికి చేరిన తెలుగు మహిళ

శ్రీవారి దర్శనానికి భారీ క్యూ.. ఎండల్లో భక్తుల ఇబ్బందులు
జనరల్

శ్రీవారి దర్శనానికి భారీ క్యూ.. ఎండల్లో భక్తుల ఇబ్బందులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!