19, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కేంద్రమంత్రి పెమ్మసాని హీరోగా సినిమా - దర్శకుడు రాఘవేంద్రరావు

Writer: Chandrika 11:03 PM, 18 అక్టోబర్, 2026
కేంద్రమంత్రి పెమ్మసాని హీరోగా సినిమా - దర్శకుడు రాఘవేంద్రరావు

కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హీరో, నిర్మాతగా ఓ సినిమా చేయాలని తాను భావిస్తున్నానని ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు పేర్కొన్నారు. పెమ్మసాని ముందుకు వస్తే తాను సినిమా చేసి పెట్టడానికి సిద్ధంగా ఉన్నానని వ్యాఖ్యానించారు. విజయవాడ ఉత్సవ్ 2.0 వేదికపైకి వచ్చాక తనకు ఓ మూవీ స్టోరీ ఆలోచన వచ్చిందని తెలిపారు. విజయవాడ పున్నమిఘాట్, సింగ్‌నగర్ ఎంబీకే స్టేడియంలో వైభవంగా విజయవాడ ‌ఉత్సవ్ 2.0 జరుగుతోంది. సందర్శకులకు అద్భుతమైన కళాప్రదర్శనలు కనువిందు చేస్తున్నాయి. ఆదివారం విజయవాడ ‌ఉత్సవ్ 2.0లో రాఘవేంద్రరావు పాల్గొని, మాట్లాడారు. విజయవాడతో తనకు ఎంతో అనుబంధం ఉందని వెల్లడించారు.

విజయవాడ ఉత్సవ్ ద్వారా నేడు నగరం ఎంతగానో కళకళలాడుతోందని రాఘవేంద్రరావు చెప్పుకొచ్చారు. జాతీయ, రాష్ట్ర అవార్డులను చాలావరకు తాను తీసుకున్నానని ప్రస్తావించారు. నేడు విజయవాడ ఉత్సవ్‌లో ఈ అవార్డు అందుకోవడం తనకు ప్రత్యేకంగా ఉందని తెలిపారు. తాను విజయవాడ అమెరికన్ ఆస్పత్రిలో జన్మించానని గుర్తుచేసుకున్నారు. దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు పుట్టిన నేల‌పై తానూ పుట్టడం తన అదృష్టమని వ్యాఖ్యానించారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని ఆకాంక్షించారు. తనకు విజయవాడ నగరం, కృష్ణానది ఎన్నో అనుభూతులను ఇచ్చిందని రాఘవేంద్రరావు తెలిపారు

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఉత్కంఠ రేపుతున్న విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ ట్రైలర్‌!

ఉత్కంఠ రేపుతున్న విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ ట్రైలర్‌!

బాక్సాఫీస్ వద్ద రజనీకాంత్ మేనియా.. దూసుకెళ్తున్న ‘జైలర్ 2’

బాక్సాఫీస్ వద్ద రజనీకాంత్ మేనియా.. దూసుకెళ్తున్న ‘జైలర్ 2’

రణబాలిలో విజయ్ దేవరకొండ యాక్షన్‌పై సందీప్ రెడ్డి వంగా ప్రశంసలు

రణబాలిలో విజయ్ దేవరకొండ యాక్షన్‌పై సందీప్ రెడ్డి వంగా ప్రశంసలు

రణబాలి బాక్సాఫీస్: రెండో రోజు తగ్గిన వసూళ్లు.. వీకెండ్‌పైనే విజయ్ దేవరకొండ ఆశలు

రణబాలి బాక్సాఫీస్: రెండో రోజు తగ్గిన వసూళ్లు.. వీకెండ్‌పైనే విజయ్ దేవరకొండ ఆశలు

ప్రభాస్ ‘స్పిరిట్’ వాయిదా.. కొత్త విడుదల తేదీ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా

ప్రభాస్ ‘స్పిరిట్’ వాయిదా.. కొత్త విడుదల తేదీ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా

‘గరివిడి లక్ష్మి’ చిత్రబృందానికి పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అభినందనలు

‘గరివిడి లక్ష్మి’ చిత్రబృందానికి పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అభినందనలు

ట్యాగ్లు
కే రాఘవేంద్రరావుపెమ్మసాని చంద్రశేఖర్తెలుగు సినిమాతెలుగు సినీ పరిశ్రమవిజయవాడ ఉత్సవ్ 2.0విజయవాడ వార్తలుకేంద్రమంత్రి పెమ్మసానిసినిమా ప్రకటనకొత్త తెలుగు సినిమాతెలుగు సినిమా దర్శకుడుఎన్టీఆర్పున్నమిఘాట్ఎంబీకే స్టేడియంకృష్ణానదిఆంధ్రప్రదేశ్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్‌ తెలుగు 10 లో ఆరో వారం ఎలిమినేషన్ డ్రామా..
షోస్

బిగ్ బాస్‌ తెలుగు 10 లో ఆరో వారం ఎలిమినేషన్ డ్రామా..

వివరణ లేకుండా 70 లక్షల మంది ఓటర్లనే తొలగించారు: ఆర్థికవేత్త భల్లా
రాజకీయాలు

వివరణ లేకుండా 70 లక్షల మంది ఓటర్లనే తొలగించారు: ఆర్థికవేత్త భల్లా

మధ్యప్రదేశ్ శీత్లామాత ఆలయ ఘటనపై సీఎం సీరియస్
రాజకీయాలు

మధ్యప్రదేశ్ శీత్లామాత ఆలయ ఘటనపై సీఎం సీరియస్

కోల్‌కతా తొక్కిసలాటలో 19 మంది మృతికి ఆ హెచ్చరికే కారణమా?
జనరల్

కోల్‌కతా తొక్కిసలాటలో 19 మంది మృతికి ఆ హెచ్చరికే కారణమా?

సీజేపీకి వ్యతిరేకంగా లాల్ హిట్ జనతా పార్టీ
రాజకీయాలు

సీజేపీకి వ్యతిరేకంగా లాల్ హిట్ జనతా పార్టీ

గోవాను బీజేపీ ‘పిగ్గీ బ్యాంక్‌’గా మార్చుకుంది.. రాహుల్ గాంధీ
రాజకీయాలు

గోవాను బీజేపీ ‘పిగ్గీ బ్యాంక్‌’గా మార్చుకుంది.. రాహుల్ గాంధీ

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్
జనరల్

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్

కేంద్రమంత్రి పెమ్మసాని హీరోగా సినిమా - దర్శకుడు రాఘవేంద్రరావు
సినిమాలు

కేంద్రమంత్రి పెమ్మసాని హీరోగా సినిమా - దర్శకుడు రాఘవేంద్రరావు

నీటి వినియోగంపై అదానీ-గూగుల్ కీలక నిర్ణయం
టెక్నాలజీ

నీటి వినియోగంపై అదానీ-గూగుల్ కీలక నిర్ణయం

విండీస్ కెప్టెన్ కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీల పోటీ
క్రీడలు

విండీస్ కెప్టెన్ కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీల పోటీ

నితీశ్‌పై పీకే అనూహ్య ప్రశంసలు
రాజకీయాలు

నితీశ్‌పై పీకే అనూహ్య ప్రశంసలు

సౌదీ అరేబియాలో భారతీయులకు ఎంబసీ కీలక హెచ్చరిక..
జనరల్

సౌదీ అరేబియాలో భారతీయులకు ఎంబసీ కీలక హెచ్చరిక..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!