14, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎన్నో సినిమాలు చేశా.. ఇంకా నా కళ పూర్తిగా నెరవేరలేదు: మురళీ శర్మ

Writer: Harika S 05:26 AM, 14 సెప్టెంబర్, 2026
ఎన్నో సినిమాలు చేశా.. ఇంకా నా కళ పూర్తిగా నెరవేరలేదు: మురళీ శర్మ

టాలీవుడ్‌లో తండ్రి పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన సీనియర్ నటుడు మురళీ శర్మ తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం మహాకాళి, ఆపరేషన్ ట్రాల్, కాకా వంటి పలు భారీ ప్రాజెక్టుల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ ప్రయాణంతో పాటు ఇండస్ట్రీలో వస్తున్న మార్పుల గురించి ఆయన ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ప్రస్తుతం సినిమాల్లో కథలను రాసే విధానంలో నాణ్యత గణనీయంగా పెరిగిందని, ఒక సినిమా విజయానికి బలమైన కథే ప్రధాన బలమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇప్పటివరకు 250కిపైగా సినిమాల్లో నటించానంటే తనకే నమ్మశక్యంగా లేదని మురళీ శర్మ తెలిపారు. కెరీర్ ప్రారంభంలో ఇంత దూరం వస్తానని ఊహించలేదని, అంత పెద్ద కల కనే ధైర్యం కూడా చేయలేదని చెప్పారు. అయినప్పటికీ తన కళ ఇంకా పూర్తిగా నెరవేరలేదనే భావన ఉందన్నారు. సినిమాలో తన పాత్ర నిడివి ఎంత అనేది తాను ఎప్పుడూ పట్టించుకోలేదని, వైవిధ్యభరితమైన పాత్రలు చేసే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. దర్శకులు ఎలాంటి పాత్ర ఇచ్చినా దానికి వంద శాతం న్యాయం చేయడమే తన బాధ్యతగా భావిస్తానని మురళీ శర్మ స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఫెమినిజం అంటే అబ్బాయిలను వ్యతిరేకించడం కాదు - పాయల్ రాధాకృష్ణ!

ఫెమినిజం అంటే అబ్బాయిలను వ్యతిరేకించడం కాదు - పాయల్ రాధాకృష్ణ!

‘వారణాసి’ షూట్‌పై కీలక అప్‌డేట్ ఇదే!

‘వారణాసి’ షూట్‌పై కీలక అప్‌డేట్ ఇదే!

‘వారణాసి’ కేవలం టైమ్ ట్రావెల్ కాదు.. ఆసక్తికర విషయాలు చెప్పిన పృథ్వీరాజ్!

‘వారణాసి’ కేవలం టైమ్ ట్రావెల్ కాదు.. ఆసక్తికర విషయాలు చెప్పిన పృథ్వీరాజ్!

‘ది ప్యారడైజ్’లో ఓ మ్యాడ్ యాక్షన్ సీక్వెన్స్...

‘ది ప్యారడైజ్’లో ఓ మ్యాడ్ యాక్షన్ సీక్వెన్స్...

‘ఇరుముడి’ సక్సెస్‌.. టీమ్‌ను అభినందించిన చిరంజీవి, రామ్‌చరణ్
ట్యాగ్లు
మురళీ శర్మతెలుగు సినిమాటాలీవుడ్సీనియర్ నటుడుమురళీ శర్మ ఇంటర్వ్యూమహాకాళికాకా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

‘ఇరుముడి’ సక్సెస్‌.. టీమ్‌ను అభినందించిన చిరంజీవి, రామ్‌చరణ్

‘బేబీ’ తర్వాత నాపై తీవ్ర నెగెటివిటీ.. ఎమోషనల్ అయిన వైష్ణవి చైతన్య

‘బేబీ’ తర్వాత నాపై తీవ్ర నెగెటివిటీ.. ఎమోషనల్ అయిన వైష్ణవి చైతన్య

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సిరిసిల్లలో వెండి వినాయకుడు.. 2,016 వెండి గణపతులతో ప్రత్యేక విగ్రహం!
జనరల్

సిరిసిల్లలో వెండి వినాయకుడు.. 2,016 వెండి గణపతులతో ప్రత్యేక విగ్రహం!

హైదరాబాద్‌లో మెరిసిపోతున్న బంగారు గణపయ్య.. వజ్రాలతో ప్రత్యేక ఆకర్షణ!
జనరల్

హైదరాబాద్‌లో మెరిసిపోతున్న బంగారు గణపయ్య.. వజ్రాలతో ప్రత్యేక ఆకర్షణ!

బ్రిక్స్‌ సదస్సు విజయవంతం.. సభ్య దేశాల అధినేతలకు మోదీ కృతజ్ఞతలు!
జనరల్

బ్రిక్స్‌ సదస్సు విజయవంతం.. సభ్య దేశాల అధినేతలకు మోదీ కృతజ్ఞతలు!

రష్యా ఇంధన వనరులపై డ్రోన్‌ దాడులు ఆపండి.. జెలెన్‌స్కీకి ట్రంప్ విజ్ఞప్తి!
జనరల్

రష్యా ఇంధన వనరులపై డ్రోన్‌ దాడులు ఆపండి.. జెలెన్‌స్కీకి ట్రంప్ విజ్ఞప్తి!

హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఉరుములు, పిడుగులపై వాతావరణశాఖ హెచ్చరిక!
జనరల్

హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఉరుములు, పిడుగులపై వాతావరణశాఖ హెచ్చరిక!

ఫెమినిజం అంటే అబ్బాయిలను వ్యతిరేకించడం కాదు - పాయల్ రాధాకృష్ణ!
సినిమాలు

ఫెమినిజం అంటే అబ్బాయిలను వ్యతిరేకించడం కాదు - పాయల్ రాధాకృష్ణ!

‘మోధరాత్రి’ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్...
ఓటీటీ

‘మోధరాత్రి’ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్...

‘వారణాసి’ షూట్‌పై కీలక అప్‌డేట్ ఇదే!
సినిమాలు

‘వారణాసి’ షూట్‌పై కీలక అప్‌డేట్ ఇదే!

ఎన్ఎస్ఈ ఐపీఓతో ఈ సంస్థలకు భారీ లాభాలు.. పాత షేర్లతో కళ్లు చెదిరే రిటర్న్స్!
బిజినెస్

ఎన్ఎస్ఈ ఐపీఓతో ఈ సంస్థలకు భారీ లాభాలు.. పాత షేర్లతో కళ్లు చెదిరే రిటర్న్స్!

‘వారణాసి’ కేవలం టైమ్ ట్రావెల్ కాదు.. ఆసక్తికర విషయాలు చెప్పిన పృథ్వీరాజ్!
సినిమాలు

‘వారణాసి’ కేవలం టైమ్ ట్రావెల్ కాదు.. ఆసక్తికర విషయాలు చెప్పిన పృథ్వీరాజ్!

ఎన్నో సినిమాలు చేశా.. ఇంకా నా కళ పూర్తిగా నెరవేరలేదు: మురళీ శర్మ
సినిమాలు

ఎన్నో సినిమాలు చేశా.. ఇంకా నా కళ పూర్తిగా నెరవేరలేదు: మురళీ శర్మ

‘ది ప్యారడైజ్’లో ఓ మ్యాడ్ యాక్షన్ సీక్వెన్స్...
సినిమాలు

‘ది ప్యారడైజ్’లో ఓ మ్యాడ్ యాక్షన్ సీక్వెన్స్...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!