Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

5, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చేతుల మీదుగా ‘మొహబ్బత్’ ఫస్ట్ లుక్ విడుదల..

05:00 PM, 5 జూన్, 2026
ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చేతుల మీదుగా ‘మొహబ్బత్’ ఫస్ట్ లుక్ విడుదల..

సంతోష్ కల్వచెర్ల, శ్రేయాసి సేన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘మొహబ్బత్’ ఘనంగా ప్రారంభమైంది. ఏబీఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అఫ్రోజ్ షేక్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ్యాక్ దర్శకత్వం వహిస్తూ స్క్రీన్‌ప్లేను కూడా అందిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన పూజా కార్యక్రమానికి ఎమ్మెల్యే నవీన్ యాదవ్, చిన్న శ్రీశైలం యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి నవీన్ యాదవ్ క్లాప్ కొట్టగా, నిర్మాత అఫ్రోజ్ షేక్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అనంతరం చిత్ర ఫస్ట్ లుక్‌ను కూడా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడుతూ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. దర్శకుడు మ్యాక్ మాట్లాడుతూ ‘మొహబ్బత్’ ఒక ఎమోషనల్ జెన్-జీ ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకు రానుందని, పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. నిర్మాత అఫ్రోజ్ షేక్ ఈ చిత్రం విజయంపై పూర్తి నమ్మకం వ్యక్తం చేయగా, హీరో సంతోష్ కల్వచెర్ల, హీరోయిన్ శ్రేయాసి సేన్ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. సునీల్ కశ్యప్ సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అఖిల్ మూవీ నుంచి వైరల్ అవుతున్న కొత్త పాట..

కొత్త రోల్ లో సాయి పల్లవి... D55 ప్రాజెక్టు పై ఆసక్తి

15 రోజులే మిగిలి ఉండగా.. ‘మా ఇంటి బంగారం’ ప్లాన్ ఏంటి..?

‘పెద్ది’కి పైరసీ షాక్.. ఆందోళనలో చిత్ర యూనిట్

అఖిల్ కం బ్యాక్‌పై పెరుగుతున్న అంచనాలు

అఖిల్ కం బ్యాక్‌పై పెరుగుతున్న అంచనాలు

మమిత బైజు చిత్రంతో బిజీగా ఆ యంగ్ బ్యూటీ?

ట్యాగ్లు
మొహబ్బత్సంతోష్_కల్వచెర్లశ్రేయాసి_సేన్అఫ్రోజ్_షేక్మ్యాక్_దర్శకుడునవీన్_యాదవ్ఏబీఎస్_ప్రొడక్షన్స్తెలుగు_సినిమాపాన్_ఇండియా_మూవీమూవీ_లాంచ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చేతుల మీదుగా ‘మొహబ్బత్’ ఫస్ట్ లుక్ విడుదల..
సినిమాలు

ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చేతుల మీదుగా ‘మొహబ్బత్’ ఫస్ట్ లుక్ విడుదల..

అఖిల్ మూవీ నుంచి వైరల్ అవుతున్న కొత్త పాట..
సినిమాలు

అఖిల్ మూవీ నుంచి వైరల్ అవుతున్న కొత్త పాట..

‘తల్లి పేరుతో ఒక మొక్క నాటండి’.. పవన్ కళ్యాణ్ పిలుపు
రాజకీయాలు

రేపు సిట్ విచారణకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

సీఎం రేవంత్‌ రెడ్డిపై ఎంపీ అరవింద్ ఫైర్
రాజకీయాలు

సీఎం రేవంత్‌ రెడ్డిపై ఎంపీ అరవింద్ ఫైర్

ప్రమాదం తర్వాత పండు మాస్టర్ ఏమన్నారు.. ఆరోగ్య పరిస్థితిపై ఎమోషనల్ అప్‌డేట్?
జనరల్

అస్సాం కాబినెట్ విస్తరణ.. 12 మందికి చోటు

ఎంపీగా పోటీ చేయనున్న మమతా బెనర్జీ
రాజకీయాలు

ఎంపీగా పోటీ చేయనున్న మమతా బెనర్జీ

కొత్త రోల్ లో సాయి పల్లవి... D55 ప్రాజెక్టు పై ఆసక్తి
సినిమాలు

కొత్త రోల్ లో సాయి పల్లవి... D55 ప్రాజెక్టు పై ఆసక్తి

15 రోజులే మిగిలి ఉండగా.. ‘మా ఇంటి బంగారం’ ప్లాన్ ఏంటి..?
సినిమాలు

15 రోజులే మిగిలి ఉండగా.. ‘మా ఇంటి బంగారం’ ప్లాన్ ఏంటి..?

ఈ వీకెండ్ ఓటీటీలో ఏం చూడాలి..? స్ట్రీమింగ్‌లోకి వచ్చిన 3 క్రేజీ సినిమాలు!
ఓటీటీ

ఏఐ ఖర్చులు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి: సామ్ ఆల్ట్‌మన్
టెక్నాలజీ

ఏఐ ఖర్చులు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి: సామ్ ఆల్ట్‌మన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!