Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

‘దురంధర్-2’కు ట్విటర్‌లో పాజిటివ్ టాక్

03:03 PM, 18 మార్చి, 2026
‘దురంధర్-2’కు ట్విటర్‌లో పాజిటివ్ టాక్

రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘దురంధర్’కు కొనసాగింపుగా వచ్చిన ‘దురంధర్-2’ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రీమియర్ షోలు ఇప్పటికే ఓవర్‌సీస్‌తో పాటు ఇండియాలో ప్రదర్శించబడాయి. కేవలం మూడు నెలల వ్యవధిలోనే సీక్వెల్‌ను విడుదల చేయడం విశేషంగా మారింది.

సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ఈ చిత్రాన్ని మాస్టర్ పీస్‌గా అభివర్ణించగా, ఇంటర్వెల్ సీక్వెన్స్ అద్భుతంగా ఉందని కామెంట్లు వస్తున్నాయి. ఫస్ట్ హాఫ్ బ్లాక్‌బస్టర్ అని, ఈ సినిమా భారీ విజయాన్ని సాధించే అవకాశముందని ట్విటర్‌లో నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
“కాలమే సమాధానం చెబుతుంది”:  రజనీకాంత్!

“కాలమే సమాధానం చెబుతుంది”: రజనీకాంత్!

ఉస్తాద్ ట్రైలర్ పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

ఉస్తాద్ ట్రైలర్ పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

నేడు  ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ రిలీజ్..!

నేడు ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ రిలీజ్..!

చాట్‌జీపీటీలోకి  సోరా వీడియో జెనరేషన్ తీసుకురానున్న ఓపెన్‌ఏఐ

చాట్‌జీపీటీలోకి సోరా వీడియో జెనరేషన్ తీసుకురానున్న ఓపెన్‌ఏఐ

పోకో కొత్త సిరీస్ విడుదల..!

పోకో కొత్త సిరీస్ విడుదల..!

ఎంజీఆర్‌పై వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పిన నటుడు రాజేంద్ర ప్రసాద్!

ఎంజీఆర్‌పై వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పిన నటుడు రాజేంద్ర ప్రసాద్!

అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా!

అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా!

అఫ్గాన్‌లో పాక్ దాడిపై భారత్ ఘాటు స్పందన!

అఫ్గాన్‌లో పాక్ దాడిపై భారత్ ఘాటు స్పందన!

మరణ పుకార్లను ఖండించిన నెతన్యాహు వీడియో

మరణ పుకార్లను ఖండించిన నెతన్యాహు వీడియో

హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి!

హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి!

ట్యాగ్లు
దురంధర్ 2రణ్‌వీర్ సింగ్ట్విటర్ రివ్యూఆదిత్య ధర్బాలీవుడ్మూవీ రివ్యూ
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పీసీఎక్స్‌ హెచ్‌డీఆర్‌ బై బార్కో నూతన ప్రీమియం థియేటర్‌ ప్రారంభం
న్యూస్

పీసీఎక్స్‌ హెచ్‌డీఆర్‌ బై బార్కో నూతన ప్రీమియం థియేటర్‌ ప్రారంభం

‘దురంధర్ 2’ తెలుగు ప్రీమియర్ షోలు రద్దు
సినిమాలు

‘దురంధర్ 2’ తెలుగు ప్రీమియర్ షోలు రద్దు

‘దురంధర్-2’కు ట్విటర్‌లో పాజిటివ్ టాక్
సినిమాలు

‘దురంధర్-2’కు ట్విటర్‌లో పాజిటివ్ టాక్

అసెంబ్లీ కి రాకుండా కెసిఆర్ కోటి జీతం తీసుకున్నారు - సీఎం రేవంత్
న్యూస్

అసెంబ్లీ కి రాకుండా కెసిఆర్ కోటి జీతం తీసుకున్నారు - సీఎం రేవంత్

పాట వివాదంపై మంగ్లీ క్షమాపణ
సినిమాలు

పాట వివాదంపై మంగ్లీ క్షమాపణ

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హరీష్ శంకర్ కామెంట్స్.. ఉగాదికి పూర్తి వినోదం గ్యారెంటీ
సినిమాలు

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హరీష్ శంకర్ కామెంట్స్.. ఉగాదికి పూర్తి వినోదం గ్యారెంటీ

తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ ట్రస్ట్ ప్రకటన.. సినీ కార్మికులకు భారీ సహాయం
సినిమాలు

తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ ట్రస్ట్ ప్రకటన.. సినీ కార్మికులకు భారీ సహాయం

థియేటర్ల పార్కింగ్ ఫీజులపై హైకోర్టు స్టే.. పాత విధానం కొనసాగింపు
సినిమాలు

థియేటర్ల పార్కింగ్ ఫీజులపై హైకోర్టు స్టే.. పాత విధానం కొనసాగింపు

పెద్ది’ సెట్స్‌ను సందర్శించిన టీ20 వరల్డ్ కప్ స్టార్ తిలక్ వర్మ
సినిమాలు

పెద్ది’ సెట్స్‌ను సందర్శించిన టీ20 వరల్డ్ కప్ స్టార్ తిలక్ వర్మ

ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పై నుంచి ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ ట్రైలర్ గ్రాండ్ లాంచ్
సినిమాలు

ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పై నుంచి ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ ట్రైలర్ గ్రాండ్ లాంచ్

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ జోరు!
క్రీడలు

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ జోరు!

దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
న్యూస్

దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!