19, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘డ్రాగన్’ షూటింగ్‌లో ఎన్టీఆర్ జాయిన్ అయ్యేది అప్పుడే..

Writer: Harika S 05:22 AM, 19 సెప్టెంబర్, 2026
‘డ్రాగన్’ షూటింగ్‌లో ఎన్టీఆర్ జాయిన్ అయ్యేది అప్పుడే..

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘డ్రాగన్’పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ భుజానికి గాయం కావడంతో వైద్యుల సూచన మేరకు ఆయన ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడడంతో అక్టోబర్ మొదటి వారంలో తిరిగి షూటింగ్‌లో పాల్గొననున్నట్లు సినీ వర్గాల్లో సమాచారం వినిపిస్తోంది.

ఇదిలా ఉండగా, ఎన్టీఆర్ లేని ఇతర కీలక సన్నివేశాల చిత్రీకరణను దర్శకుడు ప్రశాంత్ నీల్ కొనసాగిస్తున్నారు. హీరోకు గాయం కారణంగా షూటింగ్‌లో కొంత ఆలస్యం జరిగినప్పటికీ, ముందుగా ప్రకటించిన 2027 జూన్ విడుదల లక్ష్యాన్ని మార్చకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
త్రివిక్రమ్‌తో శ్రీనిధి క్యూట్ మూమెంట్స్.. అదిరిందిగా!

త్రివిక్రమ్‌తో శ్రీనిధి క్యూట్ మూమెంట్స్.. అదిరిందిగా!

ఆస్కార్‌ బరిలో భారత్‌ నుంచి ‘గోంధల్’!

ఆస్కార్‌ బరిలో భారత్‌ నుంచి ‘గోంధల్’!

శోభిత ధూళిపాళ్లపై దర్శకుడు పా. రంజిత్ ప్రశంసల వర్షం..

శోభిత ధూళిపాళ్లపై దర్శకుడు పా. రంజిత్ ప్రశంసల వర్షం..

సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ రిలీజ్..

సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ రిలీజ్..

ముంబై పాఠశాలల అభివృద్ధికి అలియా-రణ్‌బీర్.. సేవా సంకల్ప్‌లో కీలక నిర్ణయం

ముంబై పాఠశాలల అభివృద్ధికి అలియా-రణ్‌బీర్.. సేవా సంకల్ప్‌లో కీలక నిర్ణయం

సంక్రాంతి బరిలోకి ‘పిక్నిక్’.. టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ కూడా ఫిక్స్!

సంక్రాంతి బరిలోకి ‘పిక్నిక్’.. టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ కూడా ఫిక్స్!

ట్యాగ్లు
ఎన్టీఆర్డ్రాగన్ మూవీప్రశాంత్ నీల్రుక్మిణి వసంత్మైత్రీ మూవీ మేకర్స్ఎన్టీఆర్ ఆర్ట్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గుండె ఆరోగ్యానికి ఈ చిన్న గింజలు.. వైద్యులు చెప్పిన ప్రయోజనాలివే!
ఆరోగ్యం

గుండె ఆరోగ్యానికి ఈ చిన్న గింజలు.. వైద్యులు చెప్పిన ప్రయోజనాలివే!

రామాయణ : హిందీతో పోలిస్తే ఇంగ్లీష్ వెర్షన్‌కు భారీ కట్స్.. నిజమేనా?
గాసిప్స్

రామాయణ : హిందీతో పోలిస్తే ఇంగ్లీష్ వెర్షన్‌కు భారీ కట్స్.. నిజమేనా?

త్రివిక్రమ్‌తో శ్రీనిధి క్యూట్ మూమెంట్స్.. అదిరిందిగా!
సినిమాలు

త్రివిక్రమ్‌తో శ్రీనిధి క్యూట్ మూమెంట్స్.. అదిరిందిగా!

మహిళా అథ్లెట్‌, పురుష కోచ్‌కు ఒకే గది కేటాయింపు.. ఏషియన్ గేమ్స్‌లో గందరగోళం!
క్రీడలు

మహిళా అథ్లెట్‌, పురుష కోచ్‌కు ఒకే గది కేటాయింపు.. ఏషియన్ గేమ్స్‌లో గందరగోళం!

స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టేందుకు ట్రాయ్ కొత్త రూల్స్.. కీలక మార్పులివే!
టెక్నాలజీ

స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టేందుకు ట్రాయ్ కొత్త రూల్స్.. కీలక మార్పులివే!

టర్మ్ ఇన్సూరెన్స్‌లో కొత్త ట్రెండ్.. మహిళలు, యువతలో పెరిగిన ఆసక్తి!
బిజినెస్

టర్మ్ ఇన్సూరెన్స్‌లో కొత్త ట్రెండ్.. మహిళలు, యువతలో పెరిగిన ఆసక్తి!

‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్ తర్వాత మొదలైన కొత్త రచ్చ.. అసలు కారణం ఇదే!
ఓటీటీ

‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్ తర్వాత మొదలైన కొత్త రచ్చ.. అసలు కారణం ఇదే!

‘డ్రాగన్’ షూటింగ్‌లో ఎన్టీఆర్ జాయిన్ అయ్యేది అప్పుడే..
సినిమాలు

‘డ్రాగన్’ షూటింగ్‌లో ఎన్టీఆర్ జాయిన్ అయ్యేది అప్పుడే..

శుక్రవారం లక్ష్మీపూజ నియమాలు.. ఐశ్వర్యం కోసం పాటించాల్సిన సంప్రదాయ పద్ధతులివే
జనరల్

శుక్రవారం లక్ష్మీపూజ నియమాలు.. ఐశ్వర్యం కోసం పాటించాల్సిన సంప్రదాయ పద్ధతులివే

ఏలినాటి శని పరిహారాలు: శని ప్రభావం తగ్గించేందుకు జ్యోతిష్యులు సూచించే మార్గాలివే
జనరల్

ఏలినాటి శని పరిహారాలు: శని ప్రభావం తగ్గించేందుకు జ్యోతిష్యులు సూచించే మార్గాలివే

సెప్టెంబర్ 19 రాశిఫలాలు: ఈ 6 రాశులపై శనీశ్వరుడి అనుగ్రహం
జనరల్

సెప్టెంబర్ 19 రాశిఫలాలు: ఈ 6 రాశులపై శనీశ్వరుడి అనుగ్రహం

నేటి పంచాంగం: తిథి, నక్షత్రం, రాహుకాలం, శుభ సమయాలు ఇవే
జనరల్

నేటి పంచాంగం: తిథి, నక్షత్రం, రాహుకాలం, శుభ సమయాలు ఇవే

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!