Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

5, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

అఖిల్ మూవీ నుంచి వైరల్ అవుతున్న కొత్త పాట..

04:58 PM, 5 జూన్, 2026
అఖిల్ మూవీ నుంచి వైరల్ అవుతున్న కొత్త పాట..

అక్కినేని అఖిల్ మూడేళ్ల విరామం తర్వాత ‘లెనిన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఫేమ్ మురళి కిషోర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. జూన్ 26న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్‌ను చిత్రబృందం వేగవంతం చేసింది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు మంచి స్పందన అందుకోగా, తాజాగా ‘సోల్ ఆఫ్ లెనిన్’ పేరుతో మూడో పాటను విడుదల చేశారు. ఈ ఎమోషనల్ ట్రాక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.

ఈ పాట విడుదల సందర్భంగా చిత్రబృందం షేర్ చేసిన “ప్రేమ కంటే హింసాత్మకమైన యుద్ధం మరొకటి లేదు” అనే క్యాప్షన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీంతో సినిమాలో ప్రేమ, యాక్షన్, భావోద్వేగాల మేళవింపు బలంగా ఉండబోతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లపై నాగవంశీ, నాగార్జున భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. అఖిల్ కంబ్యాక్ మూవీగా వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చేతుల మీదుగా ‘మొహబ్బత్’ ఫస్ట్ లుక్ విడుదల..

కొత్త రోల్ లో సాయి పల్లవి... D55 ప్రాజెక్టు పై ఆసక్తి

15 రోజులే మిగిలి ఉండగా.. ‘మా ఇంటి బంగారం’ ప్లాన్ ఏంటి..?

‘పెద్ది’కి పైరసీ షాక్.. ఆందోళనలో చిత్ర యూనిట్

అఖిల్ కం బ్యాక్‌పై పెరుగుతున్న అంచనాలు
ట్యాగ్లు
అఖిల్లెనిన్సోల్ ఆఫ్ లెనిన్టాలీవుడ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

అఖిల్ కం బ్యాక్‌పై పెరుగుతున్న అంచనాలు

మమిత బైజు చిత్రంతో బిజీగా ఆ యంగ్ బ్యూటీ?

యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చేతుల మీదుగా ‘మొహబ్బత్’ ఫస్ట్ లుక్ విడుదల..
సినిమాలు

ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చేతుల మీదుగా ‘మొహబ్బత్’ ఫస్ట్ లుక్ విడుదల..

అఖిల్ మూవీ నుంచి వైరల్ అవుతున్న కొత్త పాట..
సినిమాలు

అఖిల్ మూవీ నుంచి వైరల్ అవుతున్న కొత్త పాట..

‘తల్లి పేరుతో ఒక మొక్క నాటండి’.. పవన్ కళ్యాణ్ పిలుపు
రాజకీయాలు

రేపు సిట్ విచారణకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

సీఎం రేవంత్‌ రెడ్డిపై ఎంపీ అరవింద్ ఫైర్
రాజకీయాలు

సీఎం రేవంత్‌ రెడ్డిపై ఎంపీ అరవింద్ ఫైర్

ప్రమాదం తర్వాత పండు మాస్టర్ ఏమన్నారు.. ఆరోగ్య పరిస్థితిపై ఎమోషనల్ అప్‌డేట్?
జనరల్

అస్సాం కాబినెట్ విస్తరణ.. 12 మందికి చోటు

ఎంపీగా పోటీ చేయనున్న మమతా బెనర్జీ
రాజకీయాలు

ఎంపీగా పోటీ చేయనున్న మమతా బెనర్జీ

కొత్త రోల్ లో సాయి పల్లవి... D55 ప్రాజెక్టు పై ఆసక్తి
సినిమాలు

కొత్త రోల్ లో సాయి పల్లవి... D55 ప్రాజెక్టు పై ఆసక్తి

15 రోజులే మిగిలి ఉండగా.. ‘మా ఇంటి బంగారం’ ప్లాన్ ఏంటి..?
సినిమాలు

15 రోజులే మిగిలి ఉండగా.. ‘మా ఇంటి బంగారం’ ప్లాన్ ఏంటి..?

ఈ వీకెండ్ ఓటీటీలో ఏం చూడాలి..? స్ట్రీమింగ్‌లోకి వచ్చిన 3 క్రేజీ సినిమాలు!
ఓటీటీ

ఏఐ ఖర్చులు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి: సామ్ ఆల్ట్‌మన్
టెక్నాలజీ