13, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ధ్రువ్ విక్రమ్ బర్త్‌డేకు భారీ సర్‌ప్రైజ్.. టైటిల్‌తో పాటు పూర్తి వివరాలు!

Writer: Harika S 02:01 PM, 13 సెప్టెంబర్, 2026
ధ్రువ్ విక్రమ్ బర్త్‌డేకు భారీ సర్‌ప్రైజ్.. టైటిల్‌తో పాటు పూర్తి వివరాలు!

ధ్రువ్ విక్రమ్‌ కథానాయకుడిగా రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ తెరకెక్కనుంది. ప్రస్తుతం DV4గా పిలుస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను తమిళ, తెలుగు భాషల్లో ద్విభాషా చిత్రంగా రూపొందిస్తున్నారు. కోనేరు సత్యనారాయణ, శిరీష కూరపాటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా ప్రీ-ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది.

ఈ చిత్రానికి అక్టోబర్‌లో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. అంతకంటే ముందుగా సెప్టెంబర్‌ 23న ధ్రువ్ విక్రమ్‌ పుట్టినరోజు సందర్భంగా కీలక ప్రకటన చేయనున్నారు. ఆ రోజున సినిమా అధికారిక టైటిల్‌తో పాటు పూర్తి నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడించనున్నారు. డాక్టర్ జయంతిలాల్ గడా సమర్పణలో పెన్ స్టూడియోస్‌ ఆధ్వర్యంలో, శ్రీ నీలాద్రి ప్రొడక్షన్స్‌, ఆర్వీ స్టూడియోస్‌ బ్యానర్లపై ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌ రూపొందుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సైమా 2026 అవార్డుల సందడి.. తేజ సజ్జా, రిషబ్‌ శెట్టి సహా పలువురికి పురస్కారాలు

సైమా 2026 అవార్డుల సందడి.. తేజ సజ్జా, రిషబ్‌ శెట్టి సహా పలువురికి పురస్కారాలు

సైమా అవార్డ్స్‌-2026.. ఉత్తమ నటులుగా తేజ సజ్జా, రిషబ్‌ శెట్టి!

సైమా అవార్డ్స్‌-2026.. ఉత్తమ నటులుగా తేజ సజ్జా, రిషబ్‌ శెట్టి!

బిజినెస్‌లో మరో అడుగు వేసిన విజయ్‌ దేవరకొండ.. స్కిన్‌కేర్‌ రంగంలోకి ఎంట్రీ!

బిజినెస్‌లో మరో అడుగు వేసిన విజయ్‌ దేవరకొండ.. స్కిన్‌కేర్‌ రంగంలోకి ఎంట్రీ!

మండాడీకి తెలుగులోనూ పెరుగుతున్న ఆదరణ!

మండాడీకి తెలుగులోనూ పెరుగుతున్న ఆదరణ!

చెత్త జాబితాలో సర్దార్-2?
ట్యాగ్లు
ధ్రువ్ విక్రమ్రమేష్ వర్మDV4ద్విభాషా చిత్రంయాక్షన్ ఎంటర్‌టైనర్పెన్ స్టూడియోస్తమిళ సినిమాతెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

చెత్త జాబితాలో సర్దార్-2?

షూటింగ్‌కు మళ్లీ సిద్ధమయిన బాలయ్య?

షూటింగ్‌కు మళ్లీ సిద్ధమయిన బాలయ్య?

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అజిత్ రేసింగ్ ఈవెంట్‌లో విజయ్, త్రిష.. వైరల్ అవుతున్న దృశ్యాలు
గాసిప్స్

అజిత్ రేసింగ్ ఈవెంట్‌లో విజయ్, త్రిష.. వైరల్ అవుతున్న దృశ్యాలు

‘మండాడి’ బాక్సాఫీస్ దూకుడు.. నెట్‌ఫ్లిక్స్ నుంచి భారీ డీల్?
సినిమాలు

‘మండాడి’ బాక్సాఫీస్ దూకుడు.. నెట్‌ఫ్లిక్స్ నుంచి భారీ డీల్?

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’పై విజయ్, రష్మిక ప్రశంసలు
సినిమాలు

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’పై విజయ్, రష్మిక ప్రశంసలు

సైమా 2026లో ‘మిరాయ్’ హవా
సినిమాలు

సైమా 2026లో ‘మిరాయ్’ హవా

సమ్మిళితాభివృద్ధి లక్ష్యంగా సదస్సులో చర్చలు - ప్రధాని మోదీ
జనరల్

సమ్మిళితాభివృద్ధి లక్ష్యంగా సదస్సులో చర్చలు - ప్రధాని మోదీ

భారతదేశంలో పర్యటన ముగించుకున్న చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్
జనరల్

భారతదేశంలో పర్యటన ముగించుకున్న చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్

ధ్రువ్ విక్రమ్ బర్త్‌డేకు భారీ సర్‌ప్రైజ్.. టైటిల్‌తో పాటు పూర్తి వివరాలు!
సినిమాలు

ధ్రువ్ విక్రమ్ బర్త్‌డేకు భారీ సర్‌ప్రైజ్.. టైటిల్‌తో పాటు పూర్తి వివరాలు!

సిల్వర్‌స్టోన్‌లో విజయ్‌, అజిత్‌.. వైరల్‌గా మారిన రేసింగ్‌ కామెంటరీ!
జనరల్

సిల్వర్‌స్టోన్‌లో విజయ్‌, అజిత్‌.. వైరల్‌గా మారిన రేసింగ్‌ కామెంటరీ!

'మండాడి’ నిర్మాతకు కాసుల పంట.. ఊహించని జాక్‌పాట్!
ఓటీటీ

'మండాడి’ నిర్మాతకు కాసుల పంట.. ఊహించని జాక్‌పాట్!

మోక్షజ్ఞ సినిమాలో బాలయ్య పాత్ర ఇదేనా?.. సెకండ్‌ హాఫ్‌లో ఎంట్రీ!
గాసిప్స్

మోక్షజ్ఞ సినిమాలో బాలయ్య పాత్ర ఇదేనా?.. సెకండ్‌ హాఫ్‌లో ఎంట్రీ!

సైమా 2026 అవార్డుల సందడి.. తేజ సజ్జా, రిషబ్‌ శెట్టి సహా పలువురికి పురస్కారాలు
సినిమాలు

సైమా 2026 అవార్డుల సందడి.. తేజ సజ్జా, రిషబ్‌ శెట్టి సహా పలువురికి పురస్కారాలు

డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై సుమలత కీలక వ్యాఖ్యలు
జనరల్

డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై సుమలత కీలక వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!