Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

12, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

గోపీచంద్ ‘సింగ’ టైటిల్ రివీల్..

07:39 PM, 12 జూన్, 2026
గోపీచంద్ ‘సింగ’ టైటిల్ రివీల్..

మ్యాచో స్టార్ గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా ఆయన 34వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఈ చిత్రానికి ‘సింగ’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను మేకర్స్ ఖరారు చేశారు. 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌కు ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ వి. వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆయన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే కూడా అందించడం విశేషం.

తాజాగా విడుదలైన టైటిల్ గ్లింప్స్‌ను బట్టి ఈ సినిమా గోపీచంద్ మార్క్ రా అండ్ రస్టిక్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇందులో అనార్కలి నాజర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే సినీ వర్గాల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
స్వగ్రామానికి విజయ్ దేవరకొండ-రష్మిక రాక..

స్వగ్రామానికి విజయ్ దేవరకొండ-రష్మిక రాక..

పెద్ది టీమ్‌కు మెగాస్టార్ ప్రశంసలు..

పెద్ది టీమ్‌కు మెగాస్టార్ ప్రశంసలు..

సుకుమార్ బ్యానర్‌లో ప్రియదర్శి మూవీ..?

సుకుమార్ బ్యానర్‌లో ప్రియదర్శి మూవీ..?

కత్రినా రీ ఎంట్రీపై ఫైనల్ క్లారిటీ.. అసలు నిజం ఇదే!

కత్రినా రీ ఎంట్రీపై ఫైనల్ క్లారిటీ.. అసలు నిజం ఇదే!

చిరంజీవి సినిమాలో కనిపించబోతున్న స్టార్ బ్యూటీ ఎవరు..?

చిరంజీవి సినిమాలో కనిపించబోతున్న స్టార్ బ్యూటీ ఎవరు..?

హైదరాబాద్‌లో కార్తీ 30 షూటింగ్ ప్రారంభం..

హైదరాబాద్‌లో కార్తీ 30 షూటింగ్ ప్రారంభం..

ట్యాగ్లు
గోపీచంద్సింగగోపీచంద్34వి వెంకట్అనార్కలి నాజర్సామ్ సీఎస్టాలీవుడ్తెలుగు సినిమాయాక్షన్ మూవీసినీ వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రూ.11 కోట్ల డ్రగ్స్ కేసు.. మోడల్ హర్షా సన్నీ అరెస్ట్
జనరల్

రూ.11 కోట్ల డ్రగ్స్ కేసు.. మోడల్ హర్షా సన్నీ అరెస్ట్

స్వగ్రామానికి విజయ్ దేవరకొండ-రష్మిక రాక..
సినిమాలు

స్వగ్రామానికి విజయ్ దేవరకొండ-రష్మిక రాక..

అమెరికా దాడిలో విశాఖ ఇంజినీర్ మృతి.. పవన్ కల్యాణ్ స్పందన
జనరల్

అమెరికా దాడిలో విశాఖ ఇంజినీర్ మృతి.. పవన్ కల్యాణ్ స్పందన

SIR సర్వేకు సహకరించండి: రాజకీయ పార్టీలకు ఈసీ సూచన
జనరల్

SIR సర్వేకు సహకరించండి: రాజకీయ పార్టీలకు ఈసీ సూచన

త్వరలో స్మార్ట్‌ఫోన్ ధరలు భారీగా పెరుగుతాయా? నథింగ్ సీఈఓ హెచ్చరిక
టెక్నాలజీ

త్వరలో స్మార్ట్‌ఫోన్ ధరలు భారీగా పెరుగుతాయా? నథింగ్ సీఈఓ హెచ్చరిక

విశ్వసనీయతే రాజకీయాల్లో పెద్ద ఆస్తి: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలు
జనరల్

విశ్వసనీయతే రాజకీయాల్లో పెద్ద ఆస్తి: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలు

పెద్ది టీమ్‌కు మెగాస్టార్ ప్రశంసలు..
సినిమాలు

పెద్ది టీమ్‌కు మెగాస్టార్ ప్రశంసలు..

వీకెండ్‌కు డబుల్ ట్రీట్.. ఓటీటీలో 21 కొత్త రిలీజ్‌లు!
ఓటీటీ

వీకెండ్‌కు డబుల్ ట్రీట్.. ఓటీటీలో 21 కొత్త రిలీజ్‌లు!

గోపీచంద్ ‘సింగ’ టైటిల్ రివీల్..
సినిమాలు

గోపీచంద్ ‘సింగ’ టైటిల్ రివీల్..

జైలర్ 2లో సర్‌ప్రైజ్ ఎంట్రీ?
గాసిప్స్

జైలర్ 2లో సర్‌ప్రైజ్ ఎంట్రీ?

నానితో పని చేయాలన్న కల.. రుక్మిణికి నెరవేరబోతుందా?
గాసిప్స్

నానితో పని చేయాలన్న కల.. రుక్మిణికి నెరవేరబోతుందా?

సుకుమార్ బ్యానర్‌లో ప్రియదర్శి మూవీ..?
సినిమాలు

సుకుమార్ బ్యానర్‌లో ప్రియదర్శి మూవీ..?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!