Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

15, జూన్ 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

దుల్కర్ సల్మాన్ స్పోర్ట్స్ థ్రిల్లర్ ‘ఐ యామ్ గేమ్’ విడుదల తేదీ ఖరారు

08:50 AM, 15 జూన్, 2026
దుల్కర్ సల్మాన్ స్పోర్ట్స్ థ్రిల్లర్ ‘ఐ యామ్ గేమ్’ విడుదల తేదీ ఖరారు

దుల్కర్ సల్మాన్ హీరోగా, ‘RDX’ ఫేమ్ నహాస్ హిదాయత్ దర్శకత్వంలో క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ యామ్ గేమ్’ విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రంలో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆంటోనీ వర్గీస్, సంయుక్త విశ్వనాథన్, మిస్కిన్, కతిర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ సినిమాను ఆగస్టు 20న ఓనం సందర్భంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దుల్కర్ సల్మాన్ సొంత బ్యానర్ ‘వేఫెరర్ ఫిలిమ్స్’తో పాటు జోయ్ వర్గీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మలయాళం, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘నాగబంధం’ రన్‌టైమ్ హాట్ టాపిక్?

‘నాగబంధం’ రన్‌టైమ్ హాట్ టాపిక్?

‘లగాన్’కు 25 ఏళ్లు.. ఘనంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు

‘లగాన్’కు 25 ఏళ్లు.. ఘనంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు

అమరావతి వేదికగా బాలయ్య-కొరటాల భారీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం?

అమరావతి వేదికగా బాలయ్య-కొరటాల భారీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం?

నేతాజీ జీవితగాథ వెండితెరపై.. ‘సుభాష్’గా ఆర్యన్ శ్యామ్

నేతాజీ జీవితగాథ వెండితెరపై.. ‘సుభాష్’గా ఆర్యన్ శ్యామ్

మెగా ఫ్యామిలీ సెలబ్రేషన్.. చిన్నారుల ఫోటోతో అభిమానులు ఫిదా
ట్యాగ్లు
దుల్కర్ సల్మాన్ఐ యామ్ గేమ్నహాస్ హిదాయత్క్రికెట్ సినిమాస్పోర్ట్స్ థ్రిల్లర్ఓనం విడుదలకయాదు లోహర్వేఫెరర్ ఫిలిమ్స్మలయాళ సినిమాబహుభాషా చిత్రం
Advertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

మెగా ఫ్యామిలీ సెలబ్రేషన్.. చిన్నారుల ఫోటోతో అభిమానులు ఫిదా

శ్రీకాంత్ చేతుల మీదుగా ‘ఒక్క చూపుతో మొదలైన...’ట్రైలర్ విడుదల

శ్రీకాంత్ చేతుల మీదుగా ‘ఒక్క చూపుతో మొదలైన...’ట్రైలర్ విడుదల

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఒక్క రోజులోనే భారీ జంప్...పసిడి కొత్త రికార్డు
బిజినెస్

ఒక్క రోజులోనే భారీ జంప్...పసిడి కొత్త రికార్డు

సమంత డెడికేషన్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్
సినిమాలు

సమంత డెడికేషన్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్

సింగీతం గారి మరో ల్యాండ్‌మార్క్ మూవీ.. ప్రశంసల వర్షంలో ‘సింగ్ గీతం’
సినిమాలు

సింగీతం గారి మరో ల్యాండ్‌మార్క్ మూవీ.. ప్రశంసల వర్షంలో ‘సింగ్ గీతం’

పెళ్లిరోజు సర్‌ప్రైజ్‌తో మెగా జంట ఆనందం
సినిమాలు

పెళ్లిరోజు సర్‌ప్రైజ్‌తో మెగా జంట ఆనందం

విద్యార్థుల ఆరోగ్యానికి పెద్దపీట...మంత్రి పొన్నం అభినందనలు
జనరల్

విద్యార్థుల ఆరోగ్యానికి పెద్దపీట...మంత్రి పొన్నం అభినందనలు

జర్మనీ గోల్స్ వర్షం.. కురసావోపై 7-1 భారీ విజయం
క్రీడలు

జర్మనీ గోల్స్ వర్షం.. కురసావోపై 7-1 భారీ విజయం

‘రామాయణ’లో కొత్త కోణం.. ఆ ఘట్టం ప్రత్యేక ఆకర్షణా?
సినిమాలు

‘రామాయణ’లో కొత్త కోణం.. ఆ ఘట్టం ప్రత్యేక ఆకర్షణా?

నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో విమాన సేవలు ప్రారంభం
జనరల్

నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో విమాన సేవలు ప్రారంభం

‘వారణాసి’పై వైరల్ ప్రచారం.. నిజంగా ఇబ్బందులేనా?
సినిమాలు

‘వారణాసి’పై వైరల్ ప్రచారం.. నిజంగా ఇబ్బందులేనా?

డబుల్ స్వర్ణ విజేత ధీరజ్‌కు వైఎస్ జగన్ అభినందనలు
జనరల్

డబుల్ స్వర్ణ విజేత ధీరజ్‌కు వైఎస్ జగన్ అభినందనలు

ఓజి 2’పై గందరగోళం.. అసలు పరిస్థితి ఏంటి?
సినిమాలు

ఓజి 2’పై గందరగోళం.. అసలు పరిస్థితి ఏంటి?

‘మెగా 158’పై బాబీ పూర్తి దృష్టి.. తదుపరి షెడ్యూల్‌కు రంగం సిద్ధం?
సినిమాలు

‘మెగా 158’పై బాబీ పూర్తి దృష్టి.. తదుపరి షెడ్యూల్‌కు రంగం సిద్ధం?