Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఈవెంట్‌లో వివాదం

05:10 AM, 18 మార్చి, 2026
‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఈవెంట్‌లో వివాదం

‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన మాటలపై నటుడు పార్తిబన్ క్షమాపణలు చెప్పారు. హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా రేపు విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాలో విలన్‌గా నటించిన పార్తిబన్, ఈవెంట్‌లో మాట్లాడుతున్నప్పుడు కులం గురించి ప్రస్తావించడంతో ఆయనపై విమర్శలు వచ్చాయి.

దీనిపై స్పందించిన పార్తిబన్, తాను ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడలేదని చెప్పారు. అనుకోకుండా నోరు జారిందని, తాను ఎప్పుడూ కులవ్యవస్థకు వ్యతిరేకంగా ఉంటానని తెలిపారు. ఇకపై ఇలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్త పడతానని అన్నారు. మరోవైపు ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్, థమన్ సంగీతం అందించిన ఈ చిత్ర ట్రైలర్, పాటలు ఇప్పటికే మంచి స్పందన పొందడంతో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. 

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తమిళనాడు కాలేజీ బస్సును ఢీకొట్టిన గూడ్స్ ట్రైన్

తమిళనాడు కాలేజీ బస్సును ఢీకొట్టిన గూడ్స్ ట్రైన్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ ఒంటరి పోటీ

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ ఒంటరి పోటీ

పశ్చిమాసియా యుద్ధం తీవ్రతరం-ఇరాన్‌, లెబనాన్‌, గల్ఫ్‌ దేశాల్లో దాడులు!

పశ్చిమాసియా యుద్ధం తీవ్రతరం-ఇరాన్‌, లెబనాన్‌, గల్ఫ్‌ దేశాల్లో దాడులు!

మంచు లక్ష్మీ ఇంట్లో సంబరాల హంగామా!

మంచు లక్ష్మీ ఇంట్లో సంబరాల హంగామా!

తెలంగాణకు త్వరలో కొత్త పోలీస్ బాస్

తెలంగాణకు త్వరలో కొత్త పోలీస్ బాస్

ఆస్కార్ అవార్డ్స్ 2026: వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ సినిమాకు 6 అవార్డులు

ఆస్కార్ అవార్డ్స్ 2026: వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ సినిమాకు 6 అవార్డులు

మరో క్రేజీ బయోపిక్... లీడ్ రోల్‌లో స్టార్ హీరోయిన్?

మరో క్రేజీ బయోపిక్... లీడ్ రోల్‌లో స్టార్ హీరోయిన్?

ప్రభాస్ ‘ఫౌజీ’ పై క్లియర్ ప్లాన్... మేకర్స్ తీసుకున్న కీలక నిర్ణయం!

ప్రభాస్ ‘ఫౌజీ’ పై క్లియర్ ప్లాన్... మేకర్స్ తీసుకున్న కీలక నిర్ణయం!

నేటి నుంచి ఆరు రోజుల పాటు వర్షాలు..

నేటి నుంచి ఆరు రోజుల పాటు వర్షాలు..

పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ వ్యవహారంపై కేటీఆర్ స్పందన...

పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ వ్యవహారంపై కేటీఆర్ స్పందన...

ట్యాగ్లు
పార్తిబన్ఉస్తాద్ భగత్ సింగ్పవన్ కళ్యాణ్హరీశ్ శంకర్శ్రీలీలరాశీ ఖన్నాదేవిశ్రీ ప్రసాద్థమన్టాలీవుడ్ వార్తలుసినిమా వివాదం
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బాలయ్య సినిమాలో విలన్‌గా రజనీకాంత్ నటిస్తున్నాడా?
గాసిప్స్

బాలయ్య సినిమాలో విలన్‌గా రజనీకాంత్ నటిస్తున్నాడా?

పిల్లల ఎదుగుదలకు క్యారెట్ కీలకం… వైద్యుల అభిప్రాయం
ఆరోగ్యం

పిల్లల ఎదుగుదలకు క్యారెట్ కీలకం… వైద్యుల అభిప్రాయం

అఖిల్ సినిమాలకు అతి హైప్ ప్రమాదమా?
గాసిప్స్

అఖిల్ సినిమాలకు అతి హైప్ ప్రమాదమా?

దానిమ్మతో రక్తహీనతకు చెక్… వైద్యుల సూచనలు
ఆరోగ్యం

దానిమ్మతో రక్తహీనతకు చెక్… వైద్యుల సూచనలు

ఈ నెల 19 నుంచి ఓటీటీలో ‘సుమతీ శతకం’ మూవీ!
ఓటిటి

ఈ నెల 19 నుంచి ఓటీటీలో ‘సుమతీ శతకం’ మూవీ!

మూసీ ప్రక్షాళనకు కాదు…  లక్షన్నర కోట్ల దోపిడీకే వ్యతిరేకం – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
రాజకీయాలు

మూసీ ప్రక్షాళనకు కాదు… లక్షన్నర కోట్ల దోపిడీకే వ్యతిరేకం – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

పశ్చిమాసియా యుద్ధ ప్రభావం… ఫార్మా పరిశ్రమలో ఆందోళన
బిజినెస్

పశ్చిమాసియా యుద్ధ ప్రభావం… ఫార్మా పరిశ్రమలో ఆందోళన

ఓపెన్‌ఏఐ, ఆంథ్రోపిక్ పెట్టుబడి భాగస్వామ్యాల కోసం పోటీ
టెక్నాలజీ

ఓపెన్‌ఏఐ, ఆంథ్రోపిక్ పెట్టుబడి భాగస్వామ్యాల కోసం పోటీ

ఈ నెల 19 నుంచి ఓటీటీలో 'సీతా పయనం' మూవీ!
ఓటిటి

ఈ నెల 19 నుంచి ఓటీటీలో 'సీతా పయనం' మూవీ!

ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా దాడులు.. కీలక సైనిక నేతల మృతి!
న్యూస్

ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా దాడులు.. కీలక సైనిక నేతల మృతి!

సరికొత్త ముస్తాబుతో డస్టర్‌ను మళ్లీ మార్కెట్లోకి తీసుకొచ్చిన రెనో
బిజినెస్

సరికొత్త ముస్తాబుతో డస్టర్‌ను మళ్లీ మార్కెట్లోకి తీసుకొచ్చిన రెనో

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ ఒంటరి పోటీ
రాజకీయాలు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ ఒంటరి పోటీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!